grideview grideview
  • Jun 11, 05:50 PM

    కంటిచుట్టూ నల్లని ఛాయలను తొలగించే నేచురల్ పద్ధతులు

    ప్రకాశవంతంగా మిలమిలలాడుతూ.. విశాలంగా వుండే నయనాలు మహిళల ముఖారవిందాన్ని మరింతగా నిగారించేందుకు ఎంతో తోడ్పడుతాయి. మానవునిలో వుండే సహజత్వాన్ని తెలిపే ఈ కళ్లు చాలా సున్నితంగా వుంటాయి. మహిళలు తమ హావభావాలను కూడా కళ్ల ద్వారా వ్యక్తపరుస్తారు. కళ్ల ద్వారా పరస్పరం...

  • May 12, 04:25 PM

    తెల్లజుట్టును నివారించే ఆహారపదార్థాలు

    సాధారణంగా వయసు పెరిగేకొద్దీ శరీరంలో పోషక విలువలు తగ్గుతూ పోవడంతో కేశాలకు కావాల్సిన ఔషధాలు అందవు. దాంతో జుట్టు కాలక్రమంలో తెల్లగా మారడం జరుగుతుంది. అయితే ప్రస్తుతకాలంలో మాత్రం యువతీయువకులకు చాలా త్వరగానే తెల్లజుట్టు రావడం జరుగుతోంది. దీనికి ముఖ్యకారణం.. వారి...

  • May 02, 05:51 PM

    తేనెలో దాగివున్న సౌందర్య రహస్యాలు

    అందాన్ని పెంపొందించుకోవడానికి రకరకాల పద్ధతులతోపాటు.. కొన్ని సహజసిద్ధమైన ప్రకృతి పదార్థాలు కూడా ఎంతగానో తోడ్పడుతాయి. ఇటువంటి పదార్థాలలో చర్మానికి సంబంధించిన పోషక విలువలు అధికంగా వుండడంతో.. అందంగా కనిపించేందుకు ఎంతో సహాయపడుతాయి. అందులో ముఖ్యమైంది తేనె. తేనె చర్మానికి ఒక మాయిశ్చరైజర్...

  • Apr 29, 11:39 AM

    ప్రకాశవంతమైన చర్మం కోసం ఫేస్ ప్యాక్స్

    సాధారణంగా అమ్మాయిలు, మహిళలు తమ సౌందర్యాన్ని పెంపొందించుకోవడం కోసం ఎన్నోరకాల పద్ధతులతోపాటు రకరకాల స్పాలకు, బ్యూటీ సెంటర్స్ కు వెళుతుంటారు. అందులో కొంతమందికి మంచి ప్రయోజనాలు లభిస్తే... మరికొంతంమందికి బ్యూటీ సెంటర్లలో ఉపయోగించే క్రీములు, ఇతర లోషన్లు ఒంటికి పట్టక బెడిసి...

  • Apr 24, 11:22 AM

    చర్మంలో దాగివున్న మురికిని తొలగించే నేచురల్ టిప్స్

    ప్రతిఒక్కరిలో ఇది ఒక సహజమైన సమస్య. చిన్నపిల్లల నుంచి పెద్దలవరకు చర్మం మీద మురికి వుంటుంది. ఇది ఎక్కువగా వాతావరణ కాలుష్యం వల్ల చర్మం మీద మురికి పేరుకుపోతుంది. పైగా వేసవి కాలంలో ఇది మరి ఎక్కువగా వుంటుంది. వేసవితాపం అధికంగా...

  • Apr 21, 05:53 PM

    వేసవిలో చర్మం నల్లబడకుండా వుండేందుకు చిట్కాలు!

    వేసవికాలం మొదలయిన వెంటనే ప్రతిఒక్కరు తమ అందం, ఆరోగ్యానికి సంబంధించి చాలా జాగ్రత్తలను పాటిస్తారు. ముఖ్యంగా అమ్మాయిలు అందం విషయంలో దేనికైనా వెనుకాడరు. వేసవికాలంలో సూర్యుడు, భూమికి కొంచెం దగ్గరగా రావడం వల్ల.. సూర్యుని నుంచి వచ్చే కిరణాలు నేరుగా శరీరం...

  • Apr 09, 12:45 PM

    30 ఏళ్లు పైబడినవారు టీనేజ్ లా కనిపించడానికి చిట్కాలు

    అందంగా వుండటం ప్రతిఒక్కరు ఇష్టపడతారు. ఆ అందమే నలుగురిలో మన గౌరవాన్ని నిలబెడుతుంది. అందరిని తమవైపు ఆకర్షితులు చేయడానికి దోహదపడుతుంది.  ప్రస్తుతకాలంలో ప్రతిఒక్కరికి అందానికి సంబంధించి అనేక మార్పులు వస్తూ వుంటాయి. వాతావరణ పరిస్థితులవల్లగాని, మనం తీసుకునే ఆహార పదార్థాలలో పోషకాల...

  • Apr 05, 12:54 PM

    క్షణాల్లో అందాన్ని సొంతంచేసుకునే బ్యూటీ టిప్స్

    ప్రతిఒక్కరు అందంగా కనిపించాలని అనేక పద్ధతులను పద్ధతులను అనుసరిస్తుంటారు. కొందరు ఎక్కువ డబ్బులు వెచ్చించి బ్యూటీ పార్లర్లకు వెళ్లడం లేదా చర్మానికి సంబంధించిన లోషన్లను, క్రీములను కొనుక్కుంటారు. మరకొందరు డాక్టర్ల సలహామేరకు వారు అనుసరించిన విధానాలను అనుసరిస్తూ వుంటారు.  అయితే సహజంగా...