grideview grideview
  • Mar 04, 07:29 PM

    గుజరాతీ సినిమా తెలుగు హక్కులు కొన్న ప్రకాశ్ రాజ్.!

    తెలుగు చిత్రసీమలో ఇప్పుడు రీమేకుల జోరు నడుస్తోంది. తమిళ.. మలయాళ సినిమాలను ఇక్కడ వరుసగా రీమేకులు చేస్తూ వెళుతున్నారు. ఇప్పటికే హిట్ అయిన చిత్రాలను తెలుగులో రిమేక్ చేసిన ప్రేక్షకాధరణ పోందేందుకు పోటీ పడుతున్నాయి. ఇక అక్కడి సినిమాలు ఇక్కడి ప్రేక్షకులకు...

  • Mar 04, 06:24 PM

    ఓటిటీలో పవన్ కల్యాణ్, రానాల ‘భీమ్లానాయక్’.. స్ట్రీమింగ్ అప్పట్నించే.

    పవర్ స్టార్ పవన్ కల్యాణ్ - రానా దగ్గుబాటి కాంబినేషన్లో 'భీమ్లా నాయక్' సినిమా అంచనాలను మించి హిట్ అయ్యింది. ఇప్పటికే ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద సృష్టిస్తున్న సునామితో తొలివారంలోనే బ్రేక్ ఈవెన్ పాయింటుకు చేరుకుంది. ఇక రెండో వారం...

  • Feb 21, 09:31 PM

    పవన్ కల్యాణ్, రానాల ‘భీమ్లానాయక్’ ట్రైలర్.. అంచనాలను మించి

    పవర్ స్టార్ పవన్ కల్యాణ్ - రానా దగ్గుబాటి కాంబినేషన్లో 'భీమ్లా నాయక్' సినిమా మరికొన్ని రోజుల వ్యవధిలో ప్రేక్షకుల ముందు సందడి చేయడానికి రెడీ అవుతోంది. సాగర్ కె చంద్ర దర్శకత్వం వహించిన ఈ సినిమా, మలయాళంలో భారీ విజయాన్ని...

  • Feb 21, 08:20 PM

    ఇంటి బోజనంతో బిగ్ బి మనసు గెలిచిన బాహుబలి

    పాన్ ఇండియా హీరో. రెబల్ స్టార్ ప్రభాస్​ బాహుబలి సిరీస్ చిత్రాలతో సాహో చిత్రంలో తన రేంజ్ ను అమాంతం పెంచుకున్నాడు. ఇకపై ఆయనను టాలీవుడ్ స్టార్​గా పేర్కోనలేని స్థాయిని అందుకున్నాడు. తన సినిమాలతో అభిమానులకు విందు భోజనం వడ్డించేందుక కూడా...

  • Feb 21, 07:39 PM

    విడుదల తేదీని లాక్ చేసుకున్న ‘సెబాస్టియన్ పిసి 524’

    ‘రాజావారు రాణిగారు’ సినిమాతో వెండితెరకు హీరోగా పరిచయమైన కిరణ్‌ అబ్బవరం టాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. తన రెండోచిత్రం ‘ఎస్‌.ఆర్‌. కళ్యాణ మండపం’తో కూడా మరో సాలిడ్‌ సక్సెస్‌ అందుకున్న ఈ యువ హీరో... క్లాసు-మాసు, యూత్‌- ఫ్యామిలీ ఇలా...

  • Feb 21, 06:47 PM

    మహేశ్ బాబు కొత్త ప్రాజెక్టులో అలనాటి టాప్ హీరోయిన్

    ప్రముఖ దర్శకుడు, మాటల మాంత్రికుడైన త్రివిక్రమ్ శ్రీనివాస్ తన చిత్రాలలో సీనియర్ నటీమణులకు కల్పిస్తున్నారు. ప్రతి సినిమాలోను సీనియర్ హీరోయిన్ తో ఒక కీలకమైన పాత్రను చేయిస్తుంటారు. అత్తారింటికి దారేది చిత్రంలో నటి నదియాతో ప్రారంభమైన ఈ ఒరవడిని సన్నాఫ్ సత్యమూర్తిలో...

  • Feb 21, 05:55 PM

    అజిత్ క్రమశిక్షణ, అంకితభావం గల నటుడు: బోనికపూర్

    నిర్మాతల ఇష్టమైన నటుడు అజిత్‌ అని బాలీవుడ్‌ నిర్మాత బోనీ కపూర్‌ అన్నారు. ఈయన జి.స్టూడియోస్ సంస్థతో కలిసి (అజిత్‌ కథానాయకుడిగా) నిర్మించిన చిత్రం వలిమై. హిందీ నటి హ్యూమా ఖురేషి నాయకిగా నటించిన ఇందులో టాలీవుడ్‌ యువ నటుడు కార్తికేయ...

  • Feb 21, 05:03 PM

    గుణశేఖర్ ‘శాకుంతలం’ నుంచి సమంత ఫస్ట్ లుక్ అదుర్స్.!

    వైవిధ్య భ‌రిత క‌థ‌ల‌ను ఎంచుకుంటూ త‌న న‌ట‌న‌తో, అభినయంతో ప్రేక్ష‌కులలో విప‌రీత‌మైన క్రేజ్‌ను సంపాదించుకున్న న‌టి స‌మంత‌. దక్షిణాదిలో అగ్రస్థానాన్ని సంపాదించుకున్న ఈ నటి ఇప్పుడిప్పుడే అటు బాలీవుడ్ లోనూ అడుగుపెట్టేందుకు సిద్దమవుతోంది. ఈ క్రమంలో నటిస్తున్న తాజా చిత్రం పాన్...