Celebrated president pranab mukharji 79th birthday pranab praises by modi

pranab mukhraji birthday, president birthday, pranab mukharji life history, pranab mukharji west bengal, rastrapathi bhavan

pranab mukhariji celebrated 79 th birthday. modi praised pranab mukharji

ప్రణబ్ ని ప్రసంశించిన మోడీ

Posted: 12/12/2014 10:24 AM IST
Celebrated president pranab mukharji 79th birthday pranab praises by modi

వికలాంగ పిల్లలతో.., వృద్ధులతో కలిసి నిన్న 79 వ పుట్టిన రోజు జరుపుకున్న రాష్ట్ర పతి ప్రణబ్ ముఖర్జీ ని నిన్న కొందరు ప్రముఖులు కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ కూడా నిన్న రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ని స్వయంగా కలుసుకొని శుభాకాంక్షలు తెలియజేసారు. ఆ సమయం లో ఆయన ప్రణబ్ ని ఉద్దేశించి పొగడ్తల వర్షం కురిపించారు.

ప్రణబ్ జీ తన జీవితాన్ని దేశం కోసం అర్పించారని.. రాజకీయ అనుభవం, వ్యక్తిత్వం లో ఆయనతో సరితూగే వారు చాల తక్కువని, ప్రణబ్ తో ఒక్కసారి మాట్లాడితే చాలు ఆయన తెలివి, కుశాన్గ్ర బుద్ధి, లోతైన విజ్ఞానం, వివిధ అంశాలపై ఆయనకు గల లోతైన ద్రుష్టి అవగతమవుతాయని, ఆయన మాటలు మనల్ని మంత్రం ముగ్దుల్ని చేస్తాయని మోడీ వ్యాఖ్యానించారు.

హరి 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : president pranab mukharji  birthday celebrations  president  rastapathi bhavan  

Other Articles

  • 10 lakh acres land bank in ap

    ఎపి లో 10 లక్షల ఎకరాల భూమి బ్యాంకా..

    Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more

  • Malala satyarthi peace symbols america senate

    వారిద్దరూ శాంతి ప్రతీకలు..., దేశ ముద్దుబిడ్డలు

    Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more

  • Hyderabad drunk and drive cases punishments

    మందుబాబులూ జాగ్రత్త ! ఎంత తాగితే అంత శిక్ష వేస్తున్నారు !

    Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more

  • Musharraf alleges india behind peshawar attacks

    పెషావర్ పాశవిక దాడికి కుట్ర చేసింది భారతేనట !

    Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more

  • Kcr house water supply programme medak district divide

    కేసీఆర్ కొత్త అవతారం.. మళ్ళీ విభజనకు శ్రీకారం

    Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more