President pranab apologises to advani for protocol goof up

Pranab Mukherjee, K Advani, Bharatiya Janata Party, Sabha Sushma Swaraj, Rashtrapati Bhavan,

Pranab Mukherjee, K Advani, Bharatiya Janata Party, Sabha Sushma Swaraj, Rashtrapati Bhavan,

President Pranab apologises to Advani for protocol goof-up.png

Posted: 08/16/2012 08:36 PM IST
President pranab apologises to advani for protocol goof up

Advaniరాష్ట్రపతిగా ప్రణబ్ ముఖర్జీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారి స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్రపతి భవన్‌లోని మొఘల్‌గార్డెన్స్‌లో నిర్వహించిన ఎట్‌హోమ్ కార్యక్రమం కన్నులవిందుగా జరిగింది. సంప్రదాయ రీతిలో జరిగిన ఈ కార్యక్రమానికి ప్రధాని మన్మోహన్ సింగ్, ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ, యూపీఏ చైర్‌పర్సన్ సోనియాగాంధీ, ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కపాడియా, త్రివిధ దళాధిపతులు, కేంద్ర మంత్రులు, ఎంపీలు హాజరయ్యారు. రాష్ట్రం నుంచి అందరికన్నా ముందుగా కేవీపీ రామచంద్రరావు, ఉండవల్లి అరుణ్‌కుమార్ కలిసి రాగా, తర్వాత పొన్నం ప్రభాకర్, మందా జగన్నాథం, కనుమూరి బాపిరాజు దంపతులు, నంది ఎల్లయ్య హాజరయ్యారు. ఈ సారి ఈ కార్యక్రమానికి ప్రతిపక్ష నేతలను ఆహ్వానించినా ఎన్‌డీఏ పార్లమెంటరీ పార్టీ నేత అద్వానీ, లోక్‌సభలో ప్రతిపక్ష నేత సుష్మా స్వరాజ్, రాజ్యసభలో ప్రతిపక్ష నేత అరుణ్ జైట్లీలకు రాష్ట్రపతి, ప్రధాని, సోనియా తదితరులు కూర్చున్న ప్రదేశంలో సీట్లు లేకపోవడంతో వారు ఇతర ఎంపీలతో పాటు దూరంగా నిల్చోవాల్సి వచ్చింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Governor narasimhan comedy with media
Madhu goud yaskhi admitted in hospital  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Lalu prasad says he too wants to be pm

    Sep 20 | రాష్ట్రీయ జనతా దళ్ లాలు ప్రసాద్ పాట్నాలో గురువారం మీడియాతో మాట్లాడుతూ... భారత దేశానికి ప్రధానమంత్రి కావాలని తనకు కూడా ఉందని అన్నారు. దేశంలో ప్రధానమంత్రి రేసులో ఉన్న పద్నాలుగు, పదిహేను మందిలో తాను... Read more

  • Obama meets with aung san suu kyi

    Sep 20 | అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా వైట్ హౌజ్ లో గురువారం మియన్మార్ ప్రతిపక్షనేత ఆంగ్ సాన్ సూకీని  కలుసుకున్నారు. ఎన్నో ఏళ్లుగా మానవ హక్కుల పరిరక్షణకు, ప్రజాస్వామ్య పరిరక్షణ కొరకు పోరాటం చేస్తున్న సూకీ... Read more

  • Chandrababu meets balakrishna

    Sep 17 | తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు కుటుంబ సభ్యులకు ఆయన వియ్యంకుడు, సినీ నటుడు నందమూరి బాలకృష్ణ ఆదివారం విందు ఇచ్చారు. అమెరికాలో విద్యనభ్యసిస్తున్న నారా బ్రహ్మణి ఈ నెల తొమ్మిదిన నగరానికి వచ్చారు.... Read more

  • Samaikhyandhra activists plan chalo hyderabad

    Sep 17 | తిరుపతి శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయంలో ఆదివారం సమైక్యాంధ్ర విద్యార్థి జేఏసీ ప్రతినిధుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా విద్యార్థి జేఏసీ నేత పి.హరికృష్ణయాదవ్, గౌరవాధ్యక్షుడు ప్రొఫెసర్ కృష్ణమోహన్‌రెడ్డి, కన్వీనర్ కృష్ణయాదవ్ మాట్లాడుతూ.. వేర్పాటువాదులు, కేంద్ర,... Read more

  • Konda surekha fire on kcr

    Sep 17 | మూడు నెలల్లో తెలంగాణ తెస్తానని మోసపూరిత మాటలు చెప్పిన టీఆర్‌ఎస్ అధినేత కె.చంద్రశేఖర్‌రావు ముక్కు నేలకు రాసి తెలంగాణ ప్రజలకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత కొండా సురేఖ, మాజీ... Read more