The Best Nostrum to get rid off Stomach Infection | health Tips

Stomach infection nostrum health tips turmeric honey onion

Stomach Infection tips, health tips, Stomach Infection home remedies, Stomach Infection nostrum, Stomach Infection foods, Stomach Infection updates, Stomach Infection suggestions, health tips telugu, Stomach Infection medicines, honey health benefits, onion health benefits, turmeric health benefits

Stomach Infection Nostrum health Tips Turmeric Honey Onion | The Best Nostrum, Medicines to get rid off stomach infections. Mainly Honey, Turmeric and Onion will help to get rid off this problem.

స్టొమక్ ఇన్ఫెక్షన్‌కి ఔషధాలు..

Posted: 04/28/2015 03:27 PM IST
Stomach infection nostrum health tips turmeric honey onion

సాధారణంగా తరుచూ వచ్చే చిరుజబ్బులో స్టొమక్ ఇన్ఫెక్షన్ కూడా ఒకటి! సమయానికి భోజనం చేయకపోవడం, పౌష్టికాహారం తీసుకోకపోవడం, పిజ్జా-బర్గర్లు వంటివి తినడం వల్ల ఈ సమస్య వస్తుంటుంది. ఈ సమస్య వచ్చినప్పుడు దీని నుంచి ఉపశమనం పొందేందుకు ఎన్నోరకాల మందులు అందుబాటులో వున్నాయి కానీ.. వాటి నుంచి తక్షణమే ఉపసంహరణ లభించదు. అలాంటప్పుడు ఈ సమస్యనుంచి బయటపడాలంటే కొన్ని ఔషధాలు అందుబాటులో వున్నాయి. వాటిని రెగ్యులర్ గా తీసుకుంటే.. ఈస్టొమక్ ఇన్ఫెక్షన్‌ నుంచి తక్షణమే ఉపశమనం పొందవచ్చు. ఆ ఔషధాలేమిటంటే.. వెల్లుల్లి, పసుపు, తేనె!

పసుపు : మామూలుగా వచ్చే వ్యాధుల వల్ల పొట్టలో హానికారక బ్యాక్టీరియాలు ఏర్పడుతాయి. వీటి వల్ల స్టొమక్ ప్రాబ్లమ్స్ పుట్టుకొస్తాయి. అయితే.. ఈ బ్యాక్టీరియాలను నివారించడానికి పసుపు వంచి నేచురల్ యాంటీబయోటిక్ ను ఉపయోగించవచ్చు. ఒక పాత్ర తీసుకుని అందులో చెంచా పుసుపు, 6 చెంచాల తేనె వేసి మిక్స్ చేయాలి. అనంతరం ఈ మిశ్రమాన్ని మూత గట్టిగా ఉండే డబ్బాలో స్టోర్ చేసుకుని పెట్టుకోవాలి. ఇలా తయారుచేసుకున్న ఈ మిశ్రమంలో రోజుకు రెండుసార్లు అరచెంచా తీసుకుంటే.. అది స్టొమక్ ఇన్ఫెక్షన్స్‌ను నివారిస్తుందని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు.

వెల్లుల్లి : స్టొమెక్ ఇన్ఫెక్షన్ ను నివారించడంలో వెల్లుల్లి దివ్యౌషధంగా పనిచేస్తుంది. మూడు వెల్లుల్లిపాయలను నేరుగా తీసుకోవాలి లేదా తయారు చేసే వంటకాల్లో వీటిని చేర్చుకోవాలి. ఇలా చేయడం వల్ల ఇది కడుపులో వున్న హానికార బ్యాక్టీరియాలతో పోరాడి.. స్టొమక్ ఇన్ఫెక్షన్స్ నివారించడంలో గ్రేట్‌గా సహాయపడుతుంది.

తేనె : ఇది శరీరంలో వ్యాధినిరోధకశక్తిని పెంచే నేచురల్ యాంటీ బయోటిక్! ఒక పాత్రలో తేనె, దాల్చిన చెక్క పొడిని సమంగా తీసుకోవాలి. ఈ మిశ్రమాన్ని బ్రౌన్ బ్రెడ్‌కు అప్లైచేసి ఉదయం అల్పాహారంగా తీసుకోవాలి. ఇలా ప్రతిరోజూ తీసుకుంటే.. స్టొమక్ ఇన్ఫెక్షన్స్ నుంచి ఉపశమనం పొందవచ్చు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Stomach Infection  Health Tips  healthy home remedies  

Other Articles

  • Husband wife relationship tips angry wife convince tips

    భార్య కోపంగా వుందా.. అయితే ఇలా చెయ్యండి!

    Jun 04 | సంసార సాగరంలో దంపతుల మధ్య అప్పుడప్పుడు కోపతాపాలు రావడం సర్వసాధారణం. అందుకని వాటిని పదే పదే ఆలోచించుకుంటూ పోతే.. జీవితమే బోరింగ్‌గా ఉంటుంది. అందుచేత భార్య భర్తపై కోప్పడినా, భర్త భార్యపై కోప్పడినా.. కాస్త... Read more

  • Onion health benefits home remedies heart diseases cancer problems

    పచ్చి ఉల్లిపాయ తినండి.. కొలెస్ట్రాల్ తగ్గించండి!

    Jun 03 | కొందరు వ్యక్తులు అధిక కొలెస్ట్రాల్ సమస్యతో బాధపడుతుంటారు. దీనికి సంబంధించి ఆరోగ్య చిట్కాలు పాటించకుంటే.. ఊబకాయంతోపాటు గుండె సంబంధిత వ్యాధులు తీవ్రమవుతాయి. ఇంకా ఇతర హానికారక వ్యాధులు సంభవించే అవకాశముంది. ఇలా కాకుండా కొలెస్ట్రాల్... Read more

  • Carrot best food to take in tea break times health home remedies

    టీ బ్రేక్ లో క్యారెట్ తీసుకోవడం ఆరోగ్యకరం!

    May 28 | ఉద్యోగస్తులు టీ బ్రేక్ సమయంలో రకరకాల స్నాక్స్ తీసుకుంటుంటారు. చాలామంది స్నాక్స్ గా బిస్కెట్లు, బర్గర్లు, ఇంకా ఇతర జంక్ ఫుడ్లు తీసుకుంటారు. అయితే.. వాటిని ప్రతిరోజూ తీసుకుంటే మాత్రం ఆరోగ్య సమస్యలు తప్పవు.... Read more

  • Jackfruits health benefits piles problems beauty home remedies

    పనసపండు తినండి.. ‘పైల్స్’ను నివారించండి!

    May 27 | ఆరోగ్యాన్ని మెరుగుపరిచే పోషకాహారాల్లో పనసపండు ఒకటి! ఇందులో మానవ శరీరానికి కావలసిన పోషకాలు పుష్కలంగా వుంటాయి. అవి.. శరీరంలో శక్తిని పెంచి, వివిధరకాల వ్యాధుల నుంచి ఉపశమనం కలిగించడంలో సమర్థవంతంగా పనిచేస్తాయి. ఇంతకీ.. ఈ... Read more

  • Litchi fruit health beauty benefits home remedies face packs heart diseases

    లిచీ ఫ్రూట్.. ఆరోగ్యానికి దివ్యౌషధం!

    May 25 | సాధారణంగా ప్రకృతి సహజంగా లభించే పండ్లలో పోషక విలువలు అధికంగా వుంటాయి. అలాంటి పండ్లలో లిచీ ఫ్రూట్ కూడా ఒకటి! ఇందులో ఎన్నో పోషకాలు, మినరల్స్ వుంటాయి. అవి.. ఆరోగ్యాన్ని మెరుగుపర్చడంలో సమర్థవంతంగా పనిచేస్తాయి.... Read more