జింజర్ వాటర్ తో బరువు తగ్గండిలా | Reduce your weight with ginger water

Reduce your weight with ginger water

Ginger Weight, Ginger, Weight Loss, Weight loose, Health Tips, Beauty Tips, Health Tips in Telugu, హెల్త్ టిప్స్, చిట్కాలు, అల్లం

Everybody suffering from weight. Many of us all gain heavy weight. Through Ginger you can loose your weight in very easily.

జింజర్ వాటర్ తో బరువు తగ్గండిలా

Posted: 05/18/2016 06:19 PM IST
Reduce your weight with ginger water

నిత్యం మన వంటల్లో ఎక్కువగా ఉపయోగించే అల్లంలో ఎన్నో ఔషధ గుణాలు దాగి ఉన్నాయి. యాంటీ బాక్టీరియల్, యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఇన్‌ఫ్లామేటరీ వంటి ధర్మాలతోపాటు ఎన్నో రకాల విటమిన్స్, మినరల్స్, ఇతర పోషకాలు అల్లంలో ఉన్నాయి. ఇవన్నీ మనకు తెలిసినవే. అయితే అల్లంలో బరువు తగ్గించే, కొవ్వును కరిగించే గుణాలు కూడా ఉన్నాయని మీకు తెలుసా? తెలీదా? కానీ ఇది నిజమేనండీ. అల్లంను ఉపయోగించి తయారు చేసే జింజర్ వాటర్‌ను తాగడం వల్ల కొవ్వు కరుగుతుందట. ప్రధానంగా పొట్ట, నడుము, తొడల వంటి భాగాల్లో అధికంగా పేరుకుపోయిన కొవ్వు సులభంగా కరుగుతుందట. అంతేకాదు, దీని వల్ల బరువు కూడా తగ్గుతారట. ఈ క్రమంలో జింజర్ వాటర్‌ను ఎలా తయారు చేసుకోవాలో చూడండి.

అల్లం కొమ్మును చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. అనంతరం ఆ ముక్కలను నీటిలో వేసి హై హీట్ మీద మరిగించాలి. ఇలా 10 నిమిషాలు మరిగించాక సిమ్మర్‌లో ఉంచి మరో 15 నిమిషాలు నీటిని మరిగించాలి. అనంతరం వచ్చే మిశ్రమాన్ని చల్లార్చి వడకట్టాలి. దీన్ని రోజులో ఎప్పుడైనా తాగవచ్చు. అయితే కనీసం 1 లీటరు వరకైనా జింజర్ వాటర్‌ను తాగాలి. నిత్యం ఈ వాటర్‌ను తాగుతుంటే కొద్ది రోజుల్లోనే అధికంగా పేరుకుపోయిన కొవ్వు కరగడం మొదలవుతుంది. దీంతో బరువు కూడా తగ్గుతారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles

  • Telugu content

    ఇంటా కలబంద.. ఆరోగ్యం మీ చెంత..

    Oct 24 | నేటి జీవనక్రమంలో కాలుష్య బారిన పడకుండా ఉండడం గమనార్హం.. అలా అని కాలుష్య బారిన పడి ఇటు చర్మాన్ని పాడు చేస్కోలేము.. ముఖం పై మచ్చలు,పొడిబరడం ఈ కాలుష్య జీవనానికి అందుకుంటున్న ముప్పు..వీటిని అరికట్టడం... Read more

  • Benefits of badam

    బాదంతో అందం - ఆరోగ్యం

    Oct 23 | నేటి  కాలంలో  మన  జీవన శైలిలో అందం - ఆరోగ్యం రెండు ఎంతో కీలకమైన భూమికను వహిస్తున్నాయి. రెండిట్లో దేని నిర్లక్ష్యం  చెయ్యలేని పరిస్థితి.. రెండిటిని బ్యాలన్స్ చెయ్యడం ఎలా అని ఆలోచించే వారందరికీ... Read more

  • Oninon and lemon are very good for face

    ఉల్లిపాయతో సౌందర్యం..

    Jun 09 | అందమైన ముఖానికి మరింత అందాన్నిచ్చే టిప్స్ ఒక్కోసారి మనకి అందుబాటులో ఉన్నా కూడ వాటిని పెద్దగా పట్టించుకోము. లేనిపోని రంగులతో ముఖాన్ని అందంగా మలచుకుంటుంటాము. ప్రస్తుతం మనకు అందుబాటులో ఉన్నవాటితోనే మన ఫేస్ ని... Read more

  • Fat reduce drinks beauty tips

    మార్నింగ్ డ్రింక్స్ తో మెరుగైన రూపం..!

    Jun 04 | 'చక్కనమ్మా చిక్కినా అందమే' అంటారు. ఎందుకంటే బొద్దుగా, చబ్బీగా ఉండేవాళ్లు కొంచెం చిక్కితే ఆరోగ్యానికి ఆరోగ్యం, అందానికి అందం అని. అయితే ఇటీవల కాలంలో అనేక కారణాలవల్ల చాలామందికి ఊబకాయం వస్తోంది. ఆడవాళ్ల కంటే,... Read more

  • Get glamour with rice cleaning water

    భియ్యం కడిగిన నీళ్లతో అందం

    May 23 | బియ్యం కడిగే నీల్లాను అసలు మనం పట్టించుకోము.వాటిని పడేయడమో,లేక మొక్కలకు  వేయడమో చేస్తాము.అయితే ఈ బయ్యం కడిగే నీళ్ళు మొక్కలకే కాదు మనకి కూడా ఉపయోగాపడతుంది.మనకి అవసమైన గాలినిచ్చే మొక్కలకే ఉపయోగపడే ఆ నళ్లు... Read more