Orange peel health benefits home remedies

health tips, Orange peel health tips, Orange peel health benefis, orange juice, orange juice health benefits, orange juice health, healthy fruits, healthy fruit juice, healthy fruits juices, healthy foods

Orange peel health benefits home remedies : The health benefits with orange peel which prevents number of diseases. It contains more nutrients which growth immunity levels.

‘ఆరేంజ్ తొక్కే’ కదా అని తీసిపారేయకండి సుమా..

Posted: 03/03/2015 03:49 PM IST
Orange peel health benefits home remedies

ఆరేంజ్ పండ్లలో మానవ శరీరానికి అవసరమయ్యే ఎన్నో పోషక విలువలు నిల్వవుంటాయి. కాబట్టి ఆ పండ్లతో రసాలు చేసుకుని తాగితే ఎంతో శ్రేయస్కరం. అయితే.. కొందరు ఆ ఆరేంజ్ తొక్కలను అంతగా పట్టించుకోరు. అవి దేనికీ పనికిరావు అంటూ పారేస్తుంటారు. కానీ.. ఆరేంజ్ తొక్కే కదా అని పారేస్తే.. ఎన్నోరకాల పోషకాలను కోల్పోవాల్సి వస్తుంది. ఇది చర్మసౌందర్యాన్ని పెంపొందించడంతోపాటు ఎన్నో ఆరోగ్యప్రయోజనాలను కలిగిస్తుంది. అవేమిటో తెలుసుకుందామా..

1. యాంటీ కొలెస్ట్రాల్ : ఆరెంజ్ తొక్కలో యాంటీ కొలెస్ట్రాల్ లక్షణాలున్నాయి. ఇవి శరీరంలో రక్తం గడ్డకట్టకుండా బ్యాడ్ కొలెస్ట్రాల్ ను నివారిస్తాయి.

2. క్యాన్సర్ ను నివారణ : ఆరెంజ్ తొక్కలో క్యాన్సర్ సెల్స్ ఏర్పకుండా నివారించే లక్షణాలుంటాయి. అలాగే రక్తకణాలను ఆరోగ్యంగా ఉంచుతుంది.

3.  హార్ట్ బర్న్ : ఆరెంజ్ తొక్కలో ఉండే కెమికల్స్ హార్ట్ బర్న్ తగ్గించడంలో సహాయపడుతాయి.

4.  జీర్ణ సమస్యలు : ఆరెంజ్ తొక్కలో ఎక్కువగా డైటరీ ఫ్రైబర్ ఉంటుంది. ఇర్రిసెస్టిబుల్ బౌల్ సిండ్రోమ్ ను నివారించడంలో ఆరెంజ్ తొక్క సహాయపడుతుంది.

5.  శ్వాససంబంధిత సమస్యలు : ఆరెంజ్ తొక్కలో ఉండే యాంటీఆక్సిడెంట్స్ వివిధ రకాల శ్వాససంబంధిత (జలుబు, దగ్గు, ఫ్లూ, ఆస్తమా, లంగ్ క్యాన్సర్) సమస్యలను నివారిస్తుంది.

6. వ్యాధినిరోధక శక్తి : ఆరెంజ్ తొక్కలో విటమిన్ సి పుష్యలంగా ఉంటుంది. ఇది వ్యాధినిరోధకతను పెంచడంలో ప్రముఖపాత్ర పోషిస్తుంది.

7. దంతాలను తెల్లగా మార్చుతుంది : పసుపు రంగు దంతాలను నివారించడంలో ఆరెంజ్ తొక్కను ఉపయోగించుకోవచ్చు. ఆరేంజ్ తొక్కను దంతాలకు నేరుగా అప్లై చేసి రుద్దుకుంటే చాలు. ఇది దంతాల సున్నితత్వాన్ని నివారించి.. వాటిని స్ట్రాంగ్ గా మార్చుతుంది.

8. చర్మ సౌందర్యం : నారింజ తొక్కను ఎండబెట్టి, పొడి చేసి, సున్నిపిండిలో కలుపుకోవాలి. ఈ పిండిని స్నానానికి ముందు ఒంటికి రాసుకుని రబ్ చేస్తే... చర్మంపై ఉండే మృతకణాలన్నీ సులభంగా తొలగిపోతాయి. చర్మం మృదువుగా అవటమే కాకుండా, కొత్త మెరుపును సంతరించుకుంటుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Orange peel  Health tips  healthy fruit juices  

Other Articles

  • Husband wife relationship tips angry wife convince tips

    భార్య కోపంగా వుందా.. అయితే ఇలా చెయ్యండి!

    Jun 04 | సంసార సాగరంలో దంపతుల మధ్య అప్పుడప్పుడు కోపతాపాలు రావడం సర్వసాధారణం. అందుకని వాటిని పదే పదే ఆలోచించుకుంటూ పోతే.. జీవితమే బోరింగ్‌గా ఉంటుంది. అందుచేత భార్య భర్తపై కోప్పడినా, భర్త భార్యపై కోప్పడినా.. కాస్త... Read more

  • Onion health benefits home remedies heart diseases cancer problems

    పచ్చి ఉల్లిపాయ తినండి.. కొలెస్ట్రాల్ తగ్గించండి!

    Jun 03 | కొందరు వ్యక్తులు అధిక కొలెస్ట్రాల్ సమస్యతో బాధపడుతుంటారు. దీనికి సంబంధించి ఆరోగ్య చిట్కాలు పాటించకుంటే.. ఊబకాయంతోపాటు గుండె సంబంధిత వ్యాధులు తీవ్రమవుతాయి. ఇంకా ఇతర హానికారక వ్యాధులు సంభవించే అవకాశముంది. ఇలా కాకుండా కొలెస్ట్రాల్... Read more

  • Carrot best food to take in tea break times health home remedies

    టీ బ్రేక్ లో క్యారెట్ తీసుకోవడం ఆరోగ్యకరం!

    May 28 | ఉద్యోగస్తులు టీ బ్రేక్ సమయంలో రకరకాల స్నాక్స్ తీసుకుంటుంటారు. చాలామంది స్నాక్స్ గా బిస్కెట్లు, బర్గర్లు, ఇంకా ఇతర జంక్ ఫుడ్లు తీసుకుంటారు. అయితే.. వాటిని ప్రతిరోజూ తీసుకుంటే మాత్రం ఆరోగ్య సమస్యలు తప్పవు.... Read more

  • Jackfruits health benefits piles problems beauty home remedies

    పనసపండు తినండి.. ‘పైల్స్’ను నివారించండి!

    May 27 | ఆరోగ్యాన్ని మెరుగుపరిచే పోషకాహారాల్లో పనసపండు ఒకటి! ఇందులో మానవ శరీరానికి కావలసిన పోషకాలు పుష్కలంగా వుంటాయి. అవి.. శరీరంలో శక్తిని పెంచి, వివిధరకాల వ్యాధుల నుంచి ఉపశమనం కలిగించడంలో సమర్థవంతంగా పనిచేస్తాయి. ఇంతకీ.. ఈ... Read more

  • Litchi fruit health beauty benefits home remedies face packs heart diseases

    లిచీ ఫ్రూట్.. ఆరోగ్యానికి దివ్యౌషధం!

    May 25 | సాధారణంగా ప్రకృతి సహజంగా లభించే పండ్లలో పోషక విలువలు అధికంగా వుంటాయి. అలాంటి పండ్లలో లిచీ ఫ్రూట్ కూడా ఒకటి! ఇందులో ఎన్నో పోషకాలు, మినరల్స్ వుంటాయి. అవి.. ఆరోగ్యాన్ని మెరుగుపర్చడంలో సమర్థవంతంగా పనిచేస్తాయి.... Read more