Indian hindu culture is the oldest and ever lasting culture says venkaian naidu

union minister, Venkaiah naidu, nagaphani sharma, ram madhav, prasada rao, BHEL, BJP, Avadham, Rajadhani, Hindu, culture, oldest, never lasting

Indian Hindu culture is the oldest and ever lasting culture says venkaian Naidu

భారతీయ హిందూ సంస్కృతి అజరామరం..

Posted: 11/09/2014 08:11 PM IST
Indian hindu culture is the oldest and ever lasting culture says venkaian naidu

ప్రపంచ సంస్కృతులలో ఉన్నతమైంది భారతీయ హిందూ సంస్కృతి అని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు అన్నారు, భారతీయ హిందూ సంస్కృతి అతి పురాతనమైన, అజరామరమైనది కొనియాడారు. న్యూ ఢిల్లీలోని ఆంధ్రప్రదేశ్ భవన్‌లో జరిగిన శతావధాన (అవధాన రాజధాని) ముగింపోత్సవ కార్యక్రమానికి కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు ముఖ్యఅతిధిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మన సంస్కృతిని నిజ జీవితంలో పాటించాలి, దానిని గర్వంగా చెప్పుకోవాలని అహుతలకు పిలుపునిచ్చారు.

భారతీయులమైనందుకు గర్విస్తూనే తెలుగు వారిగా పుట్టినందుకు సంతోషించాలని పేర్కొన్నారు. ఇళ్లలో మాతృభాషలోనే మాట్లాడాలన్నారు. కన్నతల్లిని, జన్మభూమిని, మాతృభాషను, మాతృ దేశాన్ని మరచిన వాడు మనిషే కాదని వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అవధాన నిర్వహకుడు మాడుగుల నాగఫణి శర్మ, బీజేపి జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్, బీహెచ్ఈఎల్ ఛైర్మన్ ప్రసాదరావు తదితరులు పాల్గొన్నారు.

జి మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles

  • 10 lakh acres land bank in ap

    ఎపి లో 10 లక్షల ఎకరాల భూమి బ్యాంకా..

    Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more

  • Malala satyarthi peace symbols america senate

    వారిద్దరూ శాంతి ప్రతీకలు..., దేశ ముద్దుబిడ్డలు

    Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more

  • Hyderabad drunk and drive cases punishments

    మందుబాబులూ జాగ్రత్త ! ఎంత తాగితే అంత శిక్ష వేస్తున్నారు !

    Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more

  • Musharraf alleges india behind peshawar attacks

    పెషావర్ పాశవిక దాడికి కుట్ర చేసింది భారతేనట !

    Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more

  • Kcr house water supply programme medak district divide

    కేసీఆర్ కొత్త అవతారం.. మళ్ళీ విభజనకు శ్రీకారం

    Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more