Kcr telangana rachakonda aerial survey

telangana film city, rachakonda telangana film city area, rachakonda film city area, kcr on telangana film city, kcr on telangana developement, telangana latest updates, tollywood in telangana, vishakapatnam tollywood

kcr telangana rachakonda aerial survey : telangana chief minister kcr to view aerial survey on rachakonda hills for developing area as telangana film city

ఇండస్ట్రీ కోసం వేట మొదలు పెట్టిన సీఎం

Posted: 12/15/2014 07:26 AM IST
Kcr telangana rachakonda aerial survey

తెలంగాణలో సినిమా ఇండస్ట్రీ పెట్టాలని దృడ నిశ్చయంతో ఉన్న ముఖ్యమంత్రి కేసీఆర్, ఇందుకు సంబంధించిన కార్యక్రమాలను వేగవంతం చేశారు. ఫిలింసిటీ పెట్టాలని ప్లాన్ చేస్తున్న రాచకొండ గుట్టల్లో ఏరియల్ సర్వే నిర్వహించనున్నారు. నల్గొండ, రంగారెడ్డి జిల్లాల సరిహద్దుల్లో ఉన్న ఈ గుట్టలపై ఏరియల్ సర్వేలో మంత్రులు జగదీష్ రెడ్డి, మహేందర్ రెడ్డిలతో పాటు సీఎస్ రాజీవ్ శర్మ కూడా పాల్గొంటారని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.

టాలీవుడ్ ఇండస్ట్రీ హైదరాబాద్ ను వీడదు అని పరిశ్రమ పెద్దలు ప్రకటించినా.., కేసీఆర్ కొత్తగా ఫిలిం సిటీ నిర్మించాలనుకోవటంలో ఆంతర్యం అర్థం కావటం లేదు. ఇండస్ట్రీని కళ్ళలో పెట్టుకుని చూసుకుంటామన్న సీఎం.., కొత్త పరిశ్రమకోసం తహతహలాడటంపై అనేక అనుమానాలు వస్తున్నాయి. అయితే సీఎం ఏం చేస్తారో చూసి అప్పుడు స్పందిస్తామని ‘మా’ వర్గాలు చెప్తున్నాయి.

 

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : telangana film city  rachakonda hills  kcr latest  

Other Articles

  • 10 lakh acres land bank in ap

    ఎపి లో 10 లక్షల ఎకరాల భూమి బ్యాంకా..

    Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more

  • Malala satyarthi peace symbols america senate

    వారిద్దరూ శాంతి ప్రతీకలు..., దేశ ముద్దుబిడ్డలు

    Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more

  • Hyderabad drunk and drive cases punishments

    మందుబాబులూ జాగ్రత్త ! ఎంత తాగితే అంత శిక్ష వేస్తున్నారు !

    Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more

  • Musharraf alleges india behind peshawar attacks

    పెషావర్ పాశవిక దాడికి కుట్ర చేసింది భారతేనట !

    Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more

  • Kcr house water supply programme medak district divide

    కేసీఆర్ కొత్త అవతారం.. మళ్ళీ విభజనకు శ్రీకారం

    Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more