Amir Khan decided to implement that plan

Amir khan decided to implement that plan

Amir Khan, Kiran Rao, Intolerance, India, Amir Khan contraversial statements, Amir Khan latest News, Amir Khan News, Amir Khan Vs Modi

"Aamir has asked Kiran to leave Mumbai for 2-3 days since he has been worried about her safety. They have decided to not talk further on this issue.'' The source further added, "The actor feels that he has already expressed his opinion on the matter and has nothing to clarify."

అమీర్ ఖాన్ తర్వాత ప్లాన్ అదేనట..? దాంతో అంతా సెట్

Posted: 11/25/2015 03:03 PM IST
Amir khan decided to implement that plan

అమీర్ ఖాన్ వ్యాఖ్యలతో ఎంత దుమారం రేగుతోందో అందరికి తెలుసు.దేశంలో అసహనం పెరుగుతోందని.. ఓ దశలో తన భార్య కిరణ్ రావ్ దేశం వదలి వెళదాం అని అందని వ్యాఖ్యానించారు. అయితే దీని మీద దేశవ్యాప్తంగా నిరసన సెగలు తగిలాయి. అన్ని చోట్ల అమీర్ ఖాన్ కు వ్యతిరేకంగా ర్యాలీలు. నిరసనలు, దిష్టిబొమ్మల దహనాలు జరిగాయి. అక్బరుద్దీన్ ఓవైసీ, యోగి ఆదిత్య, షానవాజ్ హుస్సేన్, అనుపమ్ ఖేర్, రాంగోపాల్ వర్మ, రవీనా టండన్ లాంటి వాళ్లు అమీర్ వ్యాఖ్యలను ఖండించారు. దీన్ని పూర్తిగా వ్యతిరేకించారు. అయితే దేశంలో తలెత్తుతున్న నిరసనలతో అమీర్ ఖాన్, అతడి భార్య కిరణ్ రావు ఓ నిర్ణయానికి వచ్చారట. భవిష్యత్ లో నిరసనలను ఎలా ఎదుర్కోవాలో కూడా ఉపాయం కనుగొన్నారట.

Also Read: అమీర్ ఖాన్ వల్ల స్నాప్ డీల్ కుదేలు..
Also Read: అమీర్ పరిస్థితి ఎ.ఆర్. రెహమాన్ కు కూడా

దేశంలో అసహనం మీద బాలీవుడ్ స్టార్ చేసిన వ్యాఖ్యలతో మొదలైన దుమారానికి తానే ఫుల్ స్టాప్ పెట్టాలని ఆలోచించాడట అమీర్ ఖాన్. అందుకే ఇక మీదట తాను మాట్లాడిన మాటల మీద కానీ.. దేశంలో జరుగుతున్న వాటి మీద కానీ నోరుమెదపకుండా ఉండాలని కిరణ్ రావ్ తో కలిసి అమీర్ ఖాన్ నిర్ణయం తీసుకున్నారట. అందుకే మీడియాకు కూడా అందుబాటులో ఉండకపొతే బెటర్ అని వారు ఓ డిసిషన్ తీసుకున్నారట. మరి చూడాలి అమీర్ నిప్పు రాజేస్తే...  మంటలు ఎన్నటికి ఆగుతాయో..?

Also Read: అమీర్ ఖాన్ ఇది కరెక్ట్ కాదు.. ఏం చెప్పాలనుకున్నావు..?
Also Read: అమీర్ ఖాన్ కు అండగా నిలచిన అభిషేక్.. తప్పేముందని ప్రశ్న

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles

Today on Telugu Wishesh