Kidambi Srikanth beats Lino Munoz 21-11, 21-17 in badminton men’s singles

Rio olympics badminton india s kidambi srikanth wins opening match

badminton score, kidambi srikanth india badminton, kidambi srikanth badminton match, india badminton, india badminton score, badminton streaming, badminton olympics, badminton updates, kidambi srikanth, olympics, olympics news

Kidambi Srikanth began his campaign in the men's singles category with a win against Lino Munoz.

రియోలో కిదాంబి శ్రీకాంత్ శుభారంభం

Posted: 08/12/2016 06:56 PM IST
Rio olympics badminton india s kidambi srikanth wins opening match

రియో ఒలింపిక్స్‌లో ఆటగాళ్లు పతకం తెస్తారని భారత్ ఆశిస్తున్న గేమ్ బ్యాడ్మింటన్. అందుకు తగ్గట్టుగానే ఇండియన్ ప్లేయర్స్ రాణిస్తున్నారు. గురువారం జరిగిన మ్యాచ్ లలో పీవీ సింధు, సైనా నెహ్వాల్ ముందంజ వేయగా అదేబాటలో కిదాంబి శ్రీకాంత్ నడిచాడు. బ్యాడ్మింటన్‌ పురుషుల సింగిల్స్‌లో శ్రీకాంత్‌ శుభారంభం చేశాడు. గ్రూప్‌-హెచ్‌ లో భాగంగా శుక్రవారం జరిగిన తన తొలి మ్యాచ్ లో మెక్సికో ఆటగాడు లినో మునోజ్‌ పై శ్రీకాంత్‌ 21-11, 21-17 తేడాతో నెగ్గాడు.

తొలి సెట్ లో ప్రత్యర్థిని ముప్పుతిప్పలు పెట్టిన శ్రీకాంత్, రెండో సెట్లో కాస్త వెనుకంజ వేశాడు. అయితే వెంటనే తేరుకుని వరుస పాయింట్లతో చెలరేగి ప్రత్యర్థి మునోజ్ కు అవకాశం ఇవ్వకుండా రెండో సెట్ కైవసం చేసుకోవడంతో విజయాన్ని సాధించాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Rio Olympics  Kidambi Srikanth  badminton  

Other Articles