Dr birendra dutt

PhotonIC Corp. OnDiscover's Edge - at the Speed of Light. Dr. Birendra Dutt PhD., state-of-the-art photonics, fiber-optic local area networks, theoretical and experimental applied physics, fluid mechanics, PhotonIC Corp., semiconductor industry, Silicon Photonic Applications, Integrated Photonics Circuits (PICs), High Tech, Silicon on Photonic, Silicon-on-Insulator (SOI) technology, DARPA, F22 Raptor, Optical network, next generation semiconductor, SOI-based optical waveguides and optical switches, germanium-based optical detectors, SOI substrate, InGaAsP-based devices, optical laser and amplifier

Dr. Birendra Dutt.GIF

Posted: 03/06/2012 03:10 PM IST
Dr birendra dutt

Dr.-Birendra1

Dr.-Birendraశాస్త్రప్రపంచం, కంప్యూటర్ పరిశ్రమ చాలా కాలంగా వేచి చూస్తున్న విజయం సుసాధ్యమైంది. భారత సంతతికి చెందిన అమెరికా శాస్త్రవేత్త నేత్రుత్వంలోని సంస్థ భౌతిక శాస్ర్తంలో అధ్బుత విజయం నమోదు చేసింది. ఇది ఐటీ ప్రపంచంలో భారీ పరిణామాలకు దారితీసే అవకాశం ఉందని, కంప్యూటర్ పనితీరులో విద్యుత్తు డిమాండును గణనీయంగా తగ్గించి వేస్తుందని చెబుతున్నారు. ఈ విజయంలో కీలకాశం.. లేజలా పనిచేసే జర్మేనియం మూలకాన్ని సాధించడం. దీనిని కొత్త తరం సిలికాన్ సెమీకండక్టర్ చిప్ లలో కాంతి వరుసగా ఉపయోగిస్తారు. దీనిని పని చేయించేందుకు ఎలక్ట్రానిక్స్ కు బదులుగా కాంతి రేణువులు లేదా ఫోటాన్లను వాడతారు. వీటినే ‘ఫోటానిక్ చిప్స్’ గా వ్యవహరిస్తారు. అమెరికాలోని భారత సంతతి శాస్త్రవేత్త డాక్టర్ బీరేంద్ర రాజ్ (దత్) సొంత కంపెనీ అపిక్ కార్పోరేషన్ లోని పరిశోధక బ్రుందం, మసాచుసెట్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, స్టాన్ ఫర్ట్ విశ్వవిద్యాలయాల బ్రుందాలు కలిసి ఈ విజయాన్ని సాధించాయి. మీరు రూపొందించిన చిప్ లు చాలా సూక్ష్మస్థాయి విద్యుత్తును వాడుకొని అత్యధ్బుత పనితీరును కనబరుస్తాయని తేలింది.

ఇప్పటి దాకా అసాధ్యంగా భావిస్తున్న ‘జెర్మేనియం లేజర్’ ను తాము కనిపెట్టామని, ఈ పరిజ్ణాణం ఉపయోగించి రెండేళ్లలో పూర్తి స్థాయి ప్రొటానిక్ చిప్ ని తయారు చేస్తామని అపిక్ సీఈఓ బీరేంధ్ర నాథ్ వెల్లడించారు. ఈ అంశంలో విజయం కోసం శాస్త్రప్రపంచం, పరిశ్రమ చానాళ్ళుగా వేచి చూస్తున్నాయని, ఆ ఘనతను సాధించినందుకు గర్విస్తున్నామన్నారు. దీని ప్రభావం భారత్ పై గణనీయంగా ఉంటుందనీ, ఆన్ లైన్ సేవల్ని ప్రజాబహుళ్యంలోకి, మారుమూల ప్రాంతాల్లోకి తీసుకువెళ్లాలనుకుంటున్న భారత లక్ష్యాలకు ఇది తోడుగా నిలుస్తుందని తెలిపారు. తమ విజయంతో కంప్యూటర్ పరిశ్రమ పై బారీ ప్రభావం ఉంటుందంటున్నారు. విద్యుత్తును తీవ్రంగా వాడుకునే ఎలక్ట్రానిక్ ప్రాసెసర్ల స్థానంలో పోటాన్ చిప్ లు వస్తే ప్రపంచ వ్యాప్తంగా ఇంటర్ నెట్ సంబంధ సేవలు సమూలంగా మారిపోయాతని తెలిపారు.

-    పోటానిక్ చిప్  లతో అతిసూక్ష్మ విద్యుత్తును వాడుకోవడమే కాకుండా, ఫోటాన్లు వేడిని పుట్టించవు. దీనివల్ల కంప్యూటర్లలలో శీతల పరికరాలు అవసరం ఉండదు.  విద్యుత్ విషయంలో పొదుపు సాధ్యమౌవుతుంది.
-    కంప్యూటర్లను చల్లబరిచేందుకు యంత్రాలు, వాటిని అమర్చేందుకు భవనాలు, స్థలం కూడా తగ్గిపోతాయి.
-    ఫోటానిక్స్ పర్యవరణానికి మేలు చేస్తాయి.
-    ఫోటానిక్ మైక్రో ప్రాసెసర్లు పలు పనుల్ని సమాంతరంగా చేపడతాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  World richest village huaxi
Most beautiful city in the world shanghai  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles