Owaisi asaduddin meet ys vijayamma

Owaisi Asaduddin meet YS Vijayamma, muslims, YSR party, YS Jagan,

Owaisi Asaduddin meet YS Vijayamma

Owaisi.gif

Posted: 09/18/2012 04:13 PM IST
Owaisi asaduddin meet ys vijayamma

Owaisi Asaduddin meet YS Vijayamma

ఎంఐఎం పార్లమెంట్‌ సభ్యులు అసదుద్దీన్‌ ఒవైసీ వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ గౌరవ అధ్యక్షులు వైఎస్‌ విజయమ్మతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ముస్లింలకు నాలుగు శాతం రిజర్వేషన్లు ఇచ్చిన మహానేత డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి అంటూ వైఎస్‌తో తనకున్న అనుబంధాన్ని విజయమ్మతో అసదుద్దీన్ పంచుకున్నారు. ప్రజా సమస్యలకు వైఎస్‌ తక్షణం పరిష్కారం చూపేవారని ఆయన అన్నారు. వైఎస్ఆర్ కుటుంబం అంటే తమకెంతో గౌరవమని అసుదుద్దీన్ కొనియాడారు. ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు తరచుగా తాను వైఎస్సార్‌ తో సమావేశమయ్యేవాడినని ఇప్పుడు వైఎస్‌ విజయమ్మకూడా ప్రజాసమస్యలపై పోరాడుతున్నారని అసదుద్దీన్ అన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Dmk turns down pm offer of berths in union cabinet

    Sep 26 | డీఎంకె పార్టీ అధినేత, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, యూపీఏ ప్రభుత్వంలో కీలక భాగస్వామి అయిన కరుణానిధి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ పై కరుణ చూపలేదు. యూపీఏ ప్రభుత్వంలో రెండు కేబినెట్ పదవులు, కొన్ని సహాయ... Read more

  • Telangana kavita

    Sep 22 | నవయుగ వైతాళికుడు, తెలుగు సాహిత్యంతో జాతిని మేల్కొలిపిన మహాకవి గురజాడ అప్పరావుకు విశాఖలో ఆదరణ కరువైంది. రాష్ట్రవ్యాప్తంగా మహాకవి 150జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తుంటే..విశాఖలో మాత్రం ఆయన విగ్రహం  దిక్కుమొక్కు లేకుండా దర్శనమిస్తోంది... Read more

  • Ban decision angry mahesh bhupathi lashes out at aita

    Sep 18 |  భారత టెన్నీస్ క్రీడాకారుడు మహేశ్ భూపతి ఆలిండియా టెన్నీస్ అసోసియేషన్(ఏఐటీఏ)పై ఎదురుదాడికి దిగారు. ఏఐటీఏ సభ్యులందరూ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఏఐటీఏ యువకులను ప్రోత్సహించడం లేదని ఆరోపించారు. ఏఐటీఏ తన అధికారాన్ని దుర్వినియోగం... Read more

  • Prince harry moved to safety in afghan attack

    Sep 18 | ఆఫ్ఘనిస్థాన్‑లో బ్రిటన్ రాకుమారుడు హ్యారీని సురక్షిత ప్రాంతానికి తరలించారు. ఆప్ఘనిస్థాన్‑లో యువరాజు హ్యారీ ఉన్న బాస్టన్ శిబిరంపై తాలిబన్లు వరుసగా దాడులు జరిపారు. మొన్నటి దాడిలో అమెరికాకు చెందిన ఇద్దరు మైనర్లు మృతి చెందారు.... Read more

  • Jp harish rao fight mike broken

    Sep 18 | రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు రెండో రోజు కూడా గందరగోళంగా ప్రారంభమైంది. రెండో రోజు పార్టీలు ఇచ్చిన వాయిదా తీర్మానాలు స్పీకర్ నాదెండ్ల మనోహర్ తిరస్కరించారు. వెంటనే తెలంగాణా తీర్మానం చేయాలనీ టీఆర్‌ఎస్‌ నాయకులు స్పీకర్... Read more