Ghattamaneni Adi Seshagiri Rao Satires on Chandrababu | ‘చంద్రబాబు ఈ మధ్య టంగ్ స్లిప్ అవుతున్నారు‘

Ysrcp adi sheshagiri rao comments on cbn

YSR Congress Party, Ghattamaneni Adi Seshagiri Rao, iDreams Interview, Andhra Pradesh, Chief Minister, Chandrababu Naidu, iDreams Interview Adi Seshagiri Rao, Adi Seshagiri Rao Chandrababu Naidu

YSR Congress Party Leader Ghattamaneni Adi Seshagiri Rao Satires on Chandrababu. In iDreams Interview Adi Seshagiri Rao says Chandrababu Exaggerate with his CM Postion.

చంద్రబాబు మాటలు అదుపు తప్పుతున్నాయ్ : వైసీపీ ఆదిశేషగిరిరావు

Posted: 01/23/2018 06:22 PM IST
Ysrcp adi sheshagiri rao comments on cbn

చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఈ మధ్య మాటలు ఎందుకో అదుపు తప్పి మాట్లాడుతున్నారని వైసీపీ నేత ఆదిశేషగిరిరావు చెబుతున్నారు. పైగా చంద్రబాబు సీఎం అయిన తర్వాతే పంటలకు నీళ్లొస్తున్నట్టుగా మాట్లాడుతున్నారని ఆదిశేషగిరిరావు విమర్శించారు.

తాజాగా‘ఐ డ్రీమ్స్’ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. ఒకోసారి ఆయన (చంద్రబాబు) మాట్లాడిందే మాట్లాడుతున్నారు. మర్చిపోయి ఆ విధంగా మాట్లాడుతున్నారా? లేక గోబెల్స్ ప్రచారంలో భాగంగా ఒకటికి నాలుగుసార్లు చెబుతున్నారో తెలియదు! ఈ మధ్య మీటింగ్స్ లో ఆయన (చంద్రబాబు) మాట్లాడింది చూస్తే..మొదటి పది నిమిషాలు ఏమి మాట్లాడారో..అవే మాటలు మళ్లీ మాట్లాడుతున్నారు.

రాజకీయంగా ఆయన (చంద్రబాబు)కు నలభై ఏళ్లు, ముఖ్యమంత్రిగా సుమారు పదమూడేళ్ల అనుభవం ఉంది.. అయినా ఈ మధ్య కడపలో జరిగిన ‘జన్మభూమి’కి స్థానిక ఎంపీ అవినాష్ రెడ్డిని ఎందుకొచ్చావ్? అన్నట్టుగా చంద్రబాబు మాట్లాడారు. అలా మాట్లాడటం కరెక్టు కాదుగా? తాను అధికారంలోకి వచ్చాకే రైతులు పంటలేసుకుంటున్నారన్నట్టు చంద్రబాబు మాట్లాడుతున్నారు! ఈ మాటలు చూసి రైతులు నవ్వుకుంటున్నారు’ అని ఆదిశేషగిరిరావు తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles

  • Trs and grand alliance parties are branches of one tree alleges gvl

    ప్రజాకూటమి- టీఆర్ఎస్ ఒకే టాను ముక్కలు

    Nov 26 | ప్రజాకూటమికి చెందిన పార్టీలన్నీ ఒకే టాను ముక్కలని బీజేపి జాతీయ అధికార ప్రతినిధి, రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు విమర్శించారు. కర్ణాటకలో పరస్పరం విమర్శలు చేసుకున్న జేడీఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీలు బీజేపిని అధికారంలోకి... Read more

  • Telangana deceiver cbn in congress led grand alliance alleges kcr

    తెలంగాణ ద్రోహితో కూటమా.?: కేసీఆర్

    Nov 26 | తెలంగాణ ద్రోహి, అంధ్రబాబుతో జతకట్టిన కాంగ్రెస్ కు రానున్న ఎన్నికలలో ప్రజలే బుద్ది చెబుతారని తెలంగాణ అపధర్మ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. వలసల జిల్లాగా పేరు పడిన పాలమూరును దత్తత తీసుకున్న... Read more

  • Cm kcr on defections to trs

    రాజకీయ సుస్థిరత కోసమే సభ్యులను కలుపుకున్నాం : కేసీఆర్

    Mar 14 | రాజకీయ సుస్థిరత సాధించటం కోసమే మిగతా పార్టీల సభ్యులను తాము కలుపుకున్నామని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. తెలంగాణ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా బుధవారం అసెంబ్లీలో కేసీఆర్ ప్రసంగించారు. తెలంగాణ సాధన ఎంత ముఖ్యమే..... Read more

  • Kamal haasan on periyar statue vandalism

    విగ్రహాలను మేం కాపాడుకోగలం : కమల్ హాసన్

    Mar 07 | ప్రముఖ సంఘ సంస్కర్త, కుల వివక్ష వ్యతిరేక పోరాట యోధుడు, తమిళనాడుకు చెందిన పెరియార్ రామస్వామి విగ్రహాల కూల్చివేతపై ప్రముఖ నటుడు, మక్కల్ నీది మయ్యమ్ పార్టీ వ్యవస్థాపకుడు కమల్ హాసన్ స్పందించారు. పెరియార్... Read more

  • Anantapur mayor fire on jc diwakar

    జేసీపై మండిపడ్డ అనంత మేయర్

    Dec 20 | అనంతపురం అభివృద్ధికి ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి అర్ధరూపాయి కూడా ఖర్చు చేయలేదని మేయర్ స్వరూప విమర్శించారు. ఈరోజు ఆమె మీడియాతో మాట్లాడుతూ జేసీపై మండిపడ్డారు. అనంతపురం అభివృద్ధికి అడ్డుపడుతున్న రాక్షసుడు జేసీ అని,... Read more

Today on Telugu Wishesh