Koil alwar thirumanjanam at tirumala temple

Koil Alwar Thirumanjanam at Tirumala Temple, TTD Koil Alwar Thirumanjanam Performed In Tirumala, TTD Koil Alwar Tirumanjanam 2013 Dates, Koil Alwar Thirumanjanam, Koil Alwar TTD, Lord Venkateswara,

Koil Alwar Thirumanjanam at Tirumala Temple, TTD Koil Alwar Thirumanjanam Performed In Tirumala

శ్రీవారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం

Posted: 10/01/2013 06:52 PM IST
Koil alwar thirumanjanam at tirumala temple

శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు అక్టోబరు 5 నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో ఇవాళ శ్రీవారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది. సుగంధ ద్రవ్యాలతో కలిసిన పవిత్ర జలాన్ని , స్వామికి పరదాలను మంగళ వాయిద్వాల నడుమ ద్వజస్తంభం చూట్టూ ప్రదక్షణగా శ్రీవారి సన్నిధికి తీసుకెళ్లి స్వామి పై పరదాలను అమర్చారు. ఆలయంలోని ఆనంద నిలయం మొదలుకుని బంగారు వాకిలి వరకు సుగంధ ద్రవ్యాలు కలిపిన పవిత్ర జలంతోశుద్ది కార్యక్రమాన్ని అర్చకులు, సిబ్బంది అత్యంత పవిత్రంగా నిర్వహించారు. కార్యక్రమం అనంతరం స్వామి వారిపై ఉన్న పరదాను తొలగించి ఆగమోక్తంగా పూజాది కార్యక్రమాలను నిర్వహించారు. కార్యక్రమంలో తితిదే ఈవో ఎం.జి.గోపాల్, జేఈవో తదితరులు పాల్గొన్నారు.

 

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles