శివసేస పార్టీ సంచలన నిర్ణయం తీసుకుంది. కేంద్రంలో అధికారంలో వున్న నరేంద్రమోడీ ప్రభుత్వంతో తాము కలసి నడవలేమని ఇదే విధానాన్ని తాము రానున్న ఎన్నికలలోనూ అమలు చేస్తామని తేల్చిచెప్పింది. అధికారంలో వున్నా.. లేక విపక్షంలో వున్నా బీజేపితో సుదీర్ఘకాలంగా వున్న స్నేహాహస్తాన్ని...
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు వేరైనా అందరం భారతీయులమేనని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. దేశం కోసం తన గుండె కొట్టుకుంటుందని అన్నారు. పాలకుల ప్రాంతీయ అసమానతల పాలన వల్ల ప్రాంతీయ విభేదాలు తెరపైకి వస్తున్నాయని, ఇది సమాజానికి మంచిది కాదని...
జనసేన పార్టీ స్థాపించి.. ప్రత్యక్ష ఎన్నికల బరిలోకి తొలిసారిగా దిగుతున్న క్రమంలో జనసేన పార్టీ అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాన్ పార్టీ సిద్దాంతాలను సమన్వయకర్తలకు వివరించారు. కరీంనగర్ లోని శుభం గార్డెన్స్ లో జనసేన పార్టీ సమన్వయకర్తల సమావేశంలో ఆయన...
ఆంధ్రప్రదేశ్ తనకు జన్మనిస్తే.. తెలంగాణ తనకు పునర్జన్మనిచ్చిందని ప్రముఖ నటుడు, జనసేన పార్టీ అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాన్ అన్నారు. అందుకనే తాను తన చివరి శ్వాస ఉన్నంత వరకు తెలంగాణ తల్లికి రుణపడి వుంటానని చెప్పారు. తెలంగాణ తల్లికి...
జాతీయ పండుగైనా లేక అంతర్జాతీయ గుర్తింపు దినోత్సవమైనా.. వాతావరణ మార్పులతో వచ్చే కాలాలైనా.. లేక ప్రాంతీయ పండుగలైనా కాదేదీ వ్యాపారానికి అనర్హం అన్నట్లు మారిపోయింది విమానయాన రంగం. సీటు అక్యూపెన్సీతో పాటు లాభాల అర్జనకు సిద్దమవుతున్న విమానయాన సంస్థలు అందుబాటు ధరల్లో...
ఉద్యమాల పురిటిగడ్డ తెలంగాణ.. అసాధ్యమనుకున్న తెలంగాణను సాధించేందుకు ఉద్యమాన్నే ఊపిరిగా చేసుకున్న ప్రజానికం. మరీ ముఖ్యంగా చెప్పాలంటే.. విద్యార్థులతో ప్రారంభమైన ఉద్యమం క్షేత్రస్థాయికి వెళ్లడంతో రైతులు, రైతు కూలీలు, తెలంగాణ ఇంటి అడపడచులు అందరూ ఉద్యమంలో పాల్గోనడంతోనే రాష్ట్ర అవిర్భావం అనివార్యమైంది....
తలకు హెల్మట్ ఎవరి కోసం పెట్టుకోవాలని నిబంధనను తీసుకువచ్చారు పోలీసులు అంటే.. మన సంరక్షణ కోసమేనని సమాధానమిస్తాం. అలాగే మద్యం తాగి వాహనాలను నడపరాదన్న నిబంధనలను పోలీసులు ఎందుకు తీసుకువచ్చారంటే.. ప్రమాదాలు చెప్పిరావు. మద్యం తాగినప్పుడు నియంత్రణ కోల్పోయిన పక్షంలో ప్రమాదం...
రానున్న అసెంబ్లీ ఎన్నికలలో తమ పార్టీ తెలంగాణలోనూ బరిలోకి దిగుతుందని జనసేన పార్టీ అధినేత, సినీ నటుడు పవన్ స్టార్ పవన్ కల్యాన్ అన్నారు. అయితే తెలంగాణలో ఎన్ని స్థానాలకు పోటీ చేస్తామన్న విషయాన్ని ఎన్నికలకు రెండు నెలల ముందు తమ...