Ratha saptami celebrations in tirumala

Ratha Saptami, Tirumala

Ratha Saptami celebrations in Tirumala

Ratha Saptami celebrations in Tirumala.png

Posted: 02/16/2013 06:20 PM IST
Ratha saptami celebrations in tirumala

ratha-saptami_రథ సప్తమి పర్వదినాన్ని పురస్కరించుకొని టీటీడీ తిరుమలలో భారీ ఏర్పాట్లు చేసింది. ఈ నెల 17న భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చే అవకాశముండడంతో.. ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా.. అధికారులు ముందు జాగ్రత్త చర్యలు చేపట్టారు. అటు రథ సప్తమి రోజు స్వామివారు సప్త వాహనాలపై ఉరేగూతారు. సూర్యోదయానికి పూర్వమే సర్వాలంకార భూషితూడై ఆలయానికి వాయువ్య మూలలో ఉత్తర, పశ్చిమ మాఢ వీధులు కలిసే ప్రాంతంలో వేచి ఉంటారు. సూర్యకిరణాలు స్వామివారి వాహనంపై పడగానే వాహన సేవ కదులుతుంది. ఆ తర్వాత స్వామివారు వరుసగా చిన్నశేష, గరుడ, హనుమంత, కల్పవృక్ష, సర్యభూపాల, చంద్ర ప్రభ వాహనాలపై విహరిస్తారు. మధ్యాహ్నం స్వామివారికి చక్రస్నానాన్ని నిర్వహిస్తారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Grand celebrations of rathasapthami in tirumala
Telegram system merger in bsnl  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles