grideview grideview
  • Nov 06, 02:47 PM

    మహిళా లోకానికి అదర్శం.. రాజకీయ ఉద్యమానికి శ్రీకారం

    ఎక్కడ పోగొట్టుకున్నామో అక్కడే వెతికినే దొరుకుతుందన్న పెద్దల నానుడిని బాగా వంటపట్టించుకున్న డేరింగ్-డ్యాషింగ్‌ డీఎస్పీ అనుపమ షణై.. అదేబాటలో పయినిస్తున్నారు. కర్ణాటక రాష్ట్రమంత్రి పరమేశ్వర్ నాయక్ తో విబేధాల కారణంగా అకారణంగా తన పదవి నుంచి తప్పుకోవాల్సిన వచ్చిన అనుపమ.. ఇక...

  • Sep 13, 11:32 AM

    అమ్మె అమ్మాయేనా.. సకల కళా శిల్పమా..?!

    కలలు కనండీ.. వాటిని సాకరం చేసుకునేందుకు కష్టపడండీ అన్న మాజీ రాష్ట్రపతి, స్వర్గీయ అబ్దుల్ కలాం చెప్పిన వ్యాఖ్యలు అమెలో ఎంత ప్రభావం చూపాయో తెలియదు కానీ స్వయంగా అయన చేతుల మీదుగా అవార్డును అందుకుని, అయన నోటి నుంచి అమె...

  • Aug 24, 10:40 AM

    వితంతు వివాహాల జరిపించిన స్వాతంత్ర్యోద్యమ సంఘసంస్కర్త

    యత్ర నార్యంతు పూజ్యంతే రమంతే తత్ర దేవత అన్న సంస్కృత శ్లోకాన్ని తనలో ఇనుమడింపజేసుకుని తన వంతుగా సమాజంలోని మహిళలకు మంచి చేయాలని బావించి.. అ దిశగా నడుంచుట్టి.. యావత్ సమాజం నుంచి వెలివేతకు గురికాబడినా.. తాను నమ్మిన సిద్దాంతాన్ని వదలకుండా.....

  • Jul 29, 01:16 PM

    బాలికల విద్యాహక్కు కోసం ఉద్యమించిన వీరవనిత మలాలా

    ఉగ్రవాదుల రాజ్యంలో బాలికల హక్కుల కోసం వికసించిన శాంతికపోతం.. తమ హక్కుల కోసం ప్రాణాలు సైతం లెక్కచేయక తీవ్రవాదుల తూటాలకు ఎదురో్డి మరీ హక్కులను సాధించుకున్న ధైర్యం. చదవుతోనే తనతో సహా తమ ప్రాంత బాలికల్లో వికాసం వస్తుందని విశ్వసించి.. ఉద్యమించిన...

  • Jul 05, 04:08 PM

    భారత్ నుంచి బిఏ పట్టా అందుకున్న తొలి ముస్లిం మహిళ

    ఇస్మత్‌ చుగ్తాయ్.. భారత చరిత్రలో ప్రముఖ స్త్రీవాది. మరోలా చెప్పాలంటే స్త్రీవాదానికి భారతదేశంలో బాష్యం చెప్పిందామె అని చెప్పినా అతిశయోక్తి కాదమో. ప్రపంచ ఉర్దూ సాహిత్యంలో ఆమె పేరు తెలియనివారు వుండరు. భారత ఉపఖండంలో మహిళా రచయితలకు పునాదిని వేయడమే కాదు.....

  • Jun 17, 11:51 AM

    మహిళాభ్యున్నతికి పాటుపడిన స్త్రీజనోద్ధరణ నేత దుర్గాబాయి దేశ్ ముఖ్

    అందరూ మనిషులుగానే పుడతారు.. కానీ కొందరు మాత్రమే మహామనుషులుగా నిలుస్తారు. నేటి సమాజంలో వేనూళ్లుకున్న స్వార్థం.. నేను, నావాళ్లు.. అనే పదాలకు పూర్తి భిన్నంగా  మేము మావాళ్లు అనే భావనతో సమాజంలో మార్పుకు.. సంఘహితం కోసం చేసిన కార్యక్రమాలకు తమ సొంత...

  • May 20, 07:37 AM

    సింపుల్ కానీ పవర్ ఫుల్ మమతాబెనర్జీ

    స్ర్తీ శక్తిని చాటి చెప్పిన వాళ్లు చాలా మంది ఉన్నారు. ఎంతో మంది తమ మేధస్సుతో తాము కూడా ఎవరికీ తక్కువ కాదు అని నిరూపిస్తే.. మరికొంత మంది రాజకీయ ద్వారా తమ సత్తాను చాటారు.. ఇక ముందు కూడా చాటుతారు...

  • Dec 17, 11:41 AM

    నేలకు దిగివచ్చిన ధీరవనిత సునీత విలియమ్స్

    సునీత సెప్టెంబర్‌ 19, 1965లో యూక్లిడ్‌లోని ఒహియోలో డా. దీపక్‌ పాండ్య, బొన్నీ పాండ్య దంపతు లకి జన్మించింది. తండ్రి ప్రముఖ న్యూరాలజిస్ట్‌. వీరి కుటుంబం తర్వాత మసాచుసెట్స్‌కి మారారు. తండ్రి వంశీయులు గుజరాత్‌కి చెందిన వారు. ఇక సునీత మసాచుసెట్స్‌లోని...