Ap cloth merchants bandh

cloth merchants bandh, ap cloth merchants, andhra pradesh,

AP cloth merchants bandh

cloth-merchants-bandh.gif

Posted: 02/26/2013 04:19 PM IST
Ap cloth merchants bandh

AP cloth merchants bandh

వస్త్రాలను ‘సెన్సిటివ్ కమోడిటీ’ పరిధిలోకి తీసుకొస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా ఆంధ్రప్రదేశ్ టెక్స్‌టైల్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 27న రాష్ట్ర వ్యాప్తంగా వస్త్రవ్యాపారుల బంద్ నిర్వహించనున్నట్లు ఫెడరేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బచ్చు వెంకట నరసింహారావు చెప్పారు. విజయవాడలోని తన కార్యాలయంలో స్థానిక చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు వెలంపల్లి రామచంద్రరావుతో కలిసి విలేకరులతో మాట్లాడారు. మన రాష్ట్రంలో వ్యాట్ విధించడంతో వస్త్రవ్యాపారం పక్కరాష్ట్రాలకు తరలిపోతోందని ఆవేదన వ్యక్తం చేశారు.దీనికితోడు ప్రభుత్వం సెన్సిటివ్ కమోడిటీ పేరుతో మరో గుదిబండ మోపడానికి సిద్ధమైందన్నారు. దీనివల్ల ముందుగానే వేబిల్లు తీసుకుని కొనుగోలు సంస్థకు పంపాల్సి వస్తుందన్నారు. ఈ నిర్ణయంతోపాటు వ్యాట్‌ను ఉపసంహరించేవరకూ ఉద్యమం కొనసాగించాలని నిర్ణయించినట్లు చెప్పారు. ప్రభుత్వం స్పందించకపోతే మార్చి మూడున జరిగే సమావేశంలో నిరవధిక సమ్మె, రెండు లక్షల మంది వ్యాపారులతో చలో హైదరాబాద్ తదితర కార్యక్రమాలపై కార్యాచరణ రూపొందించాలని నిర్ణయించామన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Gannavaram air portgif
Varla ramaiah comment on minister k murali  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Vangaveeti radha get emotional at vijayawada

    ఘనంగా వంగవీటి రంగ వర్థంతి

    Dec 26 | విజయవాడ దివంగత మాజీ ఎమ్మెల్యే వంగవీటి రంగా 25వ వర్థంతి నగరంలో ఘనంగా జరిగింది. ఈయన వర్ధంతి సందర్భంగా ఆయన కుమారుడు, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు అయిన వంగవీటి రాధ ఆయన విగ్రహానికి... Read more

  • Who is the samaikyandhra hero

    వీరిలో సమైక్య హీరో ఎవరు ?

    Dec 18 | పార్టీలను బలోపేతం చేసుకోవడంలో తలమునకలుకావాల్సిన పార్టీలు విభజన, సమైక్య పోరులో మునిగి పోయాయి..ప్రజలను ఎన్నికల మూడ్‌లోకి తేవాల్సి ఉన్నప్పటికీ ఆ విధంగా చేసే పరిస్థితి కనిపించడంలేదు.. ఫలితంగా ప్రధాన రాజకీయ పార్టీలు మల్ల గుల్లాలు... Read more

  • Vijayawada municipality fails to pay employees their salaries

    ప్రతి జిల్లాకో మెడికల్ కాలేజీ-వేతనాలివ్వండి మహాప్రభో.

    Dec 17 | మున్సిపల్ కార్మికులు.. జిల్లాలోని పలు ప్రాంతాల్లో వీధులను శుభ్ర పరుస్తూ కష్టం చేస్తుంటారు.. వీరి కష్టానికి తగిన వేతనం మాత్రం అధికారులు ఇవ్వడం లేదు..తమకు వేతనాలివ్వలని కోరుతున్నా అధికారులు స్పందించడం లేదని కార్మికులు పేర్కొంటున్నారు.వేతనాలివ్వాలని... Read more

  • Cm kiran fire on congress high command

    ఒక్కసారి చదువుకోండి:సిఎం కిరణ్

    Dec 07 | ఆంధ్ర ప్రదేశ్ విభజనకు నిర్ణయం తీసుకున్నందుకు కాంగ్రెస్ పార్టీ కూర్చున్న కొమ్మనే నరుక్కుంటోందని పార్టీ కేంద్ర నాయకత్వంపై కిరణ్ కుమార్ విరుచుకుపడ్డారు. విజయవాడలో ఈరోజు సాయంత్రం జరిగిన పులిచింతల ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న కిరణ్... Read more

  • Ashok babu fire on seemandhra leaders

    చేతకానితనం వల్లే ఇలా జరిగింది?

    Dec 06 | రాష్ట్ర విభజనపై కేంద్ర కేబినెట్‌ తీసుకున్న నిర్ణయాన్ని నిరసిస్తూ నేడు సీమాంధ్ర జిల్లాల బంద్‌కు ఏపీఎన్‌జీవోలు పిలుపునిచ్చారు. ఈ మేరకు విజయవాడలోని ఏపీఎన్‌జీవోల భవన్‌లో రాత్రి ఏర్పాటు చేసిన సమావేశంలో అశోక్‌బాబు మాట్లాడారు. సీమాంధ్ర... Read more