Mirabai Chanu pulls out of Asian Games ఆసియా గేమ్స్ కు మీరాభాయ్ చాను దూరం..

World champion weightlifter mirabai chanu pulls out of asian games

mirabai chanu, asian games 2018, asian games, mirabai chanu news, weightlifting news, weightlifting, sports news, sports, latest sports news

World Champion Mirabai Chanu’s participation at the Asian Games appears doubtful with India chief coach Vijay Sharma recommending that she must pull out of Jakarta event to be fit for the Olympic qualifiers, later this year.

ఆసియా గేమ్స్ కు మీరాభాయ్ చాను దూరం..

Posted: 08/07/2018 02:59 PM IST
World champion weightlifter mirabai chanu pulls out of asian games

వెయిట్ లిప్టింగ్ లో ప్రపంచ చాంఫియన్ మీరాభాయ్ చాను ఈ సారి అసియా గేమ్స్ కు దూరంగా వుండనుంది. తనకు కలిగిన గాయమే ఇందుకు కారణమని తెలిపింది. గాయం కారణంగా ఫిట్ నెస్ సరిగ్గాలేదని.. దీంతో త్వరలో ప్రారంభమయ్యే ఆసియా క్రీడలకు భారత దేశం తరపున అడేందుకు వెళ్లడంలేదని తెలిపింది. ఈ సందర్భంగా ఆమె భారతీయ వెయిట్ లిప్టింగ్ సమాఖ్యకు లెటర్ రాసిది. ప్రస్తుతం తాను ఫిట్ గా లేనని..తనకు రెస్ట్ ఇవ్వాలంటూ లెటర్ ద్వారా తెలిపింది. వెన్ను నొప్పి వల్ల ఆసియా గేమ్స్ కు వెళ్లకూడదని నిర్ణయించుకున్నట్లు తెలిపింది చాను.

డైరెక్ట్ గా ఒలింపిక్ క్వాలిఫయింగ్ టోర్నీకి ప్రిపేర్ కావాలని భావిస్తున్నట్లు తెలిపింది. 2017లో అమెరికాలో జరిగిన వరల్డ్ చాంపియన్‌ షిప్‌ లో చాను.. 48 కేజీల విభాగంలో గోల్డ్ మెడల్ సాధించిన విషయం తెలిసిందే. అయితే ఇటీవల భారత చీఫ్ కోచ్ విజయ్ శర్మ కూడా చానుపై అనుమానాలు వ్యక్తం చేశారు. జకర్తాలో జరిగే ఆసియా గేమ్స్ లకు చాను దూరంగా ఉండడమే బెటర్ అని ఆయన అభిప్రాయపడ్డారు. గుర్తు తెలియని వెన్నునొప్పితో చాను బాధపడుతున్నట్లు చీఫ్ కోచ్ చెప్పారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : mirabai chanu  asian games 2018  weightlifting news  Olympic qualifier  sports news  sports  

Other Articles