Chiranjeevi pays tribute to nandamuri janakiram pavan kalyan condolence to family

NH 65 road accident, road accident on national Highway, Nandamuri janakiram, Hari krishna, chiru tribute to janakiram, chiranjeevi pays tribute to janakiram, pavan kalyan condolence to janakiram

chiranjeevi pays tribute to nandamuri janakiram , pavan Kalyan Condolence to family

చిరంజీవి నివాళులు.. పవన్ కల్యాన్ సంతాపం..

Posted: 12/07/2014 12:20 PM IST
Chiranjeevi pays tribute to nandamuri janakiram pavan kalyan condolence to family

రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ప్రాణాలు కోల్పోయిన నందమూరి హరికృష్ణ తనయుడు నందమూరి జానకిరామ్ రోడ్డు ప్రమాదంలో మరణించడం పట్ల సినీనటుడు కేంద్ర మాజీ మంత్రి, రాజ్యసభ సభ్యుడు చిరంజీవి దిగ్భ్రాంథి వ్యక్తం చేశారు. మాసబ్ ట్యాంక్ లోని హరికృష్ణ నివాసానికి వెళ్లిన ఆయన జానకిరామ్ కు నివాళులు అర్పించారు. పుత్రశోకంతో విలపిస్తున్న నందమూరి హరికృష్ణను ఆయన ఓదార్చారు. కుటుంబ పెద్దగా మీరే అందరికీ ధైర్యం చెప్పాలని.. మీరే శోకసంధ్రంలో మునిగితే కుటుంబ సభ్యులు మరింత అందోళనకు గురవుతారని ఓదార్చారు.

అటు జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కల్యాన్ కూడా జానకీరామ్ మృతి పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. జానకీ రామ్ ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షించారు. అయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు.


Simple Picture Slideshow:
Could not find folder /home/teluguwi/public_html/images/slideshows/ChiranjeeviPaysTributetoNandamuriJanakiram

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Nandamuri janakiram  chiranjeevi  pavan kalyan  tribute  condolence  

Other Articles

  • 10 lakh acres land bank in ap

    ఎపి లో 10 లక్షల ఎకరాల భూమి బ్యాంకా..

    Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more

  • Malala satyarthi peace symbols america senate

    వారిద్దరూ శాంతి ప్రతీకలు..., దేశ ముద్దుబిడ్డలు

    Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more

  • Hyderabad drunk and drive cases punishments

    మందుబాబులూ జాగ్రత్త ! ఎంత తాగితే అంత శిక్ష వేస్తున్నారు !

    Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more

  • Musharraf alleges india behind peshawar attacks

    పెషావర్ పాశవిక దాడికి కుట్ర చేసింది భారతేనట !

    Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more

  • Kcr house water supply programme medak district divide

    కేసీఆర్ కొత్త అవతారం.. మళ్ళీ విభజనకు శ్రీకారం

    Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more

Today on Telugu Wishesh