grideview grideview
  • Aug 22, 12:52 PM

    తిరుమల చిరుత – ముమ్మరంగా..

    తిరుమల కనుమరహదారిలో ఈ రోజు తెల్లవారుజామున చిరుత మరణించింది. నాలుగో కిలోమీటరు వద్ద గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో ఘటన జరిగింది. చిరుత పులి మ్రుతదేహాన్ని పరిశీలించేందుకు అటవీశాఖ అధకారులు ఘటనాస్థలికి చేరుకున్నారు.   విజయవంతం రాష్ట్ర విభజనను నిరసిస్తూ పీలేరులో ఐకాస...

  • Aug 21, 03:32 PM

    మొక్కుబడైన మనగుడి

    తిరుమల తిరుపతి దేవస్థానం, రాష్ట్రదేవాదాయశాఖ ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న మనగుడి కార్యక్రమం మూడో విడత రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభమైంది. టీటీడీ ఈవో ఎంజీ గోపాల్ తిరమలలో ప్రారంభించారు. ప్రజల్లో ఆధ్యాత్మిక భావనలు పెంచడానికి ప్రవేశపెట్టిన ఈ కార్యక్రమాన్ని ఇప్పటికి రెండు విడతలుగా విజయవంతంగా...

  • Aug 20, 11:59 AM

    గజల్ శ్రీనివాస్ పాట- ఆగిన రైతు గుండె

    సమైక్యాంద్రకు మద్దతుగా గజల్ శ్రీనివాస్ ఈరోజు తిరుపతిలో 'సింహగర్జన' పేరుతో భారీగా ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీడీపీ ఎంపీ నందమూరి హరికృష్ణ ఇచ్చిన లేక ఎన్టీఆర్ ఆత్మఅని అన్నారు. రాష్ట్రం సమైక్యంగా ఉండాలని సీమాంధ్రలో జరుగుతున్న ఉద్యమం...

  • Aug 19, 01:13 PM

    లఘుదర్శనం- భారీగా నగదు స్వాధీనం

    సమైక్యాంద్ర ఉద్యమం దెబ్బ తిరుమలను తాకింది. తిరుమలలో భక్తుల రద్దీ చాలా తక్కువగా ఉంది. గత కొన్ని రోజులుగా సమైక్యాంద్ర కోసం సీమాంద్రలో జరుగుతున్న ఆందోళనుల, వాహనాలు బంద్ కారణంగా తిరుమలకు వచ్చే భక్తుల సంఖ్య గణనీయంగా తగ్గింది. నిత్యం భక్తులతో...

  • Aug 16, 04:19 PM

    మాజీ ప్రొఫెసర్ కి రాష్ట్రపతి అవార్డు

    గ్రేటర్ తిరుపతి రోటరీ క్లబ్ సభ్యుడు, రాష్ట్రీయ సంస్కృత విద్యాపీఠం మాజీ ప్రొఫెసర్ డాక్టర్ పేరి సుబ్బరాయన్‌కు స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్రపతి అవార్డు ప్రకటించినట్లు రోటరీ క్లబ్ గవర్నర్ ప్రత్యేక ప్రతినిధి సోమ్‌ప్రకాష్ తెలి పారు. గురువారం తిరుపతి ప్రెస్‌క్లబ్‌లో...

  • Aug 14, 05:52 AM

    తిరుమలలో అరుదైన దృశ్యం

    గత 35 సంవత్సరాలుగా చూడని అరుదైన దృశ్యం నిన్నతిరుమలలో కనిపించింది.  సమైక్యాంధ్ర ఉద్యమంలో రాష్ట్రంలో జరుగుతున్న నిరసనలు, బంధ్ ల పిలుపు వలన ఆలయ ప్రాంగణం బోసిపోయింది.  కానీ అక్కడ ఉన్న భక్తులకు స్వామివారి దర్శనం చేసుకోవటానికి, తిరుమలలోని గోపురాలు, పూదోటలు...

  • Aug 10, 09:43 AM

    భారీగా పెరిగిన రద్దీ - 15 లక్షల..హోమం

    వరుసగా మూడు రోజులు సెలవులు రావటంతో.. తిరుమలకు భక్తుల పోటు భారీగా పెరిగింది. తిరుమల అధికారులు ఉహించని రీతిలో భక్తుల రద్దీ అనూహ్యంగా పెరుగుతోంది. ఇప్పటికే 31 కంపార్టమెంట్లు నిండి కిలోమీటర్ మేర భక్తులు క్యూలో వేచియున్నారు. అలిపిరి శ్రీవారి మెట్ల...

  • Aug 09, 03:22 PM

    గల్లా విభజన బాధ- కలిసి ఉంటే కలదు సుఖం?

    కలిసి ఉంటే కలదు సుఖమని, ఒకే రాష్ట్రం ఒకే భాషగా ఉండాలని రాష్ట్ర మంత్రి గల్లా అరుణ కుమారి పేర్కొన్నారు. తన కుమారుడు జయదేవ్‌తో కలిసి సమైక్యాంధ్ర ఉద్యమంలో పాల్గొన్నారు. అమరజీవి పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు....