Vemana Sathakam in Telugu 36837 Vemana Satakalu

Vemana Sathakam, Vemana Satakalu, Telugu Satakalu, Vemana Satakalu in Telugu అంతరంగము నందు Vemana satakam

Get the Vemana Sathakam నిర్మలమైన మనస్సులేని వట్టి ఆచారమెందుకు ? కుండ పరిశుభ్రముగా వుండని వంట యెందుకు ? స్థిరచిత్తము లేని శివపూజలెందుకు, ఇవన్నీ చేసినా వ్యర్థమే కదా ? In Telugu Vemana Satakalu

వేమన శతకం

Posted: 08/02/2012 03:37 PM IST

 

 

ఆత్మశుద్ధి లేని యాచారము యేల

భాండ శుద్ధి లేని పాకమేల ?

చిత్తశుద్ధి లేని శివపూజలేల రా ?

విశ్వధాభిరామ వినురమేమ

ఆత్మశుధ్ధి = నిర్మలమైన మనస్సు , ఆచారము = డాంబికమైన నడవడి , భాండశుద్ధి = కండ యొక్క పరిశుభ్రత , పాకము = వంట .

నిర్మలమైన మనస్సులేని వట్టి ఆచారమెందుకు ? కుండ పరిశుభ్రముగా వుండని వంట యెందుకు ? స్థిరచిత్తము లేని శివపూజలెందుకు, ఇవన్నీ చేసినా వ్యర్థమే కదా ?

అంతరంగము నందు నపరాధములు చేసి

మంచి వానివలెను మనుజు డుండు

ఇతరు లెరుగకున్న నీశ్వరుఁ డెరుంగడా

విశ్వధాభిరామ వినురమేమ

అంతరంగము నందు = లోలోపల , అపరాధములు = తప్పులు

చాటుమాటున నెన్నో తప్పులు చేసియు , మంచి వానివలె మనుజుఁడు నటించు గాక , ఇతరు లెఱుగనంత మాత్రమున ఈశ్వరుడు ఎఱుఁగక పోడుగదా ?

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

 
 
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Vemana satakam

    వేమన శతకము

    Apr 15 | తప్పులెన్నువారు తండోప తండంబు లుర్వి జనులకెల్ల నుండు తప్పు తప్పు లెన్నువారు తమ తప్పు లెరుగరు విశ్వదాభిరామ వినురవేమ! తాత్పర్యము : ప్రపంచంలో ప్రతిఒక్కరు తప్పులు చేస్తారు. చిన్న పిల్లల నుంచి పెద్ద పిల్లలవరకు... Read more

  • Vemana satakam

    వేమన శతకము

    Apr 14 | పట్టు బట్టరాదు, పట్టివిడవరాదు పట్టెనేని బిగియఁ బట్టవలయు పట్టు విడుటకన్న, బరగఁ జచ్చుట మేలు విశ్వదాభిరామ వినురవేమ! తాత్పర్యము : పట్టుదల లేనిదే ఏ కార్యాన్నిగాని, పనినిగాని మొదలుపెట్టకూడదు. అసలు ఆలోచించుకోకూడదు కూడా. ఒకవేళ... Read more

  • Vemana satakam

    వేమన శతకము

    Apr 12 | చంపదగిన యట్టి శత్రువు తనచేత జిక్కెనేని కీడు సేయరాదు పొనగ మేలుచేసి పొమ్మనుటే చాలు విశ్వదాభిరామ వినురవేమ తాత్పర్యము : మనకు ఎల్లప్పుడూ హాని కలిగించే మన శత్రువును చంపే సమయం వచ్చినప్పుడు.. అతనిని... Read more

  • Vemana satakam in telugu

    వేమన శతకము

    Apr 11 | చెప్పులోన ఱాయి చెవిలోని జోరిగ కంటిలోని నలుసు కాలిముల్లు ఇంటిలోని పోరు నింతింత గాదయా విశ్వదాభిరామ వినురవేమ ! భావం : చెప్పులో రాయి రావడం, చెవిలో జోరిగ తిరగడం, కంటిలో నలుసు పడటం,... Read more

  • Vemana satakam

    వేమన శతకము

    Apr 08 | చిప్పలోనబడ్డ చినుకు ముత్యంబయ్యె నీటబడ్డ చినుకు నీట గలిసె బ్రాప్తి గలుగుచోట ఫలమేల తప్పురా విశ్వదాభిరామ వినురవేమ ! తాత్పర్యము : ముత్యపు చిప్పలో పడ్డ వాన చినుకు ముత్యంగా మారిపోతుంది. అదే చినుకు... Read more