The Best Beauty Benefits with Beetroot | Skincare Tips | Beauty Home Remedies

Beetroot beauty benefits skincare healthy tips home remedies

beauty tips, beauty tips telugu, beetroot Tips, beetroot beauty tips, beetroot healthy benefits, healthy foods, beauty foods, healthy juices, health benefits with beetroot

Beetroot Beauty Benefits Skincare Healthy Tips Home Remedies : Beauty Benefits With Beetroot Which Contains Number of beauty nutrients.

బీట్ రూట్ లో దాగివున్న సౌందర్య రహస్యాలు

Posted: 05/06/2015 06:49 PM IST
Beetroot beauty benefits skincare healthy tips home remedies

చర్మసౌందర్యాన్ని పెంపొందించడంలో సమర్థవంతంగా పనిచేసే వాటిలో బీట్ రూట్ కూడా ఒకటి! ఇందులో వుండే ఎన్నోరకాల పోషకాలు సౌందర్యాన్ని పెంచడంతోపాటు చర్మ సమస్యల్ని నివారిస్తాయి. ముఖ్యంగా ఇది ముఖవర్ఛస్సును మరింతగా మెరిసేలా చేస్తుంది. మొత్తానికి దీంత అటు ఆరోగ్యంతోపాటు సౌందర్యాన్ని పెంచుకోవన్నమాట! మరి.. దీంతో కలిసి సౌందర్య ప్రయోజనాలేంటో తెలుసుకుందామా...

- కంటి కింద నల్లని వలయాలను నివారించడంలో బీట్ రూట్ రసం అద్భుతంగా పనిచేస్తుంది. బీట్ రూట్ రసంలో ఉండే లక్షణాలు కళ్ళ ఉబ్బును కూడా నివారిస్తుంది. రెండు చెంచాల బీట్ రూట్ రసంలో ఒక చెంచా పెరుగు మిక్స్ చేసి పేస్టులా కలియబెట్టాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి ఇరవై నిముషాల తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకుంటే మొటిమలతో పాటు వాటి తాలుకు మచ్చలు కూడా పూర్తిగా నివారించబడుతాయి.

- బీట్ రూట్ జ్యూస్‌ను ముఖానికి అప్లై చేయడం వల్ల చర్మ ఛాయ మెరుగుపడుతుంది. బీట్ రూట్ పేస్ట్‌లో కొద్దిగా పాలు మిక్స్ చేసి బాగా కలుపుకోవాలి. అనంతరం ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి అరగంట తర్వాత శుభ్రం చేసుకోవాలి. ఈ విధంగా ప్రతిరోజూ చేస్తే.. చర్మరంగులో మార్పు తప్పనిసరిగా కనిపిస్తుంది.

- ఒక పాత్ర తీసుకుని అందులో ఒక టీస్పూన్ బీట్ రూట్ జ్యూస్‌, ఒక చెంచా నిమ్మరసం వేసి మిక్స్ చేయాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి 15 నిముషాల తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి. రాత్రి పడుకొనే ముందు చేస్తే మంచి ఫలితం ఉంటుంది.

- బీట్ రూట్ రసం, షుగర్ రెండింటి మిశ్రమాన్ని ముఖానికి పట్టించి స్ర్కబ్ చేయడం వల్ల ముఖంలో ఉండే బ్లాక్ హెడ్స్ నివారించబడుతాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Beetroot Juice  Beauty Tips  Health Tips  

Other Articles

  • Telugu content

    ఇంటా కలబంద.. ఆరోగ్యం మీ చెంత..

    Oct 24 | నేటి జీవనక్రమంలో కాలుష్య బారిన పడకుండా ఉండడం గమనార్హం.. అలా అని కాలుష్య బారిన పడి ఇటు చర్మాన్ని పాడు చేస్కోలేము.. ముఖం పై మచ్చలు,పొడిబరడం ఈ కాలుష్య జీవనానికి అందుకుంటున్న ముప్పు..వీటిని అరికట్టడం... Read more

  • Benefits of badam

    బాదంతో అందం - ఆరోగ్యం

    Oct 23 | నేటి  కాలంలో  మన  జీవన శైలిలో అందం - ఆరోగ్యం రెండు ఎంతో కీలకమైన భూమికను వహిస్తున్నాయి. రెండిట్లో దేని నిర్లక్ష్యం  చెయ్యలేని పరిస్థితి.. రెండిటిని బ్యాలన్స్ చెయ్యడం ఎలా అని ఆలోచించే వారందరికీ... Read more

  • Oninon and lemon are very good for face

    ఉల్లిపాయతో సౌందర్యం..

    Jun 09 | అందమైన ముఖానికి మరింత అందాన్నిచ్చే టిప్స్ ఒక్కోసారి మనకి అందుబాటులో ఉన్నా కూడ వాటిని పెద్దగా పట్టించుకోము. లేనిపోని రంగులతో ముఖాన్ని అందంగా మలచుకుంటుంటాము. ప్రస్తుతం మనకు అందుబాటులో ఉన్నవాటితోనే మన ఫేస్ ని... Read more

  • Fat reduce drinks beauty tips

    మార్నింగ్ డ్రింక్స్ తో మెరుగైన రూపం..!

    Jun 04 | 'చక్కనమ్మా చిక్కినా అందమే' అంటారు. ఎందుకంటే బొద్దుగా, చబ్బీగా ఉండేవాళ్లు కొంచెం చిక్కితే ఆరోగ్యానికి ఆరోగ్యం, అందానికి అందం అని. అయితే ఇటీవల కాలంలో అనేక కారణాలవల్ల చాలామందికి ఊబకాయం వస్తోంది. ఆడవాళ్ల కంటే,... Read more

  • Get glamour with rice cleaning water

    భియ్యం కడిగిన నీళ్లతో అందం

    May 23 | బియ్యం కడిగే నీల్లాను అసలు మనం పట్టించుకోము.వాటిని పడేయడమో,లేక మొక్కలకు  వేయడమో చేస్తాము.అయితే ఈ బయ్యం కడిగే నీళ్ళు మొక్కలకే కాదు మనకి కూడా ఉపయోగాపడతుంది.మనకి అవసమైన గాలినిచ్చే మొక్కలకే ఉపయోగపడే ఆ నళ్లు... Read more