Health Benefits with Prawns | Healthy food Items | Healthy Home Remedies | health tips

Prawns health benefits healthy food items home remedies

prawns health tips, prawns health benefits, prawns home remedies, prawns beauty benefits, healthy foods, healthy home tips, beauty foods, skin problems, skincare tips

Prawns Health Benefits Healthy food Items Home Remedies : The Health Benefits with Prawns which helps to get rid off heart diseases. It also helps to get rid from skin problems.

రొయ్యలు తినండి.. ఆరోగ్యం మెరుగుపర్చుకోండి!

Posted: 05/20/2015 07:13 PM IST
Prawns health benefits healthy food items home remedies

మాంసాహారప్రియులు తమ ఆరోగ్యాన్ని మెరుగు పర్చుకోవాలంటే రొయ్యలు తింటే మంచిదని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. మానవ శరీరానికి కావలసిన పోషకాలు ఇందులో పుష్కలంగా వుంటాయని.. కాబట్టి వారానికోసారి రొయ్యల రిసిపీ చేసుకుని తింటే ఆరోగ్యంగా వుండవచ్చునని అంటున్నారు. అంతేకాదు.. ఈ రొయ్యల్లో సౌందర్య లక్షణాలు సైతం వున్నాయి. ఈ రొయ్యల్లో వృద్ధాప్య ఛాయలకు చెక్ పెట్టే పోషకాలు వున్నాయని బ్యూటీషియన్లు సలహాలిస్తున్నారు. ఇంతకీ ఈ రొయ్యల్లో కలిగే ప్రయోజనాలేంటో తెలుసుకుందామా...

* సూర్యకాంతితో ఏర్పడే వృద్ధాప్య లక్షణాలతో పాటు విటమిన్ లోపంతో ఏర్పడే యాంటీ ఏజింగ్ సమస్యలను దూరం చేసుకోవాలంటే వారంలో ఒకసారైనా ఆహారంలో రొయ్యలు జోడిస్తే మంచి ఫలితం దక్కుతుంది. మెరుగైన సౌందర్యాన్ని పొందడంతోపాటు, చర్మ ఛాయను పొందవచ్చునని న్యూట్రీషన్లు అంటున్నారు.

* రొయ్యల్లోని ఎంజైమ్ ప్రపంచవ్యాప్తంగా అనేక మందిని బాధిస్తున్న గుండె జబ్బుల అపాయాలకు ఒక శక్తివంతమైన సాధనంగా ఉపయోగిస్తారు. రొయ్యలలో కనిపించే అధిక స్థాయి ఒమేగా 3 కొవ్వు ఆమ్లం రక్తప్రవాహంలో కొలెస్ట్రాల్ తొలగించడానికి సహాయపడుతుంది. అంతేకాకుండా గుండె సంబంధిత వ్యాధులు ముఖ్యంగా గుండెపోటు వచ్చే అవకాశం చాలా వరకు తగ్గుతుంది. రొయ్యల్లో ప్రోటీన్, క్యాల్షియం, మెగ్నీషియం వంటి అనేక విటమిన్స్ వున్నాయి. ఇవి సమర్థవంతంగా ఎముక క్షీణతకు వ్యతిరేకంగా చేసే పోరాటంలో సహాయపడతాయి.

* సాధారణంగా ఆహార ప్రోటీన్లు, విటమిన్లు లోపం వల్ల ఎముకల నాణ్యత క్షీణించిపోతుంది. అలాంటప్పుడు ఎముకలు బలపడాలంటే.. రోజువారీ లేదా వారపు ఆహారంలో రొయ్యలు జోడిస్తే ఎంతో శ్రేయస్కరం. రొయ్యల్లో ప్రోటీన్‌తో పాటు విటమిన్ డి ఉంటుంది. కాబట్టి ప్రజలు రోజువారీ తీసుకొనే పిండిపదార్ధాలు లేకుండానే బరువు కోల్పోవడం గుర్తించవచ్చునని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Prawns  Health Tips  Beauty Tips  

Other Articles

  • Husband wife relationship tips angry wife convince tips

    భార్య కోపంగా వుందా.. అయితే ఇలా చెయ్యండి!

    Jun 04 | సంసార సాగరంలో దంపతుల మధ్య అప్పుడప్పుడు కోపతాపాలు రావడం సర్వసాధారణం. అందుకని వాటిని పదే పదే ఆలోచించుకుంటూ పోతే.. జీవితమే బోరింగ్‌గా ఉంటుంది. అందుచేత భార్య భర్తపై కోప్పడినా, భర్త భార్యపై కోప్పడినా.. కాస్త... Read more

  • Onion health benefits home remedies heart diseases cancer problems

    పచ్చి ఉల్లిపాయ తినండి.. కొలెస్ట్రాల్ తగ్గించండి!

    Jun 03 | కొందరు వ్యక్తులు అధిక కొలెస్ట్రాల్ సమస్యతో బాధపడుతుంటారు. దీనికి సంబంధించి ఆరోగ్య చిట్కాలు పాటించకుంటే.. ఊబకాయంతోపాటు గుండె సంబంధిత వ్యాధులు తీవ్రమవుతాయి. ఇంకా ఇతర హానికారక వ్యాధులు సంభవించే అవకాశముంది. ఇలా కాకుండా కొలెస్ట్రాల్... Read more

  • Carrot best food to take in tea break times health home remedies

    టీ బ్రేక్ లో క్యారెట్ తీసుకోవడం ఆరోగ్యకరం!

    May 28 | ఉద్యోగస్తులు టీ బ్రేక్ సమయంలో రకరకాల స్నాక్స్ తీసుకుంటుంటారు. చాలామంది స్నాక్స్ గా బిస్కెట్లు, బర్గర్లు, ఇంకా ఇతర జంక్ ఫుడ్లు తీసుకుంటారు. అయితే.. వాటిని ప్రతిరోజూ తీసుకుంటే మాత్రం ఆరోగ్య సమస్యలు తప్పవు.... Read more

  • Jackfruits health benefits piles problems beauty home remedies

    పనసపండు తినండి.. ‘పైల్స్’ను నివారించండి!

    May 27 | ఆరోగ్యాన్ని మెరుగుపరిచే పోషకాహారాల్లో పనసపండు ఒకటి! ఇందులో మానవ శరీరానికి కావలసిన పోషకాలు పుష్కలంగా వుంటాయి. అవి.. శరీరంలో శక్తిని పెంచి, వివిధరకాల వ్యాధుల నుంచి ఉపశమనం కలిగించడంలో సమర్థవంతంగా పనిచేస్తాయి. ఇంతకీ.. ఈ... Read more

  • Litchi fruit health beauty benefits home remedies face packs heart diseases

    లిచీ ఫ్రూట్.. ఆరోగ్యానికి దివ్యౌషధం!

    May 25 | సాధారణంగా ప్రకృతి సహజంగా లభించే పండ్లలో పోషక విలువలు అధికంగా వుంటాయి. అలాంటి పండ్లలో లిచీ ఫ్రూట్ కూడా ఒకటి! ఇందులో ఎన్నో పోషకాలు, మినరల్స్ వుంటాయి. అవి.. ఆరోగ్యాన్ని మెరుగుపర్చడంలో సమర్థవంతంగా పనిచేస్తాయి.... Read more