Varla ramaiah comment on minister k murali

tdp leader varla ramaiah, congress minister kondru murali, congress party, tdp, chandra babu, varla ramaiah, varla ramaiah comment on minister k murali

varla ramaiah comment on minister k murali

varla-ramaiah.gif

Posted: 02/26/2013 04:16 PM IST
Varla ramaiah comment on minister k murali

mvarla ramaiah comment on minister k murali

రాష్ట్ర మంత్రిగా పనిచేస్తూ కనీస అవగాహన లేకుండా మంత్రి కోండ్రు మురళి మాట్లాడుతున్నాడని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వర్ల రామయ్య ఎద్దేవా చేశారు. స్థానిక టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మీకోసం యాత్రలో తమ అధినేత చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై కేసులు నమోదు చేస్తానని చెప్పటం దారుణమన్నారు. ప్రజాసంక్షేమం కోసం చంద్రబాబు చేస్తున్న ‘వస్తున్నా మీకోసం’ పాదయాత్రలో రైతులు, రైతుకూలీలు తమ కష్టనష్టాలు చెప్పుకుంటే ఈ అసమర్థ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా కూలీలు, రైతులు తమ పనిముట్లయిన కత్తులు, కొడవలతో రోడ్డెక్కి కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా పోరాడాలి అని మాత్రమే అన్నారన్నారు. కోండ్రు మురళి చంద్రబాబును అరెస్ట్ చేస్తాం... చర్యలు తీసుకుంటామని సాధారణ పౌరుడిలా మాట్లాడటం బాధాకరమన్నారు. గతంలో కేసీఆర్, చిరంజీవి తెలుగుజాతి సిగ్గుపడేలా చేసిన వ్యాఖ్యలపై చర్యలు తీసుకోలేని ఈ అసమర్థ ప్రభుత్వం చంద్రబాబుపై వ్యాఖ్యలు చేయడం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Ap cloth merchants bandh
Iron yard illegal business in vijayawada  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Vangaveeti radha get emotional at vijayawada

    ఘనంగా వంగవీటి రంగ వర్థంతి

    Dec 26 | విజయవాడ దివంగత మాజీ ఎమ్మెల్యే వంగవీటి రంగా 25వ వర్థంతి నగరంలో ఘనంగా జరిగింది. ఈయన వర్ధంతి సందర్భంగా ఆయన కుమారుడు, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు అయిన వంగవీటి రాధ ఆయన విగ్రహానికి... Read more

  • Who is the samaikyandhra hero

    వీరిలో సమైక్య హీరో ఎవరు ?

    Dec 18 | పార్టీలను బలోపేతం చేసుకోవడంలో తలమునకలుకావాల్సిన పార్టీలు విభజన, సమైక్య పోరులో మునిగి పోయాయి..ప్రజలను ఎన్నికల మూడ్‌లోకి తేవాల్సి ఉన్నప్పటికీ ఆ విధంగా చేసే పరిస్థితి కనిపించడంలేదు.. ఫలితంగా ప్రధాన రాజకీయ పార్టీలు మల్ల గుల్లాలు... Read more

  • Vijayawada municipality fails to pay employees their salaries

    ప్రతి జిల్లాకో మెడికల్ కాలేజీ-వేతనాలివ్వండి మహాప్రభో.

    Dec 17 | మున్సిపల్ కార్మికులు.. జిల్లాలోని పలు ప్రాంతాల్లో వీధులను శుభ్ర పరుస్తూ కష్టం చేస్తుంటారు.. వీరి కష్టానికి తగిన వేతనం మాత్రం అధికారులు ఇవ్వడం లేదు..తమకు వేతనాలివ్వలని కోరుతున్నా అధికారులు స్పందించడం లేదని కార్మికులు పేర్కొంటున్నారు.వేతనాలివ్వాలని... Read more

  • Cm kiran fire on congress high command

    ఒక్కసారి చదువుకోండి:సిఎం కిరణ్

    Dec 07 | ఆంధ్ర ప్రదేశ్ విభజనకు నిర్ణయం తీసుకున్నందుకు కాంగ్రెస్ పార్టీ కూర్చున్న కొమ్మనే నరుక్కుంటోందని పార్టీ కేంద్ర నాయకత్వంపై కిరణ్ కుమార్ విరుచుకుపడ్డారు. విజయవాడలో ఈరోజు సాయంత్రం జరిగిన పులిచింతల ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న కిరణ్... Read more

  • Ashok babu fire on seemandhra leaders

    చేతకానితనం వల్లే ఇలా జరిగింది?

    Dec 06 | రాష్ట్ర విభజనపై కేంద్ర కేబినెట్‌ తీసుకున్న నిర్ణయాన్ని నిరసిస్తూ నేడు సీమాంధ్ర జిల్లాల బంద్‌కు ఏపీఎన్‌జీవోలు పిలుపునిచ్చారు. ఈ మేరకు విజయవాడలోని ఏపీఎన్‌జీవోల భవన్‌లో రాత్రి ఏర్పాటు చేసిన సమావేశంలో అశోక్‌బాబు మాట్లాడారు. సీమాంధ్ర... Read more