The healthy natural home remedies for throat infection

health tips, health tips for throat infection, throat infection, tips to remove throat infections, throat infection healthy tips

the healthy natural home remedies for throat infection

గొంతులో గరగరా.. అయితే ఇలా చేయండి!

Posted: 10/29/2014 05:02 PM IST
The healthy natural home remedies for throat infection

అప్పుడప్పుడు సహజంగా కొన్ని ఆరోగ్య సమస్యలు తలెత్తుతుంటాయి. శరీరంలో జీవప్రక్రియలు సరిగ్గా జరగకపోవడంవల్లగానీ... ఆహారపు అలవాట్లలో మార్పులు చేసుకోవడంవల్లగానీ... వాతావరణ పరిస్థితులు మారుతుండటంవల్లగానీ ఏదో ఒక విధంగా ప్రతిఒక్కరు అనారోగ్యబారిన పడుతూనే వుంటారు. అటువంటి ఆరోగ్య సమస్యల్లో గొంతునొప్పి కూడా ఒకటి. సాధారణంగా ఈ సమస్య చలికాలంలోనే ఎక్కువగా అందిరికీ వస్తుంటుంది. ఈ గొంతునొప్పిని థ్రోట్ ఇన్ఫెక్షన్ అని అంటారు. ఈ సమస్య వచ్చినప్పుడు ఆహారం తీసుకోవాలన్నా.. మాట్లాడాలన్నా చాలా ఇబ్బందిగా వుంటుంది. కొద్దిసేపు ప్రశాంతంగా వుండటానికి కూడా వీలుండదు. ఇటువంటి సమస్య నుంచి త్వరగా ఉపశమనం పొందాలంటే కొన్ని ఆరోగ్యకరమైన చిట్కాలు అందుబాటులో వున్నాయి. అవేమిటంటే...

1. రాస్బెర్రీ టీ:  ముందుగా కొన్ని తాజాగా వుండే రాస్బెర్రీ ఆకులను తీసుకొని అందులో ఒక కప్పు వేడినీళ్ళు పోసి బాగా ఉడికించాలి. తర్వాత వేరే కప్పులోకి ఫిల్టర్ చేసుకొని, గోరువెచ్చగా అయ్యేంతవరకు చల్లారనివ్వాలి. తర్వాత నోటిలో పోసుకుని గార్గిల్ చేసుకోవాలి.

2. సేజ్: ముందుగా వేడిగా వున్న నీటిని తీసుకుని అందులో సేజ్ వేసి బాగా మరిగించాలి. తర్వాత ఈ నీటిని మరో కప్పులోకి ఫిల్టర్ చేసుకుని.. గోరువెచ్చగా అయ్యేంతవరక చల్లారనివ్వాలి. అనంతరం ఈ నీటిని నోట్లో పోసుకొని గార్గిల్ చేయాలి.

3. నీళ్ళు లేదా పాలలో పసుపు: ముందుగా ఒక కప్పు నీటిని లేదా పాలను తీసుకుని బాగా వేడిచేసుకోవాలి. అందులో అరచెంచా పసుపును వేసి మిక్స్ చేసి వేడి వేడిగా తీసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ఉదయం నిద్రలేవగానే తీసుకోవాలి.

4. సాల్ట్ వాటర్: ముందుగా వేడి చేసుకుని నీటిని తీసుకుని అందులో ఒక చిటికెడు ఉప్పు వేసి మిక్స్ చేసుకోవాలి. అనంతరం ఈ నీటిని నోట్లో పోసుకొని గార్గిల్ చేయాలి.

5. అల్లం టీ: సహజంగా టీ తయారుచేసుకుని అందులో ఒక అల్లం ముక్క వేసుకుంటే సరిపోతుంది. ఈ టీని ప్రతిరోజూ తాగితే మంచి ఫలితం దక్కుతుంది. అల్లం టీ ఎటువంటి ఇన్ఫెక్షన్స్ కు అయినా చాలా గ్రేట్ గా సహాయపడుతుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : health tips  throat infection  natural home remedies for health  

Other Articles

  • Husband wife relationship tips angry wife convince tips

    భార్య కోపంగా వుందా.. అయితే ఇలా చెయ్యండి!

    Jun 04 | సంసార సాగరంలో దంపతుల మధ్య అప్పుడప్పుడు కోపతాపాలు రావడం సర్వసాధారణం. అందుకని వాటిని పదే పదే ఆలోచించుకుంటూ పోతే.. జీవితమే బోరింగ్‌గా ఉంటుంది. అందుచేత భార్య భర్తపై కోప్పడినా, భర్త భార్యపై కోప్పడినా.. కాస్త... Read more

  • Onion health benefits home remedies heart diseases cancer problems

    పచ్చి ఉల్లిపాయ తినండి.. కొలెస్ట్రాల్ తగ్గించండి!

    Jun 03 | కొందరు వ్యక్తులు అధిక కొలెస్ట్రాల్ సమస్యతో బాధపడుతుంటారు. దీనికి సంబంధించి ఆరోగ్య చిట్కాలు పాటించకుంటే.. ఊబకాయంతోపాటు గుండె సంబంధిత వ్యాధులు తీవ్రమవుతాయి. ఇంకా ఇతర హానికారక వ్యాధులు సంభవించే అవకాశముంది. ఇలా కాకుండా కొలెస్ట్రాల్... Read more

  • Carrot best food to take in tea break times health home remedies

    టీ బ్రేక్ లో క్యారెట్ తీసుకోవడం ఆరోగ్యకరం!

    May 28 | ఉద్యోగస్తులు టీ బ్రేక్ సమయంలో రకరకాల స్నాక్స్ తీసుకుంటుంటారు. చాలామంది స్నాక్స్ గా బిస్కెట్లు, బర్గర్లు, ఇంకా ఇతర జంక్ ఫుడ్లు తీసుకుంటారు. అయితే.. వాటిని ప్రతిరోజూ తీసుకుంటే మాత్రం ఆరోగ్య సమస్యలు తప్పవు.... Read more

  • Jackfruits health benefits piles problems beauty home remedies

    పనసపండు తినండి.. ‘పైల్స్’ను నివారించండి!

    May 27 | ఆరోగ్యాన్ని మెరుగుపరిచే పోషకాహారాల్లో పనసపండు ఒకటి! ఇందులో మానవ శరీరానికి కావలసిన పోషకాలు పుష్కలంగా వుంటాయి. అవి.. శరీరంలో శక్తిని పెంచి, వివిధరకాల వ్యాధుల నుంచి ఉపశమనం కలిగించడంలో సమర్థవంతంగా పనిచేస్తాయి. ఇంతకీ.. ఈ... Read more

  • Litchi fruit health beauty benefits home remedies face packs heart diseases

    లిచీ ఫ్రూట్.. ఆరోగ్యానికి దివ్యౌషధం!

    May 25 | సాధారణంగా ప్రకృతి సహజంగా లభించే పండ్లలో పోషక విలువలు అధికంగా వుంటాయి. అలాంటి పండ్లలో లిచీ ఫ్రూట్ కూడా ఒకటి! ఇందులో ఎన్నో పోషకాలు, మినరల్స్ వుంటాయి. అవి.. ఆరోగ్యాన్ని మెరుగుపర్చడంలో సమర్థవంతంగా పనిచేస్తాయి.... Read more