Chandrababu japan tour success

chandrababu japan tour, chandrababu japan tour updates, chandrababu japan tour special flight, chandrababu japan tour isuzu company meeting, chandrababu japan tour meetings latest news updates, japan companies on andhra pradesh investments, industries in andhra pradesh, andhra pradesh development, latest news updates

chandrababu japan tour success : andhra pradesh chief minister chandrababu naidu japan tour giving good results to state most of companies shows interest to invest in state, isuzu and other industries show interest in andhra pradesh with government talks and babu to talk with more companies

చంద్రబాబు టూర్ సగంలోనే సక్సెస్

Posted: 11/27/2014 07:48 AM IST
Chandrababu japan tour success

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేపట్టిన జపాన్ పర్యటన పూర్తి కాకముందే సత్ఫలితాలను ఇస్తోంది. బాబుతో చర్చలు జరుపుతున్న జపాన్ ప్రతినిధులు రాష్ర్టంలో పెట్టుబడులు పెట్టేందుకు సుముఖత వ్యక్తం చేస్తున్నారు. నాలుగవ రోజు పర్యటనలో భాగంగా జపాన్ లోని పలు నగరాల్లో బాబు పర్యటించారు. ఆటో మొబైల్ రంగంలో దిగ్గజ సంస్థ ఇసుజు ప్రతినిధులతో ఏపీ బృందం సమావేశం అయింది. ఈ సందర్బంగా రాష్ర్టంలో పెట్టుబడులు పెడితే వచ్చే ఫలితాలు, ఏపీ ఇచ్చే రాయితీలను ప్రభుత్వం విదేశీ ప్రతినిధులకు వివరించింది.

ఈ రాయితీల పట్ల సంతోషం వ్యక్తం చేసిన ఇసుజు బృందం ఏపీలో ఫ్యాక్టరీ పెడతామని చెప్పింది. దేశంలో ఇప్పటికే 10 ప్లాంటులు ఉన్నా ఏపీలో మరొక ప్లాంటు పెడతామని వారు స్పష్టం చేశారు. ఇక పర్యటనలో భాగంగా గురువారం రోజు పలు కార్పోరేట్ సంస్థల ముఖ్య ప్రతినిధులు, ప్రభుత్వ రంగ సంస్థలతో చంద్రబాబు బృందం సమావేశం కానుంది. ఈ కంపనీలతో ఏపీ ప్రభుత్వం కీలక ఒప్పందాలు చేసుకుంటుందని తెలుస్తోంది. బాబు టూర్ మద్యలోనే ఇలా సత్ఫలితాలను ఇస్తుంటే.., పర్యటన పూర్తయితే మరిన్ని పెట్టుబడుల, రాష్ర్టానికి వచ్చే కంపనీల సంఖ్య పెరుగుతుందని ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నాయి

 

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : chandrababu  japan tour  isuzu  latest news  

Other Articles

  • 10 lakh acres land bank in ap

    ఎపి లో 10 లక్షల ఎకరాల భూమి బ్యాంకా..

    Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more

  • Malala satyarthi peace symbols america senate

    వారిద్దరూ శాంతి ప్రతీకలు..., దేశ ముద్దుబిడ్డలు

    Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more

  • Hyderabad drunk and drive cases punishments

    మందుబాబులూ జాగ్రత్త ! ఎంత తాగితే అంత శిక్ష వేస్తున్నారు !

    Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more

  • Musharraf alleges india behind peshawar attacks

    పెషావర్ పాశవిక దాడికి కుట్ర చేసింది భారతేనట !

    Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more

  • Kcr house water supply programme medak district divide

    కేసీఆర్ కొత్త అవతారం.. మళ్ళీ విభజనకు శ్రీకారం

    Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more