దేశంలో మహిళల భద్రత ఇంకా ప్రశ్నార్థకంగానే మారుతుంది. కామంతో కళ్లు మూసుకుపోయిన మగమృగాళ్లు.. వావివరుసలు మర్చిపోయి.. వయస్సు తారతమ్యాలను పక్కనబెట్టి అడపడచులపై తోడేళ్లలా విరుచుకుపడి వారి బంగారు జీవితాలను తుంచేస్తున్నారు. వలస బతుకుల నేపథ్యంలో ఒడిశా నుంచి బెంగళూరుకు వెళ్లి.. అక్కడ...
తెలుగు రాష్ట్రాలకు మరోమారు వరుణ గండం పోంచివుంది. రానున్న నాలుగు రోజుల పాటు తెలుగు రాష్ట్రాల్లో ఓ మోస్తారు నుంచి భారీ వర్షాలు పడే అవకాశాలు వున్నాయిని విశాఖ వాతావరణ అధికారులు హెచ్చరించారు. ఇందుకు కారణం బంగాళాఖాతంలో కొనసాగుతున్న వాయుగుండమే. విశాఖపట్టణానికి...
మొబైల్ నంబరుకు ఆధార్ కార్డు అనుసంధానం చేసుకునే ప్రక్రియను ఇక సులువతరం కానుంది. ఓటీపీ ద్వారా కూడా తమ సిమ్ కార్డుకు ఆధార్‌ను అనుసంధానం చేసుకోవచ్చంటూ టెల్కోలకు యూఐడీఏఐ అనుమతి ఇచ్చింది. ఓటీపీ ఆధారిత సిమ్ వెరిఫికేషన్‌కు అనుమతి ఇచ్చినట్టు యూఐడీఏఐ...
చెన్నైలోని ఆదంబాక్కంలో ఓ ప్రేమోన్మాది ఘాతుకానికి పాల్పడ్డాడు. తన ప్రేమను అమెదించడానికి నిరాకరించిన యువతితో పాటు అమె తల్లిని, చెల్లిని కూడా అంతం చేసే ప్రయత్నం చేశాడు. ఈ ఘటనలో ప్రియురాలు సజీవదహనం కాగా, అమె తల్లి, చెల్లి మాత్రం తీవ్రంగా...
దేశంలోని న్యాయస్థానాల్లో ఇప్పటికే వేల కొలది కేసులు పెండింగ్ లో వున్నాయన్న డైలాడ్ మూడు దశాబ్దాల క్రితం విడుదలైన పలు చిత్రాల్లో వినిపిస్తుంది. మరి మూడు దశాబ్దాల తరువాత ఇప్పుడు మరెన్నో కేసులు న్యాయస్థానాలకు చేరుతునే వున్నాయి. ఈ క్రమంలో న్యాయస్థానాలకు...
దేశ రాజధానిలో దట్టమైన పొగమంచు అలుముకోవడంతో బారెడు పోద్దెక్కితే కానీ బయటకు వచ్చేందుకు సుముఖత వ్యక్తం చేయని ప్రజలు.. తమ చుట్టూ ఏం జరుగుతుందన్న విషయంపై కూడా అసలు పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారన్న విమర్శలను ఎదుర్కోంటున్నారు. గత కొన్ని నెలల క్రితం రోడ్డు...
హైదరాబాద్ మహానగరం అదిరిపడింది. హైదరాబాద్ నగర హృదయంగా బాసిల్లుతున్న ప్రాంతంలో భూ ప్రక జూబ్లీహిల్స్‌లో భూ ప్రకంపనలు సంభవించాయి. ఇవాళ ఉదయం భూమి స్వల్పంగా కంపించింది. కేబీఆర్ పార్క్ కేంద్రంగా భూమి ప్రకంపించినట్లు గుర్తించిన ఎన్జీఆర్‌ఐ అధికారులు.. అత్యల్ప స్థాయిలో ప్రకంపనలు...
తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత అక్రమాస్థుల ఆస్తుల కేసులో బెంగళూరులోని పరప్పన అగ్రహార జైలులో శిక్ష అనుభవిస్తున్న ఆమె నెచ్చెలి శశికళ చుట్టూ మరోమారు ఉచ్చు బిగుసుకుంటుంది. పన్ను ఎగవేతకు పాల్పడ్డారన్న అభియోగాలు ధాఖలైన నేపథ్యంలో శశికళపై గత అరో రోజులుగా...