Healthy foods for fit and healthy

Healthy foods for fit and healthy

Healthy Food, Healthy Food Menu, Fit and Healthy, Stay Fit, Health Tips, food for good health

Eat healthy and very normal food which can brings good health and fit to your body.

ఇవి తినండి.. శరీరాన్ని ఫిట్'గా ఉంచుకోండి

Posted: 12/08/2015 04:10 PM IST
Healthy foods for fit and healthy

శరీరం ఫిట్'గా ఉండాలని అందరూ కోరుకుంటారు, వ్యాయామాలు మాత్రమె కాకుండా మీరు తీసుకునే ఆహారాలపై కూడా శరీరం ఫిట్'గా ఉండే ప్రక్రియ ఆధారపడి ఉంటుంది. ఎల్లపుడు శరీరాన్ని ఫిట్'గా ఉంచే ఆహార పదార్థాల గురించి .. వీటిని తినటం వలన మీ శరీరం ఫిట్'గా మాత్రమే కాకుండా, ఆరోగ్యంగా కూడా ఉంటారు.

గుడ్డు :
రోజు గుడ్లను తినటం వలన శరీర బరువుతో పాటూ కండరాలు కూడా దృడంగామారతాయి. వీటిలో శరీరానికి కావలసిన పోషకాలన్నిటిని కలిగి ఉంటాయి. కావున, ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తాయి. ఒక గుడ్డులో, 6-8 గ్రాముల ప్రోటీన్, పుష్కలమైన విటమిన్'లు, జింక్, ఐరన్ మరియు కాల్షియం పోషకాలు ఉంటాయి.

పాలు :
'ఇంటర్నేషనల్ జనరల్స్ ఆఫ్ స్పోర్ట్స్ న్యూట్రిషియన్ అండ్ ఎక్షర్స్ మేటబోలిసం' వారు తెలిపిన దాని ప్రకారం, పాలను తాగటం వలన వ్యాయామలు చేసినపుడు కావలసిన శక్తిని మరియు అలసటను ఆలస్యంగా కలిగేలా చేస్తుంది. ఇవి ఆరోగ్యానికి చాలా మంచివి మరియు శరీర కండరాల పెరుగుదలకు మరియు దృడత్వానికి చాలా రకాలుగా ఉపయోగపడతాయని తెలిపారు

బాదం :
బాదంలు అధిక మొత్తంలో ఫాట్ మరియు ప్రోటీన్'లను కలిగి ఉంటాయి, మీ కండరాల పెరుగుదలకు ఆరోగ్యాన్ని పెంపొందించే విటమిన్ 'E'లను కలిగి ఉంటాయి. ఇందులో ఉండే శక్తి వంతమైన యాంటీ-ఆక్సిడెంట్స్ శరీరంలో ప్రవేశించి హాని కలిగించే ఫ్రీ-రాడికల్స్'తో వ్యతిరేఖంగా పని చేయటంతో పాటూ, వ్యాయామాల చేసినపుడు తొందరగా ఉపశమనం పొందేలా చేస్తాయి

స్పీనాచ్ :
రెండు సంవత్సరాల క్రింద, 'రుట్జెర్స్ యూనీవర్సిటీ' వారు పరిశోధనలు జరిపి, శరీర కండరాలను 20 శాతం పెంచే 'ఫైటోస్టీరాయిడ్స్'లను కలిగి ఉంటాయి అని తెలిపారు. మీరు కొన్ని రోజుల పాటు రెండు పౌండ్ల స్పీనాచ్'అలను తిని వాటి వలన కలిగే లాభాలను గమనించండి. స్పీనాచ్ శాఖాహారిలకు మాంసంచే బదిలీ చేయబడి కండరాల పెరుగుదలకు ఉపయోగపడతాయి

అనస పండు :
అనస పండు ప్రోటీన్'లను మరియు- జీర్ణక్రియను సవ్యంగా జరిపే 'బ్రోమిలిన్' అనే ఎంజైమ్'లను పుష్కలంగా కలిగి ఉంటుంది. అంతేకాకుండా కండరాలను ఇన్ఫ్లమేషన్'లకు గురవకుండా కాపాడుతుంది, దీనిని మీ ఆహరంలో కలుగటం వలన చాలా రకాల ఉపయోగాలను పొందుతారు.I

చిలకడ దుంప :
మీ కండరాల దృడత్వానికి అధిక క్యాలోరీలను శరీర రక్త ప్రవాహంలో కలపాలి, మరియు వీటిని ఎక్కువగా కార్బోహైడ్రేట్స్ నుండి మాత్రం పొందకూడదు. చిలగడ దుంపలో శరీరానికి కావలసిన చాలా రకాల కార్బోహైడ్రేట్స్'లను కలిగి ఉంటుంది మరియు ఇవి కండరాలను బలంగా మారటానికి ఉపయోగపడతాయి. అంతేకాకుండా, ఇవి ఎక్కువగా విటమిన్'లతో మరియు మినరల్స్'లను కలిగి ఉండి, శరీర రక్తంలోని చక్కర స్థాయిలను మామూలు స్థితిలో ఉంచుతాయి. శరీర రక్తంలోని చక్కర స్థాయిలను ఎక్కువ కాలం పాటు ఆరోగ్యకరమైన స్థాయిలో ఉంచేలా చేస్తాయి.I

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Healthy Food  Healthy Food Menu  Fit and Healthy  Stay Fit  Health Tips  food for good health  

Other Articles

  • Telugu content

    ఇంటా కలబంద.. ఆరోగ్యం మీ చెంత..

    Oct 24 | నేటి జీవనక్రమంలో కాలుష్య బారిన పడకుండా ఉండడం గమనార్హం.. అలా అని కాలుష్య బారిన పడి ఇటు చర్మాన్ని పాడు చేస్కోలేము.. ముఖం పై మచ్చలు,పొడిబరడం ఈ కాలుష్య జీవనానికి అందుకుంటున్న ముప్పు..వీటిని అరికట్టడం... Read more

  • Benefits of badam

    బాదంతో అందం - ఆరోగ్యం

    Oct 23 | నేటి  కాలంలో  మన  జీవన శైలిలో అందం - ఆరోగ్యం రెండు ఎంతో కీలకమైన భూమికను వహిస్తున్నాయి. రెండిట్లో దేని నిర్లక్ష్యం  చెయ్యలేని పరిస్థితి.. రెండిటిని బ్యాలన్స్ చెయ్యడం ఎలా అని ఆలోచించే వారందరికీ... Read more

  • Oninon and lemon are very good for face

    ఉల్లిపాయతో సౌందర్యం..

    Jun 09 | అందమైన ముఖానికి మరింత అందాన్నిచ్చే టిప్స్ ఒక్కోసారి మనకి అందుబాటులో ఉన్నా కూడ వాటిని పెద్దగా పట్టించుకోము. లేనిపోని రంగులతో ముఖాన్ని అందంగా మలచుకుంటుంటాము. ప్రస్తుతం మనకు అందుబాటులో ఉన్నవాటితోనే మన ఫేస్ ని... Read more

  • Fat reduce drinks beauty tips

    మార్నింగ్ డ్రింక్స్ తో మెరుగైన రూపం..!

    Jun 04 | 'చక్కనమ్మా చిక్కినా అందమే' అంటారు. ఎందుకంటే బొద్దుగా, చబ్బీగా ఉండేవాళ్లు కొంచెం చిక్కితే ఆరోగ్యానికి ఆరోగ్యం, అందానికి అందం అని. అయితే ఇటీవల కాలంలో అనేక కారణాలవల్ల చాలామందికి ఊబకాయం వస్తోంది. ఆడవాళ్ల కంటే,... Read more

  • Get glamour with rice cleaning water

    భియ్యం కడిగిన నీళ్లతో అందం

    May 23 | బియ్యం కడిగే నీల్లాను అసలు మనం పట్టించుకోము.వాటిని పడేయడమో,లేక మొక్కలకు  వేయడమో చేస్తాము.అయితే ఈ బయ్యం కడిగే నీళ్ళు మొక్కలకే కాదు మనకి కూడా ఉపయోగాపడతుంది.మనకి అవసమైన గాలినిచ్చే మొక్కలకే ఉపయోగపడే ఆ నళ్లు... Read more