grideview grideview
 • Dec 16, 08:59 PM

  బొత్స పేరును బజారుకు ఈడుస్తున్న లిక్కర్ స్కాం

  మాజీ మంత్రి, ఉమ్మడి రాష్ర్ట పీసీసీ చీప్ బొత్స సత్యనారాయణపై చాలా స్కాముల ఆరోపణలు ఉన్నాయి. ప్రభుత్వ చివరి సమయంలో బయటపడ్డ.., మద్యం సిండికేటు స్కాములోనూ బొత్సపై తీవ్ర ఆరోపణలు వచ్చాయి. ఆయన అనుచరులు, కుటుంబీకులు స్వయంగా స్కాములో పాత్రధారులుగా ఉన్నట్లు...

 • Dec 16, 08:19 PM

  ముగిసిన మారణకాండ.., పెరిగిన మృతుల సంఖ్య

  ప్రపంచ దేశాలకు విషాధం మిగిల్చిన పెషావర్ స్కూల్ విషాధ ఆపరేషన్ ముగిసింది. స్కూలు విద్యార్థులను బలితీసుకున్న తీవ్రవాదులంతా చనిపోయారు. స్కూలు ను ఆధీనంలోకి తీసుకుని రంగంలోకి దిగిన పాక్ బలగాలు ఇద్దరు సైనికులను కాల్చి చంపగా.., మిగిలిన నలుగురు తమనుతాము పేల్చేసుకున్నారు....

 • Dec 15, 02:55 PM

  ఐ-ఫోన్ లో మీకు తెలియని ఫీచర్లెన్నో

  యాపిల్ ఐ-ఫోన్ ప్రపంచాన్నే తనలో నిక్షిప్తం చేసుకుంది. ఈ చిన్న పెట్టెలో ఉన్న అద్బుతాలు ఎన్నో. ఐ - ఫోన్ వాడేవారందరూ అందులోని ఫీచర్లు తెలుసు అనుకుంటారు. అయితే తెలియని చాలా ఫీచర్లు  ఉన్నాయి. అవి మీకోసం అందిస్తున్నాం. * ఐ-ఫోన్...

 • Dec 15, 01:33 PM

  పిల్లల్ని కాపాడుతున్న మణి‘హారం’

  సాంకేతిక పరిజ్ఞానం రోజురోజుకూ కొత్త పుంతలు తొక్కుతోంది. ఒకప్పుడు జ్వరం వచ్చినా తెలుసుకునేందుకు రోజుల సమయం పట్టేది. ఇప్పుడు మాత్రం వ్యాధి రాకముందే.. హెచ్చరికలు చేసి నివారణ చర్యలు చేపట్టే స్థాయికి ఎదిగాము. చిన్న పిల్లలకు రోగ నిరోదక శక్తి చాలా...

 • Dec 15, 09:29 AM

  సంగీత దర్శకుడు చక్రి మృతిపై ప్రముఖుల విచారం

  ప్రముఖ సినీ సంగీత దర్శకుడు చక్రి మరణం పట్ల పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు విచారం వ్యక్తం చేశారు. చక్రి మరణం పట్ల తెలంగాణ ముఖ్యమంత్రి దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. ఇండస్ట్రీకి ఆయనమరణం తీరని లోటన్నారు. తెలంగాణ బిడ్డ ఎన్నో విజయాలు...

 • Dec 15, 07:57 AM

  ఆన్ లైన్ షాపింగా.., అయితే ఇదే బెటర్

  ప్రస్తుత బిజీ లైఫ్ లో మనకు కనీసం షాపింగ్ చేసే సమయం కూడా ఉండటం లేదు. అంతా ఆన్ లైన్ మయం అయింది. మనకు తగ్గట్టే ఈ కామర్స్ సంస్థలు కూడా భారీ ఆఫర్లు ప్రకటించి కంప్యూటర్ ముందునుంచి కదలనివ్వటం లేదు....

 • Dec 15, 07:26 AM

  ఇండస్ట్రీ కోసం వేట మొదలు పెట్టిన సీఎం

  తెలంగాణలో సినిమా ఇండస్ట్రీ పెట్టాలని దృడ నిశ్చయంతో ఉన్న ముఖ్యమంత్రి కేసీఆర్, ఇందుకు సంబంధించిన కార్యక్రమాలను వేగవంతం చేశారు. ఫిలింసిటీ పెట్టాలని ప్లాన్ చేస్తున్న రాచకొండ గుట్టల్లో ఏరియల్ సర్వే నిర్వహించనున్నారు. నల్గొండ, రంగారెడ్డి జిల్లాల సరిహద్దుల్లో ఉన్న ఈ గుట్టలపై...

 • Dec 12, 10:24 AM

  ప్రణబ్ ని ప్రసంశించిన మోడీ

  వికలాంగ పిల్లలతో.., వృద్ధులతో కలిసి నిన్న 79 వ పుట్టిన రోజు జరుపుకున్న రాష్ట్ర పతి ప్రణబ్ ముఖర్జీ ని నిన్న కొందరు ప్రముఖులు కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ కూడా నిన్న రాష్ట్రపతి ప్రణబ్...