అక్కినేని వారి అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ ప్రారంభించిన అతి తక్కువ టైంలోనే ప్రముఖ బ్యానర్ గా మారిపోయింది. ఏళ్ల తరబడి ఆ సంస్థలో చేసే అవకాశం రావడమే అదృష్టమని అనుకునే నటీనటులు .. సాంకేతిక నిపుణులు వున్నారు. ఈ సంస్థలో చేసిన తరువాత ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్నవారు వున్నారు.
అలాంటి ఈ బ్యానర్ నుంచి ఎన్నో విజయవంతమైన సినిమాలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఈ బ్యానర్ పై నిర్మించిన 'మనం' సినిమా, అక్కినేని ఫ్యామిలీకి అపురూప చిత్రంగా నిలిచింది. అయితే కారణాలేంటో స్పష్టంగా తెలీదుగానీ 'మనం' అనే టైటిల్ ను వదులుకోవడం ఇష్టం లేక, నాగ్ 'మనం ఎంటర్ ప్రైజెస్'ను స్థాపించి, అఖిల్ .. చైతూ సినిమాలు ఈ బ్యానర్ పై వస్తాయని చెప్పారు. ఇప్పుడు ఈ బ్యానర్ కాకుండా ఆ కుటుంబం నుంచి మరో బ్యానర్ ను ఏర్పాటు చేయనున్నట్టు ఫిల్మ్ నగర్లో ఒక వార్త వినిపిస్తోంది.
కన్నడలో హిట్ అయిన 'యూటర్న్'ను తెలుగులో ఆమె రీమేక్ చేయనుంది. చైతూతో కలిసి ఒక కొత్త బ్యానర్ ను ఏర్పాటు చేసి .. ఈ బ్యానర్ పై ఈ సినిమాను నిర్మించనుందని అంటున్నారు. మరి ఈ వార్తలో నిజమెంతో తెలియాలంటే కాస్త ఓపిక పట్టాల్సిందే.
(And get your daily news straight to your inbox)
Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more
Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more
Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more
May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more
May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more