Outgoing chief minister bhupinder singh hooda accepts defeat in haryana

congress,Haryana, INLD, independents, voters, Outgoing, Chief Minister, Bhupinder Singh Hooda

Outgoing Chief Minister Bhupinder Singh Hooda accepts defeat in Haryana

ప్రజాతీర్పు శిరోధార్యమన్న భూపేందర్ హూడా..

Posted: 10/19/2014 02:47 PM IST
Outgoing chief minister bhupinder singh hooda accepts defeat in haryana

హర్యానా ప్రజలు ఇచ్చిన తీర్పును శిరోధార్యంగా భావిస్తున్నామని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి భూపేందర్ సింగ్ హుడా అన్నారు. హర్యానాలో తమ పార్టీ ఓటమికి గురికావడంపై ఆయన విచారం వ్యక్తం చేశారు. హర్యానా ప్రజాతీర్పును ననుసరించి తాము వ్యహరిస్తమాన్నారు. పదేళ్లుగా అధికారం వున్న తమ పార్టీ ప్రజలకు ఎంత సేవ చేసినా.. ప్రభుత్వ వ్యతిరేకత తప్పక వస్తుందని ఆయన అన్నారు. ప్రజాతీర్పుతో అధికారంలోకి రానున్న కొత్త ప్రభుత్వానికి ఆయన శుభాకాంక్షలు తెలిపారు.

చంఢీగడ్ లో ఆయన మీడియాతో మాట్లాడుతూ..అభివృద్ది పథంలో  హర్యాన రాష్ట్రాన్ని నిలిపేందుకు తాము పదేళ్ల కాలం పాటు శరవేగంగా పనిచేశామన్నారు. అయితె కొత్తగా వచ్చే ప్రభుత్వం ఈ వేగాన్ని అందుకోవాలని.. అప్పుడే రాష్ట్రం పురగాభివృద్ది సాధిస్తుందన్నారు. అలా కాకుండా నిస్తేజంతో పనిచేసి తామందించిన వేగాన్ని మాత్రం నెమ్మదించరాదని భూపేందర్ సింగ్ హుడా కోరారు.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : congress  Haryana  INLD  independents  voters  Outgoing  Chief Minister  Bhupinder Singh Hooda  

Other Articles

  • 10 lakh acres land bank in ap

    ఎపి లో 10 లక్షల ఎకరాల భూమి బ్యాంకా..

    Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more

  • Malala satyarthi peace symbols america senate

    వారిద్దరూ శాంతి ప్రతీకలు..., దేశ ముద్దుబిడ్డలు

    Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more

  • Hyderabad drunk and drive cases punishments

    మందుబాబులూ జాగ్రత్త ! ఎంత తాగితే అంత శిక్ష వేస్తున్నారు !

    Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more

  • Musharraf alleges india behind peshawar attacks

    పెషావర్ పాశవిక దాడికి కుట్ర చేసింది భారతేనట !

    Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more

  • Kcr house water supply programme medak district divide

    కేసీఆర్ కొత్త అవతారం.. మళ్ళీ విభజనకు శ్రీకారం

    Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more