చిప్పలోనబడ్డ చినుకు ముత్యంబయ్యె
నీటబడ్డ చినుకు నీట గలిసె
బ్రాప్తి గలుగుచోట ఫలమేల తప్పురా
విశ్వదాభిరామ వినురవేమ !
తాత్పర్యము : ముత్యపు చిప్పలో పడ్డ వాన చినుకు ముత్యంగా మారిపోతుంది. అదే చినుకు నీటిలో పడితే వ్యర్థమవుతుంది. అలాగే ప్రాప్తి వుంటే.. ఏ కార్యంలోనైనా తప్పకుండా లాభం కలుగుతుంది.
(And get your daily news straight to your inbox)
Apr 15 | తప్పులెన్నువారు తండోప తండంబు లుర్వి జనులకెల్ల నుండు తప్పు తప్పు లెన్నువారు తమ తప్పు లెరుగరు విశ్వదాభిరామ వినురవేమ! తాత్పర్యము : ప్రపంచంలో ప్రతిఒక్కరు తప్పులు చేస్తారు. చిన్న పిల్లల నుంచి పెద్ద పిల్లలవరకు... Read more
Apr 14 | పట్టు బట్టరాదు, పట్టివిడవరాదు పట్టెనేని బిగియఁ బట్టవలయు పట్టు విడుటకన్న, బరగఁ జచ్చుట మేలు విశ్వదాభిరామ వినురవేమ! తాత్పర్యము : పట్టుదల లేనిదే ఏ కార్యాన్నిగాని, పనినిగాని మొదలుపెట్టకూడదు. అసలు ఆలోచించుకోకూడదు కూడా. ఒకవేళ... Read more
Apr 12 | చంపదగిన యట్టి శత్రువు తనచేత జిక్కెనేని కీడు సేయరాదు పొనగ మేలుచేసి పొమ్మనుటే చాలు విశ్వదాభిరామ వినురవేమ తాత్పర్యము : మనకు ఎల్లప్పుడూ హాని కలిగించే మన శత్రువును చంపే సమయం వచ్చినప్పుడు.. అతనిని... Read more
Apr 11 | చెప్పులోన ఱాయి చెవిలోని జోరిగ కంటిలోని నలుసు కాలిముల్లు ఇంటిలోని పోరు నింతింత గాదయా విశ్వదాభిరామ వినురవేమ ! భావం : చెప్పులో రాయి రావడం, చెవిలో జోరిగ తిరగడం, కంటిలో నలుసు పడటం,... Read more
Apr 07 | కుండ కుంభమన్న కొండ పర్వతమన్న నుప్పు లవణమన్న నొకటికాదె భాషలిట్టి వేరే పరతత్వమొక్కటే విశ్వదాభిరామ వినురవేమ ! తాత్పర్యము : కొన్ని పదాలకు ఒకేవిధమైన అర్థంతో అనేకరకాల పర్యాయపదాలు కలిగి వుంటాయి. ఎలా అంటే..... Read more