Olive oil health benefits heart disease diabetes problems

olive oil health tips, olive oil health benefits, olive oil home remedies, olive oil food recipes, olive oil tips, heart disease problems, heart disease tips, heart disease health tips, diabetes health benefits, olive oil heart disease, heart disease olive oil health remedies

olive oil health benefits heart disease diabetes problems : There are lots of health benefits with olive oil which contents less cholesterol levels and prevents the heart disease, diabetes and other problems.

ఆలివ్ ఆయిల్’తో ఆరోగ్య ప్రయోజనాలు

Posted: 12/06/2014 05:42 PM IST
Olive oil health benefits heart disease diabetes problems

వంటకాల్లో ఉపయోగించే నూనెలలో ఆలివ్ ఆయిల్ ఎంతో ఆరోగ్యకరమైనదని చాలా పరిశోధనలు చేసిన అనంతరం తేల్చడం జరిగింది. ఇందులో శరీరానికి కావలసిన పోషకాలు పుష్కలంగా వుండటంతోబాటు కొలెస్టిరాల్ శాతాన్ని తగ్గిస్తుంది. ఈ ఆయిల్’తో కలిగే ఇతర ప్రయోజనాలేంటో తెలుసుకుందాం...

1. హార్ట్ డిసీజ్ : ఆలివ్ ఆయిల్ శరీరంలోని బ్లడ్ కొలెస్ట్రాల్ లెవల్స్’ను, ఎల్’డిఎల్ -కొలెస్ట్రాల్, ట్రై గ్లిజరైడ్స్’ను తగ్గిస్తుంది. అలాగే హెచ్’డిఎల్ కొలెస్ట్రాల్ లెవల్’ను ఆల్టర్ చేయలేదు. ఇవి శరీరంలో ఫ్యాటీ ప్యాచెస్ ఏర్పకుండా రక్షణకల్పించే పాత్ర పోషిస్తుంది. అందువల్ల లో-డెన్సిటి లిప్పోప్రోటీన్స్ డెన్సిటినీ స్టిములేట్ చేస్తుంది. రెగ్యులర్ డైట్’లో రెండు చెంచాల ఆలివ్ ఆయిల్ చేర్చుకోవడం వల్ల స్ట్రోక్, హార్ట్ అటాక్ వంటి ప్రమాదాల బారినుంచి బయటపడవచ్చు.

2. డయాబెటిస్ : ఆలివ్ ఆయిల్’లో శ్యాచురేటెడ్ ఫ్యాట్స్ తక్కువగా వుంటాయి. తద్వారా దీనిని రెగ్యులర్ డైట్’లో తీసుకుంటే డయాబెటిస్ సమస్య నుంచి కోలుకోవచ్చు. అలాగే బ్లడ్ షుగర్స్’ను కంట్రోల్ చేస్తుంది. ఇదికాకుండా కార్బోహైడ్రేట్స్, సోలబుల్ ఫైబర్స్ అధికంగా ఉండే పండ్లు, కూరగాయలు, ధాన్యాలు మరియు త్రుణధాన్యాలు తీసుకోవడం వల్ల డయాబెటిక్ పేషంట్స్ కు చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది.

3. ఓస్టియోపోరోసిస్ : ఆలివ్ ఆయిల్’ను ఎక్కువగా తీసుకుంటే.. అది బోన్ మినిరలైజేషన్, క్లాసిఫికేషన్’ను మెరుగుపర్చడంలో కీలకపాత్రను పోషిస్తుంది. అలాగే ఎముకలకు అవసరమయ్యే క్యాల్షియం మూలకాన్ని పోషించడంలో సహాయపడుతుంది. అంతేకాదు.. ఓస్టియోపోరోసిస్ జుబ్బున పడకుండా జాగ్రత్తగా కాపాడుతుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles

  • Husband wife relationship tips angry wife convince tips

    భార్య కోపంగా వుందా.. అయితే ఇలా చెయ్యండి!

    Jun 04 | సంసార సాగరంలో దంపతుల మధ్య అప్పుడప్పుడు కోపతాపాలు రావడం సర్వసాధారణం. అందుకని వాటిని పదే పదే ఆలోచించుకుంటూ పోతే.. జీవితమే బోరింగ్‌గా ఉంటుంది. అందుచేత భార్య భర్తపై కోప్పడినా, భర్త భార్యపై కోప్పడినా.. కాస్త... Read more

  • Onion health benefits home remedies heart diseases cancer problems

    పచ్చి ఉల్లిపాయ తినండి.. కొలెస్ట్రాల్ తగ్గించండి!

    Jun 03 | కొందరు వ్యక్తులు అధిక కొలెస్ట్రాల్ సమస్యతో బాధపడుతుంటారు. దీనికి సంబంధించి ఆరోగ్య చిట్కాలు పాటించకుంటే.. ఊబకాయంతోపాటు గుండె సంబంధిత వ్యాధులు తీవ్రమవుతాయి. ఇంకా ఇతర హానికారక వ్యాధులు సంభవించే అవకాశముంది. ఇలా కాకుండా కొలెస్ట్రాల్... Read more

  • Carrot best food to take in tea break times health home remedies

    టీ బ్రేక్ లో క్యారెట్ తీసుకోవడం ఆరోగ్యకరం!

    May 28 | ఉద్యోగస్తులు టీ బ్రేక్ సమయంలో రకరకాల స్నాక్స్ తీసుకుంటుంటారు. చాలామంది స్నాక్స్ గా బిస్కెట్లు, బర్గర్లు, ఇంకా ఇతర జంక్ ఫుడ్లు తీసుకుంటారు. అయితే.. వాటిని ప్రతిరోజూ తీసుకుంటే మాత్రం ఆరోగ్య సమస్యలు తప్పవు.... Read more

  • Jackfruits health benefits piles problems beauty home remedies

    పనసపండు తినండి.. ‘పైల్స్’ను నివారించండి!

    May 27 | ఆరోగ్యాన్ని మెరుగుపరిచే పోషకాహారాల్లో పనసపండు ఒకటి! ఇందులో మానవ శరీరానికి కావలసిన పోషకాలు పుష్కలంగా వుంటాయి. అవి.. శరీరంలో శక్తిని పెంచి, వివిధరకాల వ్యాధుల నుంచి ఉపశమనం కలిగించడంలో సమర్థవంతంగా పనిచేస్తాయి. ఇంతకీ.. ఈ... Read more

  • Litchi fruit health beauty benefits home remedies face packs heart diseases

    లిచీ ఫ్రూట్.. ఆరోగ్యానికి దివ్యౌషధం!

    May 25 | సాధారణంగా ప్రకృతి సహజంగా లభించే పండ్లలో పోషక విలువలు అధికంగా వుంటాయి. అలాంటి పండ్లలో లిచీ ఫ్రూట్ కూడా ఒకటి! ఇందులో ఎన్నో పోషకాలు, మినరల్స్ వుంటాయి. అవి.. ఆరోగ్యాన్ని మెరుగుపర్చడంలో సమర్థవంతంగా పనిచేస్తాయి.... Read more