Rosaiah in alleged land scam

Anti Corruption Bureau, Tamil Nadu, Governor, K Rosaiah, Land scam, Chief Minister, Andhra Pradesh

An Anti-Corruption Bureau special court in Hyderabad on Monday issued summons to Tamil Nadu Governor K Rosaiah in connection with the de-notification of a piece of government land in the city against rules when he was the chief minister of Andhra Pradesh two years ago

Rosaiah in alleged land scam.gif

Posted: 06/19/2012 03:49 PM IST
Rosaiah in alleged land scam

Roshaiahఏసీబీ కోర్టు నుంచి సంచలనాత్మక నిర్ణయం వెలువడింది. రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుత తమిళనాడు గవర్నర్ రోశయ్యకు సమన్లు జారీ చేసింది. అమీర్‌పేట భూ వివాదం కేసులో ఆగస్టు 2న విచారణకు హాజరు కావాల్సిందిగా  సమన్లు ఇచ్చింది. రాజ్యాంగపరమైన రక్షణలున్న ఒక రాష్ట్ర ప్రథమ పౌరుడికి ఏసీబీ కోర్టు తాఖీదులు పంపడం సంచలనం సృష్టిస్తోంది. రోశయ్య రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అమీర్‌పేట మైత్రీవనం సమీపంలో 9.13ఎకరాల భూమిని డీ నోటిఫై చేశారు. ఇందులో గోల్‌మాల్ జరిగిందంటూ ఓ న్యాయవాది ఏసీబీ కోర్టుకు ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ జరపాల్సిందిగా న్యాయస్థానం ఏసీబీని ఆదేశించింది. అయితే... రోశయ్యకు అప్పట్లోనే ఏసీబీ క్లీన్ చిట్ ఇచ్చింది. సదరు న్యాయవాది దీనిపై హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు ఆదేశాల మేరకు ఏసీబీ కోర్టు ఈ కేసును తిరిగి విచారణకు చేపట్టింది. కేసు విచారణలో భాగంగా సోమవారం రోశయ్యకు సమన్లు జారీ చేసింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Daughter of ex karnataka mp kidnapped rs 35l demanded
Greek election results  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Lalu prasad says he too wants to be pm

    Sep 20 | రాష్ట్రీయ జనతా దళ్ లాలు ప్రసాద్ పాట్నాలో గురువారం మీడియాతో మాట్లాడుతూ... భారత దేశానికి ప్రధానమంత్రి కావాలని తనకు కూడా ఉందని అన్నారు. దేశంలో ప్రధానమంత్రి రేసులో ఉన్న పద్నాలుగు, పదిహేను మందిలో తాను... Read more

  • Obama meets with aung san suu kyi

    Sep 20 | అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా వైట్ హౌజ్ లో గురువారం మియన్మార్ ప్రతిపక్షనేత ఆంగ్ సాన్ సూకీని  కలుసుకున్నారు. ఎన్నో ఏళ్లుగా మానవ హక్కుల పరిరక్షణకు, ప్రజాస్వామ్య పరిరక్షణ కొరకు పోరాటం చేస్తున్న సూకీ... Read more

  • Chandrababu meets balakrishna

    Sep 17 | తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు కుటుంబ సభ్యులకు ఆయన వియ్యంకుడు, సినీ నటుడు నందమూరి బాలకృష్ణ ఆదివారం విందు ఇచ్చారు. అమెరికాలో విద్యనభ్యసిస్తున్న నారా బ్రహ్మణి ఈ నెల తొమ్మిదిన నగరానికి వచ్చారు.... Read more

  • Samaikhyandhra activists plan chalo hyderabad

    Sep 17 | తిరుపతి శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయంలో ఆదివారం సమైక్యాంధ్ర విద్యార్థి జేఏసీ ప్రతినిధుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా విద్యార్థి జేఏసీ నేత పి.హరికృష్ణయాదవ్, గౌరవాధ్యక్షుడు ప్రొఫెసర్ కృష్ణమోహన్‌రెడ్డి, కన్వీనర్ కృష్ణయాదవ్ మాట్లాడుతూ.. వేర్పాటువాదులు, కేంద్ర,... Read more

  • Konda surekha fire on kcr

    Sep 17 | మూడు నెలల్లో తెలంగాణ తెస్తానని మోసపూరిత మాటలు చెప్పిన టీఆర్‌ఎస్ అధినేత కె.చంద్రశేఖర్‌రావు ముక్కు నేలకు రాసి తెలంగాణ ప్రజలకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత కొండా సురేఖ, మాజీ... Read more