Bandh in tirupati mla ck babu bike rally

bandh in tirupati, mla ck babu bike rally, samaikyandhra bandh, all the examinations to be conducted in sv university, dravida university are postponed, sv university

bandh in tirupati: mla ck babu bike rally

బంద్ ఎఫెక్ట్ ఎస్వీ మీద పడింది: సీకే బాబు బైక్ ర్యాలీ

Posted: 07/12/2013 04:04 PM IST
Bandh in tirupati mla ck babu bike rally

సమైక్యాంద్ర బంద్ ఎఫెక్ట్ ఎస్వీ విశ్వవిద్యాలయం మీద పడింది. బంద్ జరుగుతున్న నేపథ్యంలో ఎస్సీయూ పరిధిలో నేడు జరగాల్సిన అన్ని పరిక్షలు వాయిదాపడ్డాయి. వాయిదా పడిన పరీక్షలు ఈనెల 18, 19వ తేదీల్లో నిర్వహిస్తామని రిజిస్టార్ తెలిపారు. అదే విధంగా ద్రవిడ విశ్వవిద్యాలయం పరిధిలోని అన్ని పరీక్షలు వాయిదా వేస్తున్నట్లు రిజిస్టార్ తెలిపారు.

ఎమ్మెల్యే సీకే బాబు: సమైక్యాంధ్రకు మద్దతుగా చిత్తూరు జిల్లాలో చేపట్టిన బంద్ ప్రశాంతంగా సాగుతోంది. చిత్తూరు ఎమ్మెల్యే సీకేబాబు ఆధ్వర్యంలో పట్టణ వీధుల్లో బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అధిక సంఖ్యలో ప్రజల పాల్గొన్నారు. అయితే ప్రైవేట్ స్కూళ్లు స్వచ్ఛందంగా బంద్ పాటిస్తున్నాయి. అలాగే విశాఖపట్నంలో బంద్ పాక్షికంగా కొనసాగుతుంది. ప్రైవేట్ స్కూళ్లు ఈ రోజు స్వచ్ఛందంగా సెలవు ప్రకటించాయి.

భక్తుల రద్దీ సాధారణం

 

తిరుమలలో ఈ రోజు భక్తుల రద్దీ సాధారణ స్థాయిలో ఉంది. శ్రీవారి దర్శనానికి వచ్చిన భక్తులు 17 కంపార్ట్ మెంట్లలో వేచి ఉన్నారు. సర్వదర్శనానికి 7 గంటలు, కాలినడకన వచ్చే భక్తులకు 3 గంటల సమయం పడుతోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles