Ghazal srinivas singing songs for samaikyandhra

Ghazal Srinivas singing songs for Samaikyandhra, Samaikyandhra Song,

Ghazal Srinivas singing songs for Samaikyandhra

గజల్ శ్రీనివాస్ పాట- ఆగిన రైతు గుండె

Posted: 08/20/2013 05:29 PM IST
Ghazal srinivas singing songs for samaikyandhra

సమైక్యాంద్రకు మద్దతుగా గజల్ శ్రీనివాస్ ఈరోజు తిరుపతిలో 'సింహగర్జన' పేరుతో భారీగా ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీడీపీ ఎంపీ నందమూరి హరికృష్ణ ఇచ్చిన లేక ఎన్టీఆర్ ఆత్మఅని అన్నారు. రాష్ట్రం సమైక్యంగా ఉండాలని సీమాంధ్రలో జరుగుతున్న ఉద్యమం సామాన్యుల భావోద్వేగ ఉద్యమం అని గజల్ శ్రీనివాస్ పేర్కొన్నారు. రాలీలో తన పాటలతో అందరిని అలరించారు. ఈ కార్యక్రమానికి భారీగా ప్రజలు తరలి వచ్చారు.

ఆగిన గుండె

చంద్రగిరి మండల కేంద్రం భవానీ నగర్ లోని రైతు దామరపాటి తంగవేలునాయుడు ఉదయం టీవీలో రాష్ట్ర విభజన వార్తలు వీక్షిస్తూ గుండెపోటుకు గురయ్యాడు. 20 రోజుల క్రితం రాష్ట్ర విభజనకు అనుకూలంగా సీడబ్ల్యూసీ నిర్ణయాన్ని తెలపడంతో కుంగిపోయాడు. ఈ నేపథ్యంలో ఆయన ఈ రోజు ఉదయం పొలం వద్దకు వెళ్లివచ్చిన తంగవేలునాయుడు టీవీలో ప్రసారమవుతున్న సీమాంద్ర ప్రజల ఆందోళన వార్తలు చూస్తూ అకస్మాత్తుగా కుప్పకూలిపోయాడు.

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles