తన సినిమాకు తనే కథ రాసుకుని టాలీవుడ్ మొత్తాన్ని తన వైపు చూసేలా చేసుకున్న నటుడు సిద్ధూ జొన్నలగడ్డ. గుంటూర్ టాకీస్ కథ రాసి అందులో నటించి మంచి విజయాన్ని అందుకున్నాడు. కాని సిద్దూ జొన్నలగడ్డకు కావలిసినంత ఫేమ్ రాలేదు. లాక్డౌన్...
బిగ్ బాస్ టీవీ షో సీజన్-2 టైటిల్ విన్నర్ కౌశల్ మందా నటించిన చిత్రం ‘రైట్’. దృశ్యం లాంటి ఉత్కంఠభరిత సస్పెన్స్ ధ్రిల్లర్ చిత్రాలను రూపోందించిన దర్శకుడు జీతు జోసెఫ్ కథతో తెరకెక్కుతున్న ఈ చిత్రం ఫస్ట్ లుక్ ను విక్టరీ...
సంగీతంతో తమ గ్రామానికి బస్సు సర్వీసును రప్పించేలా చేసింది ఓ గాయని. కర్నూలు జిల్లా కృష్ణగిరి మండలం లక్కసాగరానికి చెందిన దాసరి పార్వతీ జీ- సరిగమపలో పాడే అవకాశం దక్కించుకొని.. తన గాత్రంతో న్యాయనిర్ణేతలనే మెప్పించింది. కంటెస్టెంట్ గా వచ్చిన అమె...
సిద్దు జొన్నలగడ్డ, నేహా శెట్టి జంటగా నటించిన లేటెస్ట్ సెన్సేషన్ డీజే టిల్లు. కొత్త దర్శకుడు విమల్ కృష్ణ తెరకెక్కించిన ఈ సినిమాకు అద్భుతమైన కలెక్షన్స్ వస్తున్నాయి. కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన టిల్లు ప్రేక్షకులకు బాగా నచ్చేశాడు. తొలి రెండు...
భారత సినీచరిత్రలో గాయనిగా తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్న సంధ్య ముఖర్జీ తుదిశ్వాస విడిచారు. మరీముఖ్యంగా బెంగాలీ సంగీత ప్రియులను అమె మరణవార్త విషాదంలోకి నెట్టింది. అనారోగ్య సమస్యలతో 91 ఏళ్ల ఆమె కన్నుమూశారు. ఆమె మృతి పట్ల పలువురు సినీప్రముఖులు...
బాలీవుడ్ పరిశ్రమలో మరో దృవతార తిరిగిరాని లోకాలకు తరలివెళ్లడంతో విషాదం అలుముకుంది. ఇటీవల సుప్రసిద్ద గాయని లతాజీ మరణంతో అలుముకున్న విషాదం నుంచి తేరుకునేలోపు మరో ప్రముఖడు పరమపదించారు. తన సంగీతఝరిలో భారతదేశంతో పాటు ప్రపంచంలోని అనేకమంది సంగీతప్రియులను మంత్రముగ్దుల్ని చేసి.....
తమిళ హిరో విశాల్ తెలుగు వాళ్లకు పరిచయమే. పందెంకోడి సినిమా నుండి లేటెస్ట్గా వచ్చిన సామాన్యుడు వరకు విశాల్ సినిమాలు డబ్బింగ్ రూపంలో ఇక్కడ విడుదలై మంచి విజయాలను సాధించాయి. ప్రస్తుతం ఈయన లాఠీ అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈ చిత్రానికి...
శర్వానంద్ - రష్మిక జంటగా కిశోర్ తిరుమల దర్శకత్వంలో 'ఆడవాళ్లు మీకు జోహార్లు' సినిమా రూపొందింది. సుధాకర్ చెరుకూరి నిర్మించిన ఈ సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని సమకూర్చాడు. ఈ నెల 25వ తేదీన ఈ సినిమాను భారీ స్థాయిలో విడుదల...