grideview grideview
  • Oct 24, 10:24 AM

    మెర్సల్‌ చిత్రానికి మతం రంగు పులుముతున్న బీజేపి నేత

    కాలీవుడ్ హీరో విజయ్ నటించిన చిత్రంలో జీఎస్టీకి వ్యతిరేకంగా డైలాగులు వుండటం వల్ల ఇది తమ ప్రభుత్వానికి, ప్రధాని నరేంద్రమోడీ విధానాలకు వ్యతిరేకంగా వుందని వార్తలతో వివాదస్పదం అయ్యింది,. దీంతో రంగంలోకి దిగిన తమిళనాడు బీజేపి నేత హెచ్. రాజా ఈ...

  • Oct 24, 09:36 AM

    సినిమా హాళ్లలో ఇక నిలబడాల్సిన పనిలేదు

    సినిమా హాళ్లలో జాతీయ గీతాలాపన సమయంలో ప్రేక్షకులందరూ తప్పనిసరిగా లేచి నిల్చోవాలంటూ గతంలో ఉత్తర్వులను జారీ చేసిన దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఇకపై ఆ అవసరం లేదని సవరణ చేసింది. సినిమాహాళ్లలో ప్రేక్షకులు జాతీయగీతాలాపన సమయంలో తప్పనిసరిగా లేచి నిల్చోని...

  • Oct 23, 08:20 PM

    జియో ఫీచర్డ్ ఫోన్ పేలుడు.. నాణ్యతలో తిరుగులేదన్న సంస్థ

    కాదేఫోన్ పేలుడుకు అనర్హం.. అంటూ నేటి స్మార్ట్ ఫోన్ అభిమానులు కోత్త కవిత్యాలు రాస్తున్న క్రమంలో.. అదే తరహాలో కాదే ఫీచర్డ్ ఫోన్ పేలుడుకు అనర్హం అంటూ రాసేస్తున్నారు.. ఇప్పటి ఫీచర్డ్ ఫోన్ ప్రియులు. ఇందగలదు.. అందుగలదన్న సందేహము వలదు.. ఎందెందు...

  • Oct 23, 05:42 PM

    తనను ప్రేమించడం లేదని వివాహితపై కత్తితో యువకుడి దాడి

    హైదరాబాదులో పట్టపగలు దారుణం జరిగింది. ఎర్రగడ్డలోని రైతుబజార్ ప్రాంతంలో రోడ్డుపై వెళ్తున్న ఓ వివాహితను ఓ అగంతకుడు కత్తితో దాడి చేయడం పెను కలకలం రేపింది. ఈ ఘటనతో నిత్యం రద్దీగా వుంటే ఎర్రగడ్డ రైతుబజార్ ప్రాంతంలో ఒక్కసారిగా బీతావాహ వాతావరణ...

  • Oct 23, 04:32 PM

    ITEMVIDEOS: మిట్టమధ్యాహ్నం.. నడిరోడ్డుపై యువతిపై అత్యాచారయత్నం..

    విశాఖ జిల్లాలో మతిస్థిమితం లేని యాచకురాలిపై నడిరోడ్డుపై అత్యాచారం జరుగుతుంటే కళ్లప్పగించి చూసిన మనవాళ్లకన్నా.. మిట్టమధ్యాహ్నం నడిరోడ్డుపై వెళ్తున్న యువతిని అటకాయించి అత్యాచార యత్నానికి పాల్పడిన నిందితుడి భరతం పట్టిన కేరళవాసులు సో బెటర్ అని చెప్పాలి. యువతిపై అత్యాచారానికి యత్నించిన...

  • Oct 23, 03:53 PM

    ఘోరం: అప్పిచ్చిన వారి వేధింపులు భరించలేక..

    తమిళనాడులోని హోరం జరిగింది. అప్పును తీసుకున్న పాపానికి ఆ కుటుంబంలోని చిన్నారులతో పాటు అందరూ అగ్నికి అహుతికావాల్సి వచ్చింది. తీసుకన్న రుణం వడ్డీతో సహా కలిపి తిరిగి చెల్లించినా.. ఇంకా వడ్డీ కిందే ఇచ్చిన మొత్తం పోయిందని, అసలు అలాగే వుందని...

  • Oct 23, 03:58 PM

    ITEMVIDEOS:మెట్రో రైలులో చెండాలం

    ముంబై మెట్రో రైల్లో ఓ వ్యక్తి చేసిన చెండాలమైన పని అతన్ని కటకటాల వెనక్కి నెట్టింది. మహిళల ముందే వికృతమైన పనికి పాల్పడ్డాడు. అక్కడే ఉన్న ఓ యువతి ఆ పనిని వీడియో తీసి సోషల్ మీడియాలో అప్ లోడ్ చేయగా.....

  • Oct 23, 02:49 PM

    సీబీఐ కోర్టులో వైసీపీ అధినేతకు చుక్కెదురు

    సీబీఐ ప్రత్యేక న్యాయ‌స్థానంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జ‌గ‌న్మోహ‌న్ రెడ్డికి చుక్కెదురైంది. అక్రమాస్థుల కేసు విచారణలో భాగంగా జగన్ ప్రతి శుక్రవారం సీబిఐ న్యాయస్థానంలో హాజరవుతున్నారు. అయితే రాష్ట్రంలో తాను ప్రధాన ప్రతిపక్షంగా వున్న కారణంగా, ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల...