Raghuveera takes on andhra pradesh cm chandrababu

Raghuveera Reddy, APCC Chief, Chandrababu, Andhra Pradesh, CM, janmabhoomi

Ap pcc chief raghuveera reddy takes on Andra pradesh cm chandrababu, says to fulfill election promises

టీడీపీ ప్రభుత్వాన్ని ‘జన్మభూమి’లోనే నిలదీయండీ..

Posted: 10/02/2014 07:41 PM IST
Raghuveera takes on andhra pradesh cm chandrababu

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా జరుపనున్న జన్మభూమి- మన ఊరు కార్యక్రమాలలో అధికార పార్టీ నేతలను నిలదీయాలని కాంగ్రెస్ ప్రజలకు పిలుపునిచ్చింది. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ప్రజలకు ఇబ్బడిముబ్బడిగా ఇచ్చిన హామీలను అధికారంలోకి వచ్చిన తరువాత విస్మరించడం తగదని ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షుడు ఎన్.రఘువీరారెడ్డి విమర్శించారు. ఎన్నికల వేళ ప్రజలకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని చంద్రబాబు ప్రభుత్వాన్నిఆయన డిమాండ్ చేశారు.

తిరుపతిలో చేపట్టిన సత్యాగ్రహం కార్యక్రమంలో పాల్గొన్న రఘువీరారెడ్డి..జన్మభూమి సాక్షిగా టీడీపీ పాలన బట్టబయలవుతుందని అన్నారు. ఈ జన్మభూమి కార్యక్రమంలో టీడీపీ నాయకులు ఇచ్చిన హామీలపై నిలదీయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. టీడీపీ హామీలపై నిలదీయడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. తమ పార్టీ ఎల్లప్పుడు అండగా ఉంటుందని ఆయన ప్రజలకు భరోసా ఇచ్చారు.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Raghuveera Reddy  APCC Chief  Chandrababu  Andhra Pradesh  CM  janmabhoomi  

Other Articles

  • 10 lakh acres land bank in ap

    ఎపి లో 10 లక్షల ఎకరాల భూమి బ్యాంకా..

    Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more

  • Malala satyarthi peace symbols america senate

    వారిద్దరూ శాంతి ప్రతీకలు..., దేశ ముద్దుబిడ్డలు

    Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more

  • Hyderabad drunk and drive cases punishments

    మందుబాబులూ జాగ్రత్త ! ఎంత తాగితే అంత శిక్ష వేస్తున్నారు !

    Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more

  • Musharraf alleges india behind peshawar attacks

    పెషావర్ పాశవిక దాడికి కుట్ర చేసింది భారతేనట !

    Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more

  • Kcr house water supply programme medak district divide

    కేసీఆర్ కొత్త అవతారం.. మళ్ళీ విభజనకు శ్రీకారం

    Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more