Harish rao fires on chandrababu naidu

Harish Rao Fires On Chandrababu Naidu, harish rao latest news, harish rao fires on chandrababu naidu, harish rao comments on chandrababu naidu, chandrababu fires on harish rao, harish rao latest news, chandrababu naidu latest news, harish rao with chandrababu naidu

Harish Rao Fires On Chandrababu Naidu

బాబూ... నీవల్ల మేం నష్టపోయాం! -హరీష్

Posted: 07/03/2014 06:02 PM IST
Harish rao fires on chandrababu naidu

(Image source from: Harish Rao Fires On Chandrababu Naidu)

గతంలో కరెంటు, నీటి సమస్యలు తలెత్తిన ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల మధ్య వాగ్యుద్ధం బహుశా ఇంకా కొనసాగుతున్నట్టే కనిపిస్తోంది. తాజాగా తెలంగాణ భారీ నీటిపారుదల శాఖమంత్రి హరీష్ రావు, ముఖ్యమంత్రి చంద్రబాబుపై ఘాటుగా విరుచుకుపడ్డారు. ఆయన తెలంగాణ నేతల మీద అనవసరంగా అభాండాలు మోపుతున్నారని హరీశ్ పేర్కొన్నారు.

ఇందులో భాగంగానే హరీష్ రావు మాట్లాడుతూ... ‘‘అనుచితమైన వ్యాఖ్యలతో చంద్రబాబు నాయుడు తెలంగాణ నేతలను కించపరుస్తున్నారు. విద్వేషాలు రెచ్చగొడుతున్నామని చంద్రబాబు మాపై అభాండాలు వేస్తున్నారు’’ అని ఆరోపించారు. అలాగే గతంలో తాము చెప్పిన - ఇచ్చిన మాటలను నిలబెట్టుకుంటామని, చేసిందే చెబుతామని తెలిపిన ఆయన... ‘‘ఇంతవరకు మా తరఫు నుంచి ఎటువంటి ఇబ్బందులుగానీ, సమస్యలుగానీ వచ్చాయా..?’’ అంటూ ప్రశ్నించారు.

ప్రజల సంక్షేమం కోసం తాము ఏమి చేయడానికైనా సిద్ధం అంటూ చెబుతూనే... ప్రజలకు ఇచ్చిన హామీలను పూర్తి చేసి, మా మాటను నిలబెట్టుకుంటామని... అందుకు తాము ఎటువంటి సమస్యలనైనా ఎదుర్కోవడానికి సిద్ధమేనని చెప్పారు. ప్రజలకు ఏ ఇబ్బంది వచ్చినా.. వాటిని పరిష్కరించడంలో తాము తమవంతు కృషిచేస్తామని అన్నారు. అలాగే తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టే పారిశ్రామికవేత్తలకు అబద్ధాలు చెప్పి, ఇక్కడ పారిశ్రామిక రంగాలు ఏర్పడకుండా అడ్డుపడుతున్నారని ఆయన బాబుపై ధ్వజమెత్తారు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Trs and grand alliance parties are branches of one tree alleges gvl

    ప్రజాకూటమి- టీఆర్ఎస్ ఒకే టాను ముక్కలు

    Nov 26 | ప్రజాకూటమికి చెందిన పార్టీలన్నీ ఒకే టాను ముక్కలని బీజేపి జాతీయ అధికార ప్రతినిధి, రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు విమర్శించారు. కర్ణాటకలో పరస్పరం విమర్శలు చేసుకున్న జేడీఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీలు బీజేపిని అధికారంలోకి... Read more

  • Telangana deceiver cbn in congress led grand alliance alleges kcr

    తెలంగాణ ద్రోహితో కూటమా.?: కేసీఆర్

    Nov 26 | తెలంగాణ ద్రోహి, అంధ్రబాబుతో జతకట్టిన కాంగ్రెస్ కు రానున్న ఎన్నికలలో ప్రజలే బుద్ది చెబుతారని తెలంగాణ అపధర్మ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. వలసల జిల్లాగా పేరు పడిన పాలమూరును దత్తత తీసుకున్న... Read more

  • Cm kcr on defections to trs

    రాజకీయ సుస్థిరత కోసమే సభ్యులను కలుపుకున్నాం : కేసీఆర్

    Mar 14 | రాజకీయ సుస్థిరత సాధించటం కోసమే మిగతా పార్టీల సభ్యులను తాము కలుపుకున్నామని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. తెలంగాణ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా బుధవారం అసెంబ్లీలో కేసీఆర్ ప్రసంగించారు. తెలంగాణ సాధన ఎంత ముఖ్యమే..... Read more

  • Kamal haasan on periyar statue vandalism

    విగ్రహాలను మేం కాపాడుకోగలం : కమల్ హాసన్

    Mar 07 | ప్రముఖ సంఘ సంస్కర్త, కుల వివక్ష వ్యతిరేక పోరాట యోధుడు, తమిళనాడుకు చెందిన పెరియార్ రామస్వామి విగ్రహాల కూల్చివేతపై ప్రముఖ నటుడు, మక్కల్ నీది మయ్యమ్ పార్టీ వ్యవస్థాపకుడు కమల్ హాసన్ స్పందించారు. పెరియార్... Read more

  • Ysrcp adi sheshagiri rao comments on cbn

    చంద్రబాబు మాటలు అదుపు తప్పుతున్నాయ్ : వైసీపీ ఆదిశేషగిరిరావు

    Jan 23 | చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఈ మధ్య మాటలు ఎందుకో అదుపు తప్పి మాట్లాడుతున్నారని వైసీపీ నేత ఆదిశేషగిరిరావు చెబుతున్నారు. పైగా చంద్రబాబు సీఎం అయిన తర్వాతే పంటలకు నీళ్లొస్తున్నట్టుగా మాట్లాడుతున్నారని ఆదిశేషగిరిరావు విమర్శించారు. తాజాగా‘ఐ... Read more