ఉద్యమం మాటున రాష్ట్రంలో అశాంతిని, అహింసను ప్రేరేపించిన కుట్రదారుడ్ని ఎట్టకేలకు పోలీసులు అరదండాలు వేశారు. ఏకంగా ముఖ్యమంత్రికి వ్యతిరేకంగానే ఉద్యమాన్ని నడిపి రాష్ట్రంలో ప్రజల శాంతిభద్రతలకు విఘాతం కల్గించేలా కుతంత్రాలు పన్నడంతో పాటు ఇలా హింసను ప్రేరేపించడంతో పాటు తాను అనుకున్నది...
గుజరాత్ పటేల్ ఉద్యమ యువనేత హర్ధిక్ అరెస్ట్ కు రంగం సిద్ధమైన వేళ.. ఆయన స్పందించారు. తాను లొంగిపోయేందుకు సిద్ధమంటూ ప్రకటించారు. ఆయనపై నమోదైన కేసుల్లో గైర్హాజరు కావటంతో.. ఆయన్ని అరెస్ట్ చేయాలని కోర్టు ఆదేశించింది. ఈ నేపథ్యంలో ‘‘పోలీసులు అరెస్ట్...
హైదరాబాద్ లో మరో ప్రేమన్మాది వికృత చేష్టలు వెలుగుచూశాయి. ప్రేమించానని కొంత కాలం వెంటపడిన ఓ యువకుడు.. చివరకు ఆమె ఫోటోలను అశ్లీల సైట్ లలో అప్ లోడ్ చేసి బ్లాక్ మెయిల్ కు దిగాడు. చివరకు అతన్ని పథకం ప్రకారం...
అమరావతి కొత్త డిజైన్లకు మొత్తానికి ముఖ్యమంత్రి చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. లండన్‌లోని నార్మన్ ఫోస్టర్ కార్యాలయంలో వరుసగా రెండు రోజులపాటు జరిగిన సమావేశంలో ఆర్కిటెక్టులు సమర్పించిన ఆకృతులపై చంద్రబాబు సంతృప్తి వ్యక్తం చేశారు. తొలుత ఆయన పెదవి విరిచారంటూ.. ఆ...
దేశంలోనే అత్యద్భుతంగా తెలంగాణ మెట్రో ప్రాజెక్టు రూపుదిద్దుకుంటోంది. శరవేగంగా ముస్తాబవుతున్న మెట్రో వచ్చే నెలలో ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ప్రారంభం కాబోతుంది. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రూపుదిద్దుకుంటున్న ఈ మెట్రో రైలు దేశంలోనే తొలి డ్రైవర్ లెస్ ప్రాజెక్టుగా...
తెలంగాణ తెలుగుదేశం పార్టీలో వివాదం మరింతగా ముదిరేలా కనిపిస్తుంది. రేవంత్ ను సస్పెండ్ చేయాలని కోరుతూ అధ్యక్షుడు ఎల్ రమణ స్వయంగా చంద్రబాబుకు లేఖ రాయటం.. ఆ వెంటనే రేవంత్ స్పందనతో రసవత్తరం పరిస్థితులు కనిపిస్తున్నాయి. తెలుగుదేశం పార్టీ తరఫున ఎటువంటి...
భారతీయ టెలికాం రంగంలో సంచలనాలకు తెరలేపిన రిలయన్స్ జియో వినియోగదారులకు మెల్లిగా షాకిచ్చేందుకు సిద్ధమౌతోంది. ఇప్పటికే కస్టమర్ల సంఖ్యను గణనీయంగా పెంచుకున్న జియో.. ఇప్పుడు నెమ్మదిగా లాభాలపై దృష్టిసారించినట్లు సమాచారం. ఈ మేరకు మూడు నాలుగు నెలలకొకసారి టారిఫ్ లను క్రమంగా...
నవ్యాంధ్ర నూతన రాజధాని అమరావతి నూతన డిజైన్లు వెలుగులోకి వచ్చాయి. లండన్ లో ఈ మేరకు నార్మన్ పోస్టర్ బృందంతో మంగళవారం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కొత్త డిజైన్లను పరిశీలించారు. రెండేసి డిజైన్లను చూపించగా.. వీటిలోనే ఖరారయ్యే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు....