Vijay mallya offers 3 kg gold to lord venkateswara

Kingfisher Airlines Chairman Vijay Mallya, Lord Venkateshwara, Vijay Mallya gold, VijayMallya Birthday

Financial express latest business and finance news: Kingfisher Airlines Chairman Vijay Mallya offers 3 kg gold to Lord Venkateswara

Vijay Mallya offers 3 kg gold to Lord Venkateswara.png

Posted: 12/18/2012 06:19 PM IST
Vijay mallya offers 3 kg gold to lord venkateswara

Vijay_Mallya_offers_3_kg_goldప్రముఖ వ్యాపారవేత్త కింగ్‌ఫిషర్‌ అధినేత విజయమాల్యా మరోసారి కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాసుడిపై భక్తిని చాటుకున్నారు. తన పుట్టినరోజు సందర్భంగా కుటుంబ సభ్యులతో కలిసి మంగళవారం శ్రీవారి దర్శనానికి వచ్చిన మాల్యా మూడు కిలోల బంగారాన్ని కానుకగా సమర్పించుకున్నారు. ఆ బంగారాన్ని శ్రీవారి ఆలయంలోని తలుపులకు తాపడం కోసం వినియోగించాలని ఆయన కోరారు. విజయమాల్యా కుటుంబీకులతో పాటు బాలీవుడ్‌ నటి సమీరారెడ్డి కూడా ఏడుకొండలవాడిని దర్శించుకున్నారు. చాలాకాలం తర్వాత శ్రీవారిని దర్శించుకోవడం సంతోషంగా ఉందని సమీరా తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Cold war between ttd eo and mla
Yeddyurappa visits tirumala  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles