విద్యార్థులలో నేరప్రవృత్తి పెరుగుతూ పోతుందని చెప్పడానికి ఈ ఘటన మరో ఉదాహరణ, ఇంజనీరింగ్ చదువుతున్న విద్యార్థులు భవిష్యత్తుపై అనేక అశలతో రాణించాల్సిందిపోయి.. చిన్నాచితక విషయాలకు ఏకంగా కత్తులతో వచ్చి తోటి విద్యార్థిపై దాడికి తెగబడిన ఘటన అలస్యంగా వెలుగుచూసింది. మేడ్చల్ సమీపంలోని...
యధా రాజా తథా ప్రజా అన్న నానుడి కూడా ఒకటుందని జార్ఖండ్ ముఖ్యమంత్రి రఘుబర్ దాస్ మర్చిపోయినట్లు వున్నారు. లేదా.. ఏళ్ల తరువాత రోడ్డుపై వాహనాన్ని నడుపుతున్నానన్న అనందంలో మర్చిపోయారో ఏమో కానీ.. అదే తాజాగా చర్చనీయాంశంగా మారిపోయింది. సాక్షాత్తు ముఖ్యమంత్రి...
హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించి రమారమి పది రోజులు కావస్తున్నా.. కేంద్ర ఎన్నికల కమీషన్ గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల విషయంతో మాత్రం ఎలాంటి ప్రకటనా చేయకపోవడంపై మాజీ కేంద్ర అర్థిక శాఖ మంత్రి పి. చిదంబరం ఏకంగా సీఈసీని...
హైదరాబాద్ బ్రోతల్ హౌజ్ నిర్వాహకురాలు నిషా ఖాన్.. ఈమెపై హైదరాబాద్ కమీషనరేట్ పోలిస్ స్టేషన్ల పరిదిలో కేసులు వున్నాయి. అమె అరెస్టయిన ప్రతీసారి తన అడ్డాను మరో పోలిస్ స్టేషన్ ఫరిధిలోకి మార్చి.. మళ్లీ అదే పాడు పనికి తెరలేపుతుంది. అత్యంత...
తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహన్ తల్లి కన్నుమూశారు. ఆయన తల్లి విజయలక్ష్మి శ్రీనివాసన్(94) గత రాత్రి నిద్రలోనే తుది శ్వాస విడిచారు. ఈ మేరకు రాజ్ భవన్ విడుదల చేసిన ఓ ప్రకటనలో తెలిపింది. ఈ సమాచారాన్ని తెలుసుకున్న తెలంగాణ...
తెలంగాణ టీడీపీ పాలిట్ బ్యూరో సమావేశంలో రేవంత్ రెడ్డి తీరుతో తీవ్ర అసహనానికి గురైన సీనియర్ నేత మోత్కుపల్లి నర్సింహులు ఆయనను పార్టీ అధినాయకత్వం తక్షణం సస్పెండ్ చేయాలని డిమాండ్ చేసింది. ఆయన ఒక బ్లాక్ మెయిలర్, నమ్మకద్రోహి అని అరోపించారు....
తెలంగాణ టీడీపీ సమావేశం వాడీవేడిగా సాగినా.. అర్ధాంతరంగా ముగిసింది. సమావేశానికి హాజరైన ముఖ్యనేతలకు వర్కింగ్ ప్రెసిడెంట్ హోదాలో హాజరైన రేవంత్ రెడ్డి షాక్ ఇచ్చారు. రేవంత్ హాజరు కారు అనుకన్న పార్టీ నేతల అశలపై నీళ్లు చల్లారు. అంతేకాదు ఈ సమావేశంలో...
ఒక తప్పు చేసినప్పుడే దానిని సరిదిద్దుకోవాలని.. కానీ దానిని దాచడానికి ప్రయత్నిస్తే అనేక తప్పులు తెలియకుండానే చేస్తామని ఇలానే మనుషులలో నేరప్రవృత్తి పెరుగుతుందని చట్టం మనకు అనేక ఘటనల ద్వారా ఉదహరిస్తుంది. ఈ విషయాలను చెప్పి.. పెడదారిబాట పట్టిన యువతను సన్మార్గంలో...