(Image source from: Ganta srinivasa rao offers to student)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మానవవనరుల అభివృద్ధి మంత్రి అయిన గంటా శ్రీనివాసరావు... మంగళవారంనాడు విద్యార్థులకు ఒక శుభవార్తను వెల్లడించారు. ఇకనుంచి ప్రతి సంవత్సరం డీఎస్సీ నోటిఫికేషన్లు విడుదల చేయనున్నట్టు ఆయన పేర్కొన్నారు.
అలాగే విద్యారంగంలో వున్న సమస్యలను పరిష్కరించేందుకు విద్యార్థులకోసం ఒక ప్రత్యేక వెబ్ సైట్ ను డెవలప్ చేస్తున్నట్టు గంటా ప్రకటించారు.
తెలంగాణ ప్రభుత్వం వైఖరి వల్ల ఆంధ్రవిద్యార్థులు ఎక్కువగా నష్టపోతున్నారని ఆయన ధ్వజమెత్తారు. బోధనా రుసుములకు సంబంధించిన విషయాలగురించి ఇరురాష్ట్రాలు కలిసి చర్చించే అవసరం చాలా వుందంటున్నారు. దీంతో విద్యార్థుల సమస్యలను పరిష్కరించుకోవచ్చునని ఆయన తెలిపారు.
చివరగా... అల్లూరి సీతారామరాజు జయంతిని రాష్ట్ర ఉత్సవంగా నిర్వహిస్తామని ఆయన చెప్పుకొచ్చారు.
AS
(And get your daily news straight to your inbox)
Nov 26 | ప్రజాకూటమికి చెందిన పార్టీలన్నీ ఒకే టాను ముక్కలని బీజేపి జాతీయ అధికార ప్రతినిధి, రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు విమర్శించారు. కర్ణాటకలో పరస్పరం విమర్శలు చేసుకున్న జేడీఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీలు బీజేపిని అధికారంలోకి... Read more
Nov 26 | తెలంగాణ ద్రోహి, అంధ్రబాబుతో జతకట్టిన కాంగ్రెస్ కు రానున్న ఎన్నికలలో ప్రజలే బుద్ది చెబుతారని తెలంగాణ అపధర్మ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. వలసల జిల్లాగా పేరు పడిన పాలమూరును దత్తత తీసుకున్న... Read more
Mar 14 | రాజకీయ సుస్థిరత సాధించటం కోసమే మిగతా పార్టీల సభ్యులను తాము కలుపుకున్నామని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. తెలంగాణ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా బుధవారం అసెంబ్లీలో కేసీఆర్ ప్రసంగించారు. తెలంగాణ సాధన ఎంత ముఖ్యమే..... Read more
Mar 07 | ప్రముఖ సంఘ సంస్కర్త, కుల వివక్ష వ్యతిరేక పోరాట యోధుడు, తమిళనాడుకు చెందిన పెరియార్ రామస్వామి విగ్రహాల కూల్చివేతపై ప్రముఖ నటుడు, మక్కల్ నీది మయ్యమ్ పార్టీ వ్యవస్థాపకుడు కమల్ హాసన్ స్పందించారు. పెరియార్... Read more
Jan 23 | చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఈ మధ్య మాటలు ఎందుకో అదుపు తప్పి మాట్లాడుతున్నారని వైసీపీ నేత ఆదిశేషగిరిరావు చెబుతున్నారు. పైగా చంద్రబాబు సీఎం అయిన తర్వాతే పంటలకు నీళ్లొస్తున్నట్టుగా మాట్లాడుతున్నారని ఆదిశేషగిరిరావు విమర్శించారు. తాజాగా‘ఐ... Read more