Best Home Remedies To Get Straight Hair From Curly | Hair Care Tips | Beauty Tips

Home remedies to get straight hair from curly haircare tips

curly hair tips, straight hair tips, best home remedies, hair care tips, curly hair remedies, curly hair tips, straight hair tips, tips for hair, hair masks, hair best tips, hair remedies

Home Remedies To Get Straight Hair From Curly Haircare Tips : The Best Home Remedies To Get Straight Hair From Curly.

వంకర్లు తిరిగిన జుట్టును స్ట్రెయిట్ గా మార్చే చిట్కాలు

Posted: 07/29/2015 01:22 PM IST
Home remedies to get straight hair from curly haircare tips

సాధారణంగా కొందరి జుట్టు ఉంగరాలు తిరిగి వుంటుంది. ఈ విధంగా జుట్టు వుండటాన్ని కొందరు కోరుకుంటే.. మరికొందరు మాత్రం వద్దనుకుంటారు. వంకర్లు తిరిగిన జుట్టుతో చిక్కు, చుండ్రు సమస్యలు వుంటాయని, అందుకే స్ట్రెయిట్ జుట్టు కావాలని పరితపిస్తుంటారు. పైగా.. ప్రస్తుత జనరేషన్ లో స్ట్రెయిట్ జుట్టు ట్రెండ్ నడుస్తోంది కాబట్టి ప్రతి అమ్మాయి తమ జుట్టును అలా మార్చుకోవాలని అనుకుంటారు. అలా మార్చుకోవాలంటే కొన్ని చిట్కాలు పాటిస్తే చాలు. రసాయనాలతో కూడిన ప్రోడక్ట్స్ ఉపయోగిస్తే వాటి ప్రభావం జుట్టు మీద పడి, అవి మరింత అందవిహీనంగా తయారవుతాయి. కాబట్టి.. ఇంటి చిట్కాలే మేలు. మరి.. ఆ చిట్కాలేంటో తెలుసుకుందామా..

* ఇంటి చిట్కా - 1 : ఒక పాత్రలో పాలు, కొబ్బరి పాలు, తేనె తదితర పదార్థాలు వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని జుట్టుకు పట్టించి, కొద్దిసేపు మర్దన చేసుకోవాలి. గంట తర్వాత గోరువెచ్చని నీరుతో తలస్నానం చేసుకోవాలి.

* ఇంటి చిట్కా - 2 : ఒక గిన్నెలో పాలు, గుడ్డు వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని వెంట్రుకలకు పట్టించి.. 10 నిమిషాల తర్వాత వెంట్రుకల నుంచి కారుతున్న లిక్విడ్‌ని పిండేయాలి. తర్వాత తలకు ప్లాస్టిక్‌ క్యాప్‌ పెట్టుకుని అరగంట తర్వాత కడిగేసుకోవాలి.

* ఇంటి చిట్కా - 3 : ఇంట్లో శుభ్రంగా వున్న పాలను స్ప్రే బాటిల్‌లో నింపి.. కుదుళ్ల నుంచి చివరల వరకూ వెంట్రుకలను స్ర్పే చేయాలి. ఇలా చేసిన తర్వాత జుట్టును మర్దన చేసుకోవాలి. అరగంట తర్వాత కడిగేసుకోవాలి. ఈ పద్దతి అన్నికంటే సులభమైంది.

* ఇంటి చిట్కా - 4 : ముందుగా తలను గోరువెచ్చని నూనెతో మసాజ్‌ చేసి, ఆ తర్వాత వేడి నీళ్లలో ముంచి పిండిన టవల్‌ ను జుట్టుకు చుట్టుకోవాలి. అరగంటసేపు అలాగే వుంచుకున్న తర్వాత షాంపూతో తలస్నానం చేయాలి.

* ఇంటి చిట్కా - 5 : ఒక పాత్రలో అలోవేరా గుజ్జు వేసి అందులో రోజ్‌మేరీ, శాండిల్‌వుడ్‌ ఎసెన్షియల్‌ ఆయిల్స్‌ వేసి బాగా కలుపుకోవాలి. పేస్టులా తయారైన ఈ మిశ్రమాన్ని కుదుళ్లకు పట్టించాలి. రెండు గంటలాగి తలస్నానం చేయాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : curly hair tips  straight hair remedies  home healthy tips for hair  

Other Articles

  • Telugu content

    ఇంటా కలబంద.. ఆరోగ్యం మీ చెంత..

    Oct 24 | నేటి జీవనక్రమంలో కాలుష్య బారిన పడకుండా ఉండడం గమనార్హం.. అలా అని కాలుష్య బారిన పడి ఇటు చర్మాన్ని పాడు చేస్కోలేము.. ముఖం పై మచ్చలు,పొడిబరడం ఈ కాలుష్య జీవనానికి అందుకుంటున్న ముప్పు..వీటిని అరికట్టడం... Read more

  • Benefits of badam

    బాదంతో అందం - ఆరోగ్యం

    Oct 23 | నేటి  కాలంలో  మన  జీవన శైలిలో అందం - ఆరోగ్యం రెండు ఎంతో కీలకమైన భూమికను వహిస్తున్నాయి. రెండిట్లో దేని నిర్లక్ష్యం  చెయ్యలేని పరిస్థితి.. రెండిటిని బ్యాలన్స్ చెయ్యడం ఎలా అని ఆలోచించే వారందరికీ... Read more

  • Oninon and lemon are very good for face

    ఉల్లిపాయతో సౌందర్యం..

    Jun 09 | అందమైన ముఖానికి మరింత అందాన్నిచ్చే టిప్స్ ఒక్కోసారి మనకి అందుబాటులో ఉన్నా కూడ వాటిని పెద్దగా పట్టించుకోము. లేనిపోని రంగులతో ముఖాన్ని అందంగా మలచుకుంటుంటాము. ప్రస్తుతం మనకు అందుబాటులో ఉన్నవాటితోనే మన ఫేస్ ని... Read more

  • Fat reduce drinks beauty tips

    మార్నింగ్ డ్రింక్స్ తో మెరుగైన రూపం..!

    Jun 04 | 'చక్కనమ్మా చిక్కినా అందమే' అంటారు. ఎందుకంటే బొద్దుగా, చబ్బీగా ఉండేవాళ్లు కొంచెం చిక్కితే ఆరోగ్యానికి ఆరోగ్యం, అందానికి అందం అని. అయితే ఇటీవల కాలంలో అనేక కారణాలవల్ల చాలామందికి ఊబకాయం వస్తోంది. ఆడవాళ్ల కంటే,... Read more

  • Get glamour with rice cleaning water

    భియ్యం కడిగిన నీళ్లతో అందం

    May 23 | బియ్యం కడిగే నీల్లాను అసలు మనం పట్టించుకోము.వాటిని పడేయడమో,లేక మొక్కలకు  వేయడమో చేస్తాము.అయితే ఈ బయ్యం కడిగే నీళ్ళు మొక్కలకే కాదు మనకి కూడా ఉపయోగాపడతుంది.మనకి అవసమైన గాలినిచ్చే మొక్కలకే ఉపయోగపడే ఆ నళ్లు... Read more