దర్శన సమయం

May 11,2013 01:34 PM
దర్శన సమయం

ధర్మ దర్శనం : ఉదయం 4:00 గంటల నుంచి రాత్రి 9:00 గంటల వరకు భక్తులు దుర్గమ్మను దర్శించుకోవచ్చు. ఇందుకు ఎటువంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు.

ముఖమండపం : ఉదయం 4:00 నుంచి సాయంత్రం 5:45 వరకు, తిరిగి 6:15 నుంచి 9:00 గంటల వరకు ఈ దర్శనానికి సమయం కేటాయించడం జరిగింది. ఈ దర్శన సమయంలో కేవలం ఒక్కరు మాత్రమే లోనికి వెళ్లాల్సి వుంటుంది. అయితే.. ఈ దర్శనానికి ఒక్కొక్కరు చొప్పున రూ.5 రుసుము చెల్లించాల్సి వుంటుంది.

ప్రత్యేక దర్శనం : ఈ ఆలయంలో ప్రత్యేక దర్శనం ఏర్పాటు చేయడం జరిగింది. ఉదయం 5:00 గం. నుండి సాయంత్రం 5:45 గం.వరకు, తిరిగి సాయంత్రం 6:30 గం. నుండి రాత్రి 9.00 వరకు.. ఇలా ఈ దర్శనానికి రెండు సమయాలు కేటాయించడం జరిగింది. ఈ దర్శనానికి ఒక్కొక్కరు రూ.20 చొప్పున రుసుము చెల్లించాల్సి వుంటుంది.

అంతరాలయం దర్శనం : ఈ దర్శనం ఉదయం 5:00 గం.ల నుండి ఉదయం 9:00 గం.ల వరకు... తిరిగి సాయంత్రం 6:30గం.ల నుండి రాత్రి 9:00 వరకు.. ఇలా రెండు సమయాలు కేటాయించడం జరిగింది. ఈ దర్శనానికి ఒక్కొక్కరు చొప్పున రూ.50 రుసుము చెల్లించాల్సి వుంటుంది.

ఆలయంలో నిత్యం జరిగే సేవలు :

సుప్రభాత సేవ ఉదయం 2:30 నిముషాలకు
తోమాల సేవ ఉదయం 3:30 నిముషాలకు
అర్చన ఉదయం 4:30 నిముషాలకు

Sthala puranam  
Rate This Article
(1 Vote)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

 • Sthala puranam

  May 11 | దక్షిణ భారతదేశంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రాల్లో బెజవాడలోని ఇంద్రకీలాద్రి మీద కొలువైవున్న కనకదుర్గమ్మ ఆలయం ఒకటి! అంతేకాదు... శ్రీ శక్తి పీఠాల్లో ఈ ఆలయం ఒకటి. స్థల పురాణం : పూర్వం ‘కీలుడు’ అనే యక్షుడు... Read more

 • Bus station

  May 11 | రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ విజయవాడ కనకదుర్గమ్మ ఆలయానికి వెళ్లేందుకు అనువుగా బస్సు మార్గాలున్నాయి. విజయవాడకు అన్ని ప్రాంతాల నుండి రవాణా సౌకర్యం కలదు.  ఇక హైదరాబాద్ నగరం నుంచైతే ఇంచుమించు ప్రతీ అరగంటకు ఓ... Read more

 • Railway station

  May 11 | సౌత్ సెంట్రల్ రైల్వేలోనే విజయవాడ రైల్వే జంక్షన్ అతి పెద్దది. కాబట్టి.. భారతదేశంలోని అన్ని ప్రాంతాల నుంచి ఈ ఆలయానికి రైలు మార్గం ద్వారా చేరుకోవచ్చు. చైన్నై- హౌరా, చెన్నై- ఢిల్లీ వంటి పెద్దమార్గాల్లో... Read more

 • Air port

  May 11 | విజయవాడకు 20 కి.మీ. దూరంలోనే గన్నవరం ఎయిర్ పోర్టు వుంది. విమానమార్గం ద్వారా వచ్చేవారు ఈ ఎయిర్ పోర్టులో దిగి.. కేవలం 30 నిముషాల వ్యవధిలోనే దుర్గమ్మను దర్శించుకోవచ్చు. ఇక హైదరాబాద్ నగరంలో ప్రతి... Read more

Additional Info

 • Sub Title: Kanakadurga Temple
Last modified on Saturday, 11 May 2013 13:34