Basketball tournament in chittoor district

inter Basketball Championship for Boys and Girls, basketball tournament in chittoor district,valmikinagar tourney, basketball tourney in andhra pradesh, basketball games, under 14 basketball tourney, inter basketball tournament maruteru, west godavari basketball game

basketball tournament in chittoor district

11.gif

Posted: 11/05/2012 03:55 PM IST
Basketball tournament in chittoor district

basketbal_ee

చిత్తూరు జిల్లా వాల్మీకిపురం పట్టణంలో రాష్ట్ర స్థాయి బాస్కెట్‌బాల్ పోటీలు ఘనంగా ప్రారంభమయ్యాయి. అండర్-14 బాల,బాలికల విభాగంలో రాష్ట్రంలోని వివిధ జిల్లాలకు చెందిన జట్లు పాల్గొనగా ప్రారంభ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో వక్తలు మాట్లాడుతూ స్థానికంగా తొలిసారి రాష్ట్ర స్థాయి పోటీలు నిర్వహించడం ఎంతో గర్వకారణంగా ఉందని కొనియాడారు. వివిధ జిల్లాకు చెందిన క్రీడాకారులు తమ మార్చ్‌ ఫాస్ట్‌ లతో ఆకట్టుకున్నారు. స్థానిక పీవీపీ ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో 5.6.7 తేదీలు అనగా మూడు రోజుల పాటు జరగనున్న ఈ రాష్ట్ర స్థాయి బాస్కెట్‌బాల్ పోటీల్లో సుమారు 15 జిల్లాలకు చెందిన జట్లు పాల్గొంటున్నాయి.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Women suiside attempt in chittoor district
Central minister chiranjeevi service to tirupati  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles