Yale university khushi baby necklace saves northern indian children

khushi baby necklace, khushi baby necklace usage process, khushi baby necklace benefits, khushi baby necklace benefits and losses, khushi baby necklace latest updates, children vaccination and drops, north indian children diseases, yale univesity updates, latest technology inventions, latest news updates

yale university khushi baby necklace saves northern indian children : Yale project has been launched a new product which it will be helping several thousands of babies in Northern India from disease.Khushi Baby’s product is a digital necklace that contains complete medical record and vaccination records of the baby.

పిల్లల్ని కాపాడుతున్న మణి‘హారం’

Posted: 12/15/2014 01:33 PM IST
Yale university khushi baby necklace saves northern indian children

సాంకేతిక పరిజ్ఞానం రోజురోజుకూ కొత్త పుంతలు తొక్కుతోంది. ఒకప్పుడు జ్వరం వచ్చినా తెలుసుకునేందుకు రోజుల సమయం పట్టేది. ఇప్పుడు మాత్రం వ్యాధి రాకముందే.. హెచ్చరికలు చేసి నివారణ చర్యలు చేపట్టే స్థాయికి ఎదిగాము. చిన్న పిల్లలకు రోగ నిరోదక శక్తి చాలా తక్కువ. వీరిని త్వరగా దరిచేరే బ్యాక్టీరియా, వైరస్ లు రోగాలను వ్యాపింపచేసి ఇబ్బందులు కల్గిస్తాయి. వ్యాదులు వచ్చినప్పుడు పిల్లలకు మందులు వేయటం సాధారణమే. కాని ప్రతిసారి పిల్లలకు ఏం మందులేశారు అంటే చెప్పలేము. అలాంటి వారి కోసమే వచ్చింది ‘ఖుషీ నక్లెస్’

యేల్ యునివర్సిటీ విద్యార్థులు ప్రాజెక్టు వర్క్ లో భాగంగా ‘ ప్రస్తుత అభివృద్ది చెందుతున్న ప్రపంచచానికి సరైన సాంకేతి పరిజ్ఞానం’ అనే అంశంపై అనేక ప్రాజెక్టులు సమర్పించారు. ప్రస్తుతం చిన్నపిల్లలపై ప్రయోగాత్మకంగా పరిశీలిస్తున్నారు. అందులో కొంతమంది విద్యార్థులు ఈ హారంను తయారు చేశారు. కేవలం ప్లాస్టిక్ కవర్ తొడిగి ఉండే ఈ హారంలో కంప్యూటర్ చిప్ ఉంటుంది. ఇందులో పిల్లలకు సంబంధించిన డిజిటల్ సమాచారమంతా నిక్షిప్తమై ఉంటుంది.

పిల్లల ఆరోగ్య వివరాలు, వేయించుకున్న టీకాలు, వ్యాక్సినేషన్ ఇతర సమాచారమంతా చిప్ లో నిక్షిప్తం అయిపోతుందని చెప్తున్నారు. వీటిని డాక్టర్లు పరిశీలించేందుకు ప్రత్యేకంగా యాప్ ను రూపొందించారు. ఈ యాప్ కూడా చాలా ప్రత్యేకం. ఎందుకంటే దీన్ని ఉపయోగించేందుకు ఇంటర్నెట్ అవసరం లేదట. పిల్లల మెడలో ఈ హారం ఉంటే వారికి శ్రీరామ రక్ష ఉన్నట్లే అని ప్రస్తుతం లాకెట్ వాడుతున్న పిల్లల తల్లితండ్రులు అంటున్నారు.

 

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : khushi baby necklace  yale university updates  new science inventions  

Other Articles

  • 10 lakh acres land bank in ap

    ఎపి లో 10 లక్షల ఎకరాల భూమి బ్యాంకా..

    Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more

  • Malala satyarthi peace symbols america senate

    వారిద్దరూ శాంతి ప్రతీకలు..., దేశ ముద్దుబిడ్డలు

    Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more

  • Hyderabad drunk and drive cases punishments

    మందుబాబులూ జాగ్రత్త ! ఎంత తాగితే అంత శిక్ష వేస్తున్నారు !

    Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more

  • Musharraf alleges india behind peshawar attacks

    పెషావర్ పాశవిక దాడికి కుట్ర చేసింది భారతేనట !

    Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more

  • Kcr house water supply programme medak district divide

    కేసీఆర్ కొత్త అవతారం.. మళ్ళీ విభజనకు శ్రీకారం

    Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more